గట్టిగా కొరకద్దు మహారాజా! 3 Like

“మా ఆగమనం మళ్ళీ ఎప్పుడనేది ఆలోచించాలి విజయ సింహా. ఈసారి అనుకున్నది జరగక మాకు రవ్వంత కోపంగా ఉన్నది” అంటూ బయటకి నడిచి, గడప దగ్గర ఆగి సూర్యోదయాన్ని చూడసాగాడు భూపతి.

“అప్పుడే వెళ్ళెదరా భూపతివారు. మీరు మరింత సమయం ఉంటే బాగుండును”… అంటూ ప్రభ వైపు తిరిగి, లేచిన తన స్తంభం వైపు చూపిస్తూ కన్నుకొట్టాడు రాజుగారు.

సిగ్గుపడుతూ, భూపతి వైపు వేలు చూపిస్తూ, తల అడ్దంగా ఊపుతూ, బయటకి నడిచింది ప్రభ.

“మరల వచ్చెదము విజయసింహా, ఈసారికి ఇంతే అనుకొనుము”

“అటులనే భూపతివారు, గొప్పది ఎంత దక్కిననూ, అది చాలును” అంటూ తనూ గడప దగ్గర చేరి, ప్రభ వెనక చెయ్యేసి వత్తుతూ అన్నాడు రాజుగారు.

ఒక్కసారిగా నోరు తెరిచి, అంతలోనే నిభాయించుకుంది ప్రభ.

“మా మనసు ఇక్కడ ఇక లేదు విజయసింహా, మేము ఇక ఎక్కువ సమయం ఇక్కడ ఉండజాలము. రేపు సూర్యోదయ వేళకి మా తిరుగు ప్రయాణం. ఏర్పాట్లు చేయించండి”

“తక్కువ అయినను, వచ్చి మాకు భాగ్యం కలిగించారు మా ఏలిక. మీ తదుపరి రాక కోసం వేయుకళ్లతో ఎదురుచూస్తూ ఉంటాము” అంటూ ప్రభని గట్టిగా వత్తి బయటకి నడిచాడు రాజుగారు.

ఊపిరి పీల్చుకుంది ప్రభ.

ముండాకొడుకు వెళ్ళిపోతున్నాడు, వీడు వెళ్ళిపోతే నాకు నచ్చినట్టు ఉంటా, వీడికి దండాలు పెట్టలేక చస్తున్నా, ముండాకొడుకు, అని మనసులో అనుకుంటూ భూపతి తిరుగు ప్రయాణపు ఏర్పాట్లు చూడటానికి వెళ్ళాడు రాజుగారు.

భూపతి తిరుగుప్రయాణమై తన రాజ్యానికి వెళ్ళాడు.

భూపతి వెళ్ళినందుకు, ఇక తనిష్టం వచ్చినట్టు తనుండచ్చు అనుకుంటూ, రాజుగారు పెద్దగా నిట్టూర్చి, సుబ్బరంగా తిని, తనని సాయంకాలం లేపమని, అప్పటిదాకా లేపద్దని చెప్పి పడుకున్నాడు.

సాయంకాలం అయింది. రాజుగారిని సేవకుడు లేపాడు.

రాజుగారు, సేవకుడిని మామిడిపండొకటి తెమ్మని చెప్పి, పండు తీసుకుని కొరుక్కుంటూ, తనకున్న పెద్ద ఉద్యానవనంలో నడవసాగాడు.

సూర్యుడు అప్పుడే అస్తమించటానికి సిద్ధమవుతున్నాడు. పసుపుపచ్చటి వెలుతురు తోటంతా పరుచుకుని ఉంది.

రాజుగారు ల ల లా అని పాడుకుంటూ తోటంతా తిరుగుతున్నాడు.

ఇంతలో దూరంగా ఓ పూలచెట్టు దగ్గర కాళ్ళు ఎత్తి పూలు కోసుకుంటున్న ఓ పిల్ల కనిపించింది.

రాజుగారికి తను గడిపిన ఆడవాళ్ళందరూ గుర్తే, పేర్లు గుర్తుండకపోయినా కాసేపు చూస్తే వాళ్లతో గడిపిన విషయం గుర్తొస్తుంది.

కానీ రాజుగారికి పూలు కోసుకుంటున్న పిల్లని ఎక్కడా చూసినట్టు గుర్తులేదు.

“పిల్లా…” అంటూ గట్టిగా పిలిచాడు.

ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగిచూసింది ఆ పిల్ల.

“నిన్నే, ఇలా రా”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *