ఫాంటసీలు 460

హరికకి వెంకీకి పెళ్లయింది ఆరు నెలల క్రితం.

హారిక వాళ్ళ ఫామిలీ వెంకీని బాగా డామినెటే చెయ్యటం తో వెంకీ బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉంటాడు..

పెళ్లయి ఆరు నెలలు కూడా కాలేదు…అప్పుడే వీళ్ళ డామినేషన్ మొదలెట్టారు అనుకుంటూ చికాకుగా ఉండేవాడు.

మెల్లగా ఆ ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగి పోయింది..

హారిక కూడా బాగా విసిగిపోయింది ఇంట్లో గొడవలకి..

ఇంతలో హాస్టలో ఫుడ్ బాలేదని హారిక వాళ్ళ ఇంటికి వచ్చేసింది హనీ.

దానితో అక్క చెల్లెల్లు ఇద్దరు చేసే పనులకి వెంకీ ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి చేరింది..

రోజు గొడవలతో ఇల్లంతా గందరగోళంగా తయారయ్యింది..

మెల్లగా వెంకీ ఇంటికి రావడం మానేసాడు..

ఒక రోజు హారిక ఫోన్ చేసి నాకు ముంబై ఆఫీస్ లో వర్క్ ఉంది వన్ వీక్ వరకు రాను అని చెప్పింది..

వెంకీ కొంత ప్రశాంతంగా ఉంటుంది కదా అని ఓకే తొందరగా వచ్చేయి అని చెప్పాడు..

సరే అని బయల్దేరివెళ్తూ బావతో గొడవ పెట్టుకోకు సరిగా ఉండు అని హనీ కి చెప్పి బయల్దేరింది హారిక…

సరే అని చెప్పి హారికాని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసి వచ్చేసింది హనీ.

ఇంటికి రాంగానే బావకి ఫోన్ చేసింది..

బావ వస్తున్నావా ఇవ్వాళ్ళయినా ఇంటికి ?

నేను రాను..నువ్వు హాయిగా ఒక్కదానివే ఉండు అన్నాడు వెంకీ..

హమ్మయ్య వస్తావేమో నీకు వంట చెయ్యాలి అనవసరంగా అనుకున్నా అంది హనీ.

కోపం తో ఫోన్ పెట్టేసాడు వెంకీ..

ముంబై చేరింది హారిక..

మధ్యాహ్నం మూడింటికి హోటల్ చేరింది..

రూమ్ లో లగ్గజే సద్దుకుని ఫ్రెష్ అయ్యి వచ్చింది..

టీ ఆర్డర్ చేసింది…ఇంతలో పక్క రూమ్ లో నుంచి సౌండ్స్ వస్తున్నాయి.

ఆహ్ ఆహ్ ఆహ్ ఉమ్మ్ స్లో బేబీ..ఆహ్ ఆహ్ ఉమ్మ్ ఆహ్ ఆహ్

అని ఎవరి గట్టి గట్టిగా అరుస్తోంది..

సౌండ్స్ విని సిగ్గు పడింది హారిక..

పెళ్ళైన మొదటి మూడు నెలలు ఇరగ్గొట్టాడు వెంకీ..

ఆ విషయం లో ప్రాబ్లెమ్ లేదు..కానీ ఇద్దరికీ తన మాటే నెగ్గాలనే పంతం లో గొడవలు పెరిగాయి..

ఇంతలో పక్క రూమ్ లో అమ్మాయి అరుపులు బాగా పెరిగి ఆగిపోయాయి..

కాసేపటికి రూమ్ బాయ్ టీ తెచ్చాడు..