డిటెక్టివ్ 545

కృష్ణ : ఏంటి మామ అలా అరిచావు

శేఖర్ : భయపడవా మామ

కృష్ణ : అవును మామ

శేఖర్ : నేను అరిచిన అరుపుకీ నాకే పాంట్ తడిచిపోయింది రా

కృష్ణ : అసలు ఏమీ చేస్తున్నావురా ఇక్కడ

దాంతో శేఖర్ మొత్తం చెప్పాడు “బాబు షేరలాక్ హోల్మ్స్ నను లాగోదు ఇలాంటి వాటికి” అన్నాడు కృష్ణ దానికి శేఖర్ “షేరలాక్ కీ కూడా అప్పుడప్పుడు ఇన్స్పెక్టర్ coward సహాయం కావాలి రా” అన్నాడు, “వాడు ఎవడు రా” అని అడిగాడు కృష్ణ “షేరలాక్ పట్టుకుంటాడు వాడు క్రెడిట్ తీసుకుంటాడు” అని అన్నాడు శేఖర్ దాంతో కృష్ణ ఓహ్ తెగ ఊహించుకోని సరే సహాయం చేస్తా అన్నాడు ఇద్దరు లోపలికి వెళ్లి కొంచెం ఇళ్లు చెక్ చేయాలి అని చెప్పి లోపలికి వెళ్లి అంతా వెతికారు 19,20 సంవత్సరాల వయసు ఉన్న కుర్రాడు ఒక్కడు కూడా లేడు దాంతో బయటికి వస్తుంటే పని అమ్మాయి కీ పొరపాటు గా డాష్ ఇచ్చాడు కృష్ణ తన చున్ని లో దాచుకొన్ని వెళ్లుతున్న perfume బాటిల్ కింద పడి పగిలింది అది చూసి శేఖర్ తనని ఆగమని చెప్తే తను పారిపోయింది దాంతో తను మెట్లు దిగి వెళ్లుతుంటే శేఖర్ ఒకేసారి పై నుంచి కిందకు దూకి తనని పట్టుకొని వెనుక డోర్ నుంచి జీప్ దగ్గరికి తీసుకోని వెళ్లాడు, అప్పుడు తనని అడిగితే ఆ ప్రొడ్యూసర్ రోజు అసభ్యంగా ప్రవర్తించేవాడు అని అందుకే వాళ్ల ఇంటి కుక్క నీ వాకింగ్ కీ తీసుకోని వెళ్లినప్పుడు ట్రైనింగ్ ఇచ్చి అలా చేశాను అని చెప్పింది కానీ శేఖర్ నమ్మలేదు. అప్పుడే ఇంటి ముందు ఏదో గొడవ జరిగిందని అక్కడికి చూడ్డానికి వెళ్లారు కృష్ణ, శేఖర్ ఒక స్టార్ హీరో సడన్ గా పడిపోతే ఫ్యాన్స్ హడావిడి చేశారు దాంతో వీలు తిరిగి జీప్ దగ్గరికి వచ్చే సరికి ఆ అమ్మాయి లేదు సీట్ లో “ఇక్కడి తో వదిలేయి” అని రాసిన ఒక పేపర్ కనిపించింది.

శేఖర్ నుంచీ ఆ అమ్మాయిని ఒక అబ్బాయి తప్పించాడు ఆ తర్వాత ఆ అమ్మాయిని ట్యాంక్ బంద్ మీద దించి “దివ్య నువ్వు నర్స్ డ్రస్ వేసుకుని రెడీగా ఉండు ఒక గంట తరువాత టివి లో ఏ హాస్పిటల్ అని చెప్తారు అప్పుడు అక్కడికి వెళ్లు నేను మిగిలిన విషయాలు అని మెసేజ్ చేస్తా” అని చెప్పి వెళ్లిపోయాడు.

రూమ్ లో ఉన్న శేఖర్ ఆలోచిస్తున్నాడు అసలు ఆ అమ్మాయి ఎలా తప్పించుకుంది అని అప్పుడు కృష్ణ తో
“మామ నువ్వు తనకు బేడీలు వేసే ఉంచావా” అని అడిగాడు దానికి కృష్ణ అవును అన్నట్లు తల ఊప్పాడు అయిన ఎలా తప్పించుకుంది అని ఆలోచిస్తున్నాడు ఇంతలో కృష్ణ “మామ అసలు ఏమీ జరిగిందంటే నా పెళ్లాం నుంచి ఫోన్ వస్తే పొరపాటుగా తాళాలు జీప్ లో వదిలేశారా అందుకే ఆ పిల్ల తప్పించుకున్నట్లు ఉంది” అని అన్నాడు దానికి శేఖర్ కృష్ణ వైపు చూసి తన షూ తీసి విసిరేసాడు ఇంకో షూ తీస్తూ “నీ అబ్బ ఎవరు రా నీకు సెక్యూరిటీ అధికారి ఉద్యోగం ఇచ్చింది పెళ్లాం కీ భయపడే పిరికి నా కోడక” అని అన్నాడు దానికి కృష్ణ “నీ అబ్బే రా నాకూ ఉద్యోగం ఇచ్చింది” అన్నాడు “నా అబ్బ జోలికి వస్తే నీ అబ్బ గోయి పక్కన నీ గొయ్యి తిస్తా” అని అన్నాడు శేఖర్ “రేయ్ పెళ్లాం ఫోన్ చేస్తే ci ఏంటి సిఎం కీ అయిన పాంట్ లో వట్టలు షేక్ అవుతాయి” అన్నాడు కృష్ణ దానికి శేఖర్ “మరి నా బొచ్చెడు గర్ల్ ఫ్రెండ్స్ నీ వాడుకున్నా నాకూ ఎప్పుడు షేక్ అవ్వలేదే” అన్నాడు “బాబు నీది కామం నాది ప్రేమ ” అన్నాడు కృష్ణ తన రెండో షూ కూడా తీసుకోని కృష్ణ మీదకీ విసురుతూ కిందకి వచ్చాడు అప్పుడే స్కూల్ లో ఏదో మ్యూజిక్ వస్తుంటే లోపలికి వెళ్ళాడు.

1 Comment

  1. Yerri puku story apuuu inka lanjakodaka

Comments are closed.