ఫాంటసీలు 461

తలుపు తీసి బయటకి వచ్చి టీ లోపల పెట్టమంది హారిక..

పక్క రూమ్ లో నుంచి ఒక అమ్మాయి బయటకి వచ్చి వెళ్ళిపోయింది..

రూమ్ బాయ్ బయటకి వస్తూ రోజు ఇదో డ్రామా అయిపొయింది వీళ్ళకి అన్నాడు..

హారిక ఏమైంది అని అడిగింది..

రూమ్ బాయ్: అయన హైదరాబాద్ నుంచి ఆఫీస్ పని మీద వచ్చాడు మాడం. పూటకి ఒక అమ్మాయిని తీసుకువచ్చి..రీసౌండ్స్ వచ్చేలాగా చేస్తాడు…

హోటల్ కస్టమర్స్ అందరు కంప్లైంట్స్ ఇస్తున్నారు…

ఆయనేమో ఆపాడు…వారం అయింది..ఎప్పుడు ఖాళి చేస్తాడో ఏమో…అనుకుంటూ వెళ్ళిపోయాడు.

అబ్బో అంత పోటుగాడు అనుకుంటూ అక్కడే ఆగింది హారిక..

ఇంతలో డోర్ ఓపెన్ చేసుకుని బయటకి వచ్చాడు ఓ కుర్రాడు..

ఒడ్డు పొడుగు బానే ఉన్నాడు..

హాయ్ అన్నాడు..

హాయ్ అనేసి లోపలకి వెళ్ళిపోయింది హారిక..

తను తన దారిన పోయాడు..

కాసేపు రెస్ట్ తీసుకుని మొగుడికి ఫోన్ చేసింది హారిక..

హా ఏంటి చేరావు ?

హారిక: ఎందుకంత కోపం…ఇప్పుడు నేనేమన్నాను…

వెంకీ: ఏమి లేదు చెప్పు..ఇందాక నీ చెల్లెలు ఫోన్ చేసి విసిగించింది..

హారిక: దానితో ఏంటండీ చిన్న పిల్ల..

వెంకీ: అది చిన్న పిల్ల కాదే డైనోసార్ పిల్ల…

హారిక: సరే ఇంటికి వెళ్లి డిన్నర్ చెయ్యండి…నేను రాత్రికి కాల్ చేస్తా..

వెంకీ: నీ చెల్లెలు రావద్దు అంది…నేను ఇక్కడే ఉంటా…నాకు పని ఉంది..

హారిక: సరే మీ ఇష్టం అని ఫోన్ పెట్టేసింది..

8 అయ్యాక స్నానం చేసి డిన్నర్ కి అని కిందకి వెళ్లి తినేసి వచ్చింది..

వచ్చేటప్పుడు కారిడార్ లో మధ్యాహ్నం చూసిన అబ్బాయిని చూసింది…

ఎవరో కపుల్ తో మాట్లాడుతున్నాడు…

హస్బెండ్ డోర్ దగ్గర.ఎదురుగుండా ఈ అబ్బాయి నుంచున్నాడు…ఇతని పక్కన వైఫ్ నుంచుని ఉంది..ఆమె నడుము మీద ఈ కుర్రాడి చెయ్యి ఉంది..వెనక నుంచుని ఉన్న హారిక కి ఈ అబ్బాయి…ఆ వైఫ్ కనిపిస్తుంన్నారు..

అక్కడ ఉన్న లైట్ డిం గా ఉండడంతో…హస్బెండ్ అటు ఇటు చూసినప్పుడల్లా ఆ వైఫ్ నడుము మీద పిరుదుల మీద తడిమేస్తున్నాడు…