సుమతి లంగా లోపల తలపెట్టి ముద్దులు పెట్టసాగాడు.
“నోట్లోది మింగండి, మూతి తుడుచుకోండి, నీళ్ళు తాగండి, లేదంటే మళ్ళీ తల్పం మొత్తం వాంతి చేసుకుంటారు”
“నిజమే సుమతీ, బాగా చెప్పావు” అని సుమతిని లేపి, నీళ్ళు తాగాడు.
“అనుభవం కాబట్టి చెప్పాను. ఒకసారి ఇలాగే తింటూ సగంలో చెయ్యబొయ్యారు, మొత్తం కక్కారు. కడగలేక నాకు మీ మీద పిచ్చి కోపం వచ్చింది”
“మా మీద కోపమా. మా ఇష్టసఖి సుమతికి, మా సొంత మనిషి అనుకునే మా సుమతికి మా మీద కోపమొచ్చినదా”… నీళ్ళు తాగి సుమతి ఓణీకి మూతు తుడుచుకుంటూ అన్నాడు.
“రాదా అలా చేస్తే. అయినా ఆ కోపం వెంటనే పోయింది”
“ఎలా”
“మీ ముఖం చూసి. అలానే మీరు ఇచ్చిన ఎర్ర రంగు ఉంగరం చూసి”
“మా సుమతికి ఏమివ్వాలో మాకు తెలీయదా ఏమిటి”… అంటూ మళ్ళీ సుమతిని మీదకి లాక్కుని, సుమతి రవికని విప్పసాగాడు.
ఇంతలో “మహరాజా” అంటూ పిలుపు వినిపిచ్చింది.
“ఓరి నీ… వెధవ గోల, ఏంటి, ఏం కొంపలు మునిగాయి”… కోపంగా అన్నాడు.
“మహరాజా, మహరాణిగారు విచ్చేస్తున్నారు”… తలవంచుకుని చెప్పాడు సేవకుడొకడు.
‘అబ్బా రాణీ, ఇప్పుడే రావాలా నువ్వు’ అనుకుంటూ వెంటనే లేచాడు రాజుగారు.
సుమతి చకచకా దుస్తులు సవరించుకుని వడ్డిస్తున్నట్టు పలహారపు పళ్ళెం పట్టుకుని నిలబడింది.
పట్టపురాణి వైదేహి వచ్చింది.
“ఏమీ చేయిచుంటిరి మా ఏలిక?”.. పక్కనే ఉన్న సుమతిని చూస్తూ అడిగింది రాణి.
“అల్పాహారం భుజించుచుంటిని దేవీ. రమ్ము కలిసి తినెదము”… అన్నాడు రాజుగారు.
“నేనేప్పుడో తినుంటిని. మీరు కానివ్వండి”… అంది రాణి.
