డిటెక్టివ్ 545

మాయ కీ శేఖర్ గురించి విన్న తర్వాత ఒక సారి చూడాలి అనిపించింది కాకపోతే తనకు వేరే పని గుర్తుకు వచ్చి రూమ్ కీపర్ దెగ్గర డూప్లికేట్ కీ కార్డ్ దొంగతనం చేసి ప్రొడ్యూసర్ రూమ్ లోకి వెళ్లి అక్కడ డ్రస్సింగ్ మిర్రర్ దెగ్గర ఉన్న సూట్ కేస్ లో డాక్యుమెంట్ తీసుకోవాలని చూస్తూ ఉంది అలా తన తరువాత సినిమా కూడా అదే ప్రొడక్షన్ హౌస్ ద్వారా అవుతుంది అని ఆలోచించి డాక్యుమెంట్ లో సంతకం పెట్టాలి అని సూట్ కేస్ తేరవడానికి చూస్తోంది కానీ కుదరలేదు అప్పుడే బాత్రూమ్ నుంచి సడన్ గా చంద్రశేఖర్ బయటకు వచ్చి మాయ నీ వెనుక నుంచి గట్టిగా పట్టుకున్నాడు అప్పుడు మాయ గట్టిగా అరిస్తే కింద ఉన్న వాళ్లు పైకి వచ్చారు చందన శేఖర్ నీ చూసి “హే ఎమ్ చేస్తున్నావు” అని అడిగింది, “కనిపించడం లేదా క్రిమినల్ నీ పట్టుకున్నా” అన్నాడు శేఖర్ అప్పుడు మాయ “నేను హీరోయిన్ మాయ కాంబ్లే నీ వదులు” అనింది దాంతో శేఖర్ అద్దం లో తన మొహం చూసి “అయ్యో సారీ మేడం క్రైమ్ సీన్ లో సడన్ గా ఉంటే క్రిమినల్ అనుకున్న నేను మీకు పెద్ద ఫ్యాన్ మేడమ్ ఒక ఫోటో తీసుకుందామా ” అని అడిగాడు తరువాత చందన సైగ చేస్తోంది వద్దు అని అయిన కూడా తననే పిలిచి ఫోటో తీయమన్నాడు దాంతో చందన చిరాకు గా ఫోటో తీసి ఇచ్చింది, ఆ ఫోటో మాయ కీ చూపిస్తూ తన డ్రస్ మీద ఉన్న వాసన చూసి “సీక్రెట్ బాంబ్ షెల్ ” అన్నాడు దాంతో మాయ శేఖర్ వైపు షాక్ అయ్యి చూస్తూ “నా perfume బ్రాండ్ అంత కరెక్ట్ గా ఎలా చెప్పాడు” అని మనసులో అనుకుంది.

అప్పుడు మేనేజర్ ముందుకు వచ్చి “ఏంటి సార్ మేము మీ కోసం కింద చూస్తుంటే మీరు ఇక్కడ ఏమీ చేస్తున్నారు” అని అడిగాడు, “క్లూ కోసం సార్ హంతకుడు కిటికీ నుంచి వెళ్లలేడు ఎందుకంటే గ్రిల్ ఉన్నాయి బాత్రూమ్ లో ఒక కిటికీ కీ పక్కనే పైప్ లైన్ ఉంది కాబట్టి వాడు దాని నుంచి తప్పించుకుని ఉండొచ్చు అని ఆ పైప్ పట్టుకుని క్లూ కోసం చూస్తూ వచ్చా” అన్నాడు ఆ తర్వాత సెక్యూరిటీ ఆఫీసర్లకు ఫోన్ చేయమని చెప్పాడు “ఎందుకంటే క్రైమ్ సిన్ లో ఏదైనా వాళ్లకు సంబంధించినది మిగిలితే వాళ్లు అనుమానితులు అవ్వచ్చు” అని అన్నాడు దాంతో మేనేజర్ సెక్యూరిటీ ఆఫీసర్లకు ఫోన్ చేశాడు అప్పుడు శేఖర్ గ్లోస్ వేసుకొని రెడీగా ఉన్నాడు అప్పటికే టైమ్ (11:45) అయ్యింది ఆ తర్వాత సెక్యూరిటీ ఆఫీసర్లు వస్తే తన గవర్నమెంట్ ముద్ర ఉన్న కార్డ్ చూపించి శవం చూడ్డానికి వెళ్లాడు.

శవం మెడ పైన తెగి పడి ఉంది ఆ కోణంలో మెడ తెగింది అంటే కచ్చితంగా ఎవడో మీద పడి కత్తి తో కోసి చంపి ఉండాలి అనుకున్నాడు కాలి గుర్తులు కూడా లేవు అని ఆలోచిస్తూ ఉంటే బెడ్ షీట్ పైన ఒక కుక్క కాలి ముద్రలు ఉన్నాయి అప్పుడు మేనేజర్ నీ ఇక్కడ కుక్క ఉందా అని అడిగాడు అప్పుడు మేనేజర్ ఆ ప్రొడ్యూసర్ సొంత కుక్క ఉంది అని చెప్పాడు అప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే మెడ పైన ఉన్నది కత్తి పోట్లు కాదు పంటి గాట్లు ఆ తర్వాత 11:55 కీ సడన్ గా మంచం కింద నిద్ర పోతున్న కుక్క బయటకు వచ్చింది దాని ముత్తి కీ రక్తం ఉంది కానీ అది చూడడానికి చాలా శాంతంగా ఉంది అప్పుడు అది మేనేజర్ దగ్గరికి వచ్చి కూర్చుంది శేఖర్ ఒక పెన్ తో దాని నోరు తెరిచి చూశాడు దాని పంటి కీ కూడా రక్తం ఉంది కానీ ఇది ఇంకా శాంతం ఉంది ఇది ఇలా బాగుంది కానీ తన ఓనర్ నీ ఎలా చంపింది అని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు ఇంతలో గోడ మీద గడియారం 12 అయ్యింది అని గంట కొట్టడం మొదలు పెట్టగానే ఆ కుక్క ఒక్కసారిగా మంచం మీదకు దూకి ఆ ప్రొడ్యూసర్ శవం నీ మళ్లీ కోరకడం మొదలు పెట్టింది అప్పుడు అది చూసి మాయ, చందన బయటపడి పారిపోయారు కానీ శేఖర్ అలాగే చూస్తూ ఉన్నాడు పన్నెండు సార్లు గంట మొగి ఆగిపోగానే కుక్క మళ్లీ ఆ శవం నీ నాకుతు వాడి పక్కనే ఉంది.

చంద్రశేఖర్ షాక్ లో ఉన్నాడు తను ఇప్పటి వరకు చూసిన కేసుల కంటే ఇది కొంచెం వింతగా అనిపించింది దాంతో సెక్యూరిటీ ఆఫీసర్లు మీడియా నీ పిలిచే పని లో ఉన్నారు కానీ వీలు వద్దు అన్నారు, తరువాత మేనేజర్ సెక్యూరిటీ ఆఫీసర్లకు కొంచెం డబ్బులు ఇచ్చి పోస్ట్ మార్టం కూడా హోటల్ లోనే చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు కానీ శేఖర్ ఏమీ చేయాలో తెలియక బాల్కనీ లో కింద బార్ లో కూర్చుని ఉన్నాడు అప్పుడు ప్రొడ్యూసర్ భార్య మేనేజర్ సుబ్రమణ్యం కీ ఫోన్ మీద ఫోన్ చేస్తుంది అతని టెన్షన్ చూసిన శేఖర్ వెంటనే ఫోన్ తీసుకోని “అమ్మ చెప్పండి” అన్నాడు దానికి ఆమె గొంతు తేడాగ ఉండటంతో “ఎవరూ మాట్లాడేది” అని అడిగింది దాంతో శేఖర్ “అమ్మ సుబ్రమణ్యం బావమరిది నీ అమ్మ సార్ బావ ఇద్దరు మోహనలాల్ గారు షూటింగ్ కీ ఇక్కడికి వచ్చారు మన ప్రొడక్షన్ హౌస్ ఒకటి ఇక్కడ పెట్టాలి అని ప్లాన్ చేస్తున్నారు సార్ అందుకే ఆయన్ని కలిసి మాట్లాడాలని వెళ్లారు పైగా మోహనలాల్ గారి ముందు ఫోన్లు వాడకుదు అని ఇక్కడే మర్చిపోయారు అమ్మ రాగానే ఫోన్ చేయిస్తా ” అని చెప్పి ఫోన్ పెట్టేసి మేనేజర్ కీ తిరిగి ఇచ్చేసాడు “అలా ఎలా మ్యానేజ్ చేశావు అయ్యా ” అని అడిగాడు పక్క టేబుల్ లో కూర్చుని ఉన్న చందన చిన్నగా “వాడికి వచ్చింది అదే కదా ” అని అంది ఆ తర్వాత మాయ వెయిటర్ నీ పిలిచి మూడు డ్రింక్స్ చెప్పి ఒక్కటి శేఖర్ కీ ఇవ్వమని చెప్పి మిగిలిన రెండు తనకు చందన కీ తెమ్మని చెప్పింది మాయ కూడా శేఖర్ కీ పడిపోయింది అని అర్థం అయిన చందన వాష్ రూమ్ కి వెళ్ళి వస్తా అని చెప్పింది.

చందన అలా బయటకు వెళ్లగానే శేఖర్ సుబ్రమణ్యం నీ “మాష్టారు లైటర్ ఉందా” అని అడిగాడు లేదు అన్నేసరికి అప్పుడు మాయ ముందుకు వచ్చి లైటర్ ఇచ్చి మేనేజర్ నీ పక్కకు పంపించింది శేఖర్ ముందు కూర్చుని తన స్కర్ట్ నీ కొంచెం కిందకి లాగి కూర్చుంది “లైటర్ ఇచ్చారు సిగరెట్ ఉందా” అని అడిగాడు దాంతో మాయ సిగరెట్ ఇచ్చి లైటర్ తీసుకోని ముందుకు వంగి సిగరెట్ వెలిగించింది అప్పుడు వెయిటర్ వచ్చి సిగరెట్ బయట కాల్చాలి అన్నేసరికి శేఖర్ లేడీస్ వాష్ రూమ్ వైపు వెళ్లి లోపలికి వెళ్ళాడు అప్పుడు చందన అద్దం లో శేఖర్ లోపలికి రావడం చూసి తన బాగ్ లో ఉన్న కత్తి తీసి వాడి పీక మీద పెట్టి గోడకి అణిచి “నీ అబ్బ ఏంట్రా దానితో సరసాలు” అని కోపంగా అంది “నువ్వు వదిలేసి వెళ్లావు కదే నీకు ఎందుకు నేను ఎవరితో తిరిగితే” అన్నాడు అప్పుడే చందన ఫోన్ మొగింది “మేరే అనంకోమే ఒ అయ్యే” అని శేఖర్ కీ ఇష్టమైన పాట మోగింది, కాలేజీ రోజుల్లో శేఖర్ ఆ పాట తనకు ఇష్టం అని చెప్పిన దగ్గరి నుంచి చందన అదే రింగ్ టోన్ వాడుతుంది దాంతో ఇంకా తను ఆ పాట మార్చక పొయేసరికి తను ఇంకా తనని మరిచిపోలేదు అని అర్థం అయ్యింది శేఖర్ కీ చందన బయటికి వెళ్లింది అప్పుడు శేఖర్ బయటికి రాగానే మాయ వాడిని పక్కకు లాగింది “నాకూ ఒక డౌట్ నా perfume బ్రాండ్ అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు” అని అడిగింది దానికి శేఖర్ “నువ్వు మాడలింగ్ చేసే రోజుల్లో ఆ కంపెనీ వాడే నీకు స్పాన్సర్ సో నువ్వు ఇప్పటికీ అదే బ్రాండ్ వాడుతున్నావూ, నిన్ను వెనుక నుంచి పట్టుకున్నప్పుడు నీ వీపు మీద నా బాడి తగిలినప్పుడు నీ బ్రా హుక్ తగిలింది అది నీ మెడ కీ జానెడు కింద ఉంది అంటే నువ్వు వాడేది zivame బ్రా కూర్చుని ఉన్నపుడు డ్రస్ కిందకి లాగి కూర్చున్నావు అంటే లోపల పాంటీ వేసుకోలేదు ” అని ఒకదాని తరువాత ఒకటి చెప్తుంటే శేఖర్ నోరు తన చేత్తో మూసి
“తూ బడే కమినా రే” అని హిందీ లో తిట్టింది దానికి “జమాత్ మైనేతి సాగా ” (నాకూ తెలియనిది చెప్పు) అని మరాఠి లో అన్నాడు షాక్ అయిన మాయ “కాయిరే తు మరాఠి బి బాల్తు” (నీకు మరాఠి వచ్చా) అని అడిగింది తరువాత నవ్వి తన నెంబర్ రాసి ఇచ్చింది “ఇప్పటి వరకు నా నెంబర్ ఎప్పుడు ఏ మగాడికీ ఇవ్వలేదు you are special” అని చెప్పి బుగ్గ పైన ముద్దు పెట్టి వెళ్లిపోయింది.

1 Comment

  1. Yerri puku story apuuu inka lanjakodaka

Comments are closed.