డిటెక్టివ్ 545

తరువాత పొస్ట్ మార్టం అయిపోయింది అని చెప్తే అందరూ పైకి వెళ్తున్న టైమ్ లో చందన శేఖర్ “నీకు మరాఠి ఎలా వచ్చు” అని అడిగింది దానికి శేఖర్ “మా రూమ్ వెనుక మరాఠి ఫ్యామిలీదీ టైలర్ షాప్ కూతురు ఉంది దాని పడేదాం అని నేర్చుకున్న” అని చెప్పాడు దానికి చందన శేఖర్ కడుపులో గుద్దింది శేఖర్ కొంచెం నొప్పి తీసి తరువాత పైకి వెళ్లి డాక్టర్ తో మాట్లాడుతూ ఉంటే “మెడ భాగంలో బలంగా కొరకడంతో కండ తెగి రక్తం ఎక్కువ పోయి చనిపోయాడు పైగా జర్మన్ షెపర్డ్ కుక్కలు అంత తేలికగా విచక్షణారహితంగా ప్రవర్తించవు ఈ కుక్క చూడ్డానికి బాగానే ఉంది కానీ ఎలా ఎటాక్ చేసిందో అర్థం కాలేదు” అన్నాడు దాంతో కుక్క నీ బయట గార్డెన్ లో పెట్టి గడియారం లో టైమ్ నీ 12 కీ మార్చి దానికి వినిపించారు కానీ ఆ కుక్కలో కదలిక లేదు శేఖర్ కీ డౌట్ వచ్చింది వెంటనే ఆ ప్రొడ్యూసర్ ఫోటో చూపించి మళ్లీ టైమ్ మార్చి పెట్టాడు అయిన కూడా ఆ కుక్క ఏమీ చేయలేదు అప్పుడు శేఖర్ వెంటనే అందరినీ పక్కకు వెళ్లమని చెప్పి ఆ ప్రొడ్యూసర్ వాడే perfume తెప్పించి దాని కొట్టి ఆ ప్రొడ్యూసర్ ఫోటో పట్టుకుని టైమ్ సెట్ చేశాడు అంతే అది ఒక్కసారిగా శేఖర్ పైకి దూకింది దాంతో సెక్యూరిటీ ఆఫీసర్లు ఆ కుక్క నీ వల వేసి పట్టుకున్నారు ఆ తర్వాత మేనేజర్ వచ్చి “సార్ ఇప్పుడు ఒక కుక్క చేతిలో మా సార్ చనిపోయాడు అని తెలిస్తే పరువు పోతుంది” అని అన్నాడు దాంతో సెక్యూరిటీ ఆఫీసర్లతో మాట్లాడి ఒక లారీ తెప్పించి ప్రొడ్యూసర్ కార్ కీ ఆక్సిడేంట్ చేయించి కేసు ఆక్సిడేంట్ లో పోయేలా మార్చి కేసు మూసేపించాడు.

తరువాత తన పేమెంట్ తీసుకోని మాయ, చందన తో కలిసి తిరిగి ఫ్లయిట్ లో హైదరాబాద్ కీ వెళ్తుండగా దారిలో తనకు ఒకటే ఆలోచన ప్రొడ్యూసర్ వాడే perfume వాసన తను ఎక్కడో చూశాడు అది ఎక్కడా అని ఆలోచిస్తూ ఉన్నాడు.

(ఈ రోజు అప్డేట్ లో కొంచెం ఇంగ్లీష్ ఎక్కువగా ఉంటుంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి)

శేఖర్ హైదరాబాద్ కీ తిరిగి రాగానే తన ఇంటికి వెళ్లాడు అక్కడ యాక్టింగ్ స్కూల్ లో మొత్తం హడావిడిగా ఉంది అందరూ పిల్లలు కాస్ట్యూమ్స్ వేసుకోని లోపలికి వెళ్లడం మొదలు పెట్టారు అమ్మాయిలు అంతా ఒక చోట చేరి కోరస్ పడటం మొదలు పెట్టారు జేమ్స్ అందరి ముందు పేపర్ పట్టుకొని చెయ్యి ఆడిస్తూ పాటలు పాడిస్తున్నాడు

“Forgive us, O lord, we acknowledge ourselves as type of common man,

Of the women and men who shut the door and sit by the fire,

Who fear the blessing of God,
The loneliness of night of God, the surrender required,
The depreviation inflicted” అని పాడుతూ ఉన్నారు అప్పుడు జేమ్స్ సైగ చేయగానే థామస్ ఒక చర్చి ఫాదర్ లాగా డ్రస్ వేసుకొని స్టేజ్ మధ్యలోకి వచ్చాడు అప్పుడే తన చుట్టూ కత్తులు పట్టుకుని నలుగురు సేనాధిపతులు నిలబడి ఉన్నారు.

“It is not in time that my death shall be known;

It is out of time that my decision is taken

1 Comment

  1. Yerri puku story apuuu inka lanjakodaka

Comments are closed.