డిటెక్టివ్ 545

చందన : హలో శేఖర్

చంద్రశేఖర్ : హే మిస్ స్వీట్ హార్ట్

చందన : నీ అబ్బ అలా పిలిస్తే చంపుతా

చంద్రశేఖర్ : ఎందుకు బేబీ అంత కోపం నీ వాయిస్ బట్టి నీ perfume బ్రాండ్ చెప్పా అది మెచ్చుకోవాలి నువ్వు

చందన : చూడు నీతో ఒక important కేసు గురిచి మాట్లాడాలని ఫోన్ చేశా అయిన నీకు చేస్తే జేమ్స్ అంకుల్ కీ వెళ్లింది ఏంటి

చంద్రశేఖర్ : అంటే emi కట్టలేదు అని కంపెనీ వాడు ఫోన్ ఎత్తుక పోయాడు సో ఆయన నెంబర్ diversion లో పెట్టా ఇంతకీ కేసు ఏంటి అని అడిగాడు అప్పుడు ప్రొడ్యూసర్ మేనేజర్ ఫోన్ తీసుకోని “సార్ నేను ప్రొడ్యూసర్ D.K. రావు గారి మేనేజర్ నీ సార్ మీరు తొందరగా వస్తే బాగుంటుంది” అన్నాడు ఆ ప్రొడ్యూసర్ పేరు వినగానే శేఖర్ కీ వెయ్యి వీణలు మొగాయి తన కష్టాలు అని గట్టు ఎక్కుతాయి అని అనుకున్నాడు దాంతో “చూడండి సార్ నాకూ పేమెంట్ కరెక్ట్ గా ఉండాలి కాబట్టి అలా అయితేనే వస్తా” అన్నాడు దానికి మేనేజర్ “సార్ మీ మొత్తం ఫీజు ఇప్పుడే అకౌంటులో వేస్తా ఎంత చెప్పండి” అన్నాడు దానికి శేఖర్ రెంట్, emi, అప్పులు అని లేక వేసి ఒక పాతిక వేలు అని అనుకున్నాడు దాంతో “ఒక పాతిక” అని శేఖర్ మాట పూర్తి కాక ముందే “పాతిక లక్షలు ఓకే సార్ ” అన్నాడు దాంతో శేఖర్ షాక్ అయ్యాడు ఆ తర్వాత ఫ్లయిట్ రెడీగా ఉంది వచ్చేయమని చెప్పాడు.

అలా ఆనందం ఆశ్చర్యం తో కిందకి వెళ్లిన శేఖర్ కీ జేమ్స్ అడ్డుగా నిలబడి “ఏమయ్యా ఏదో నా స్కూల్ కబ్జా కాకుండా కాపాడావు అని ఒక రెండు నెలలు ఫ్రీ గా ఉండనిచ్చా ఇప్పటికీ సంవత్సరం అయ్యింది ఒక రూపాయి కూడా ఇవ్వలేదు పోనీ బయటికి తోదాం అంటే మంచోడివీ పైగా నటన అంటే ఆసక్తి ఉన్నవాడివి అందుకే నిన్ను ఏమీ అనలేదు” అన్నాడు దాంతో శేఖర్ “సార్ ఒక పెద్ద కేసు వచ్చింది అది సక్సెస్ అయితే మీ యాక్టింగ్ స్కూల్ remodeling కూడా నేనే డబ్బులు ఇస్తా” అని చెప్పి ఎయిర్ పోర్ట్ కీ వెళ్లాడు కాకపోతే ఈ కేసు వచ్చినంత తేలికగా ముగింపు అంత తేలికగా ఉండదు అని తనకి తెలియదు.

(11 గంటలు టైమ్ బాగా గుర్తు పెట్టుకొండి అవసరం అవుతుంది)

రిసెప్షన్ లో శేఖర్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు అప్పుడు చందన, మాయ ఇద్దరు కాఫీ తాగుతూ ఉన్నారు అప్పుడు

మాయ : ఇప్పుడు వచ్చే అతను ఎలాంటి వాడు కేసు సాల్వ్ చేస్తాడా

చందన : కేసు అవుతుందో లేదో చెప్పలేను కానీ మర్డర్ చేసింది ఎవరో కనిపెడతాడు

మాయ : అంత టాలెంట్ ఉందా

చందన : నిజం చెప్పాలి అంటే he is the best

మాయ : అతను నీకు ఎలా తెలుసు

చందన : తను నా ex బాయ్ ఫ్రెండ్

మాయ : ఓహ్ ఎందుకు బ్రేక్ అప్ అయ్యింది

చందన : నా ఫ్రెండ్ perfume బ్రాండ్ నీ కరెక్ట్ గా గెస్ చేశాడు అది వాడి బెడ్ ఎక్కింది నాకూ కోపం వచ్చింది స్టోరీ ఎండ్

మాయ : అయిన అమ్మాయి perfume బ్రాండ్ అబ్బాయి ఎలా చెప్పగలడు

చందన : వాడికి ఛాన్స్ ఇస్తే మన బ్రా, పాంటీ బ్రాండ్ పేర్లు కూడా చెప్పగలడు బేసిక్ గా వాడు ఒక అమ్మాయిల పిచ్చోడు వాళ్లతో సెక్స్ వాడి గోల్ కాదు అమ్మాయిల అందాలు ఆస్వాదించడం వాడి మెయిన్ గోల్

1 Comment

  1. Yerri puku story apuuu inka lanjakodaka

Comments are closed.