తగినా అందమైన Part 3 15

నిద్ర పోతోంది….చిన్నగా పక్కకి జరిపి కిందికి దిగా…. నా ఒంటి మీద షార్ట్ తప్ప ఏం లేదు……t shirt వేసుకుందాం అని చూస్తుంటే నిష దీర్ఘం గా ఏదో ఆలోచిస్తోంది ఎదురు గ్లాస్ లో మందు with ice….. నేను లేవడం గమనించ లేదు…. తనని చూడగానే కోపం తనుకు వచ్చింది….నా చేతికి పెట్టి ఉన్న i.v dripని పీకేసి ….. తన ముందుకు వెళ్ళి తనని కోపం గా చూస్తూ ఆ గ్లాస్ లో మందు ఒక గుటకలో తాగి కాలి glass గట్టిగా table మీద పెట్ట…..ఈ లోకం లోకి వచ్చింది ….
నిష : తను జాలిగా మోహం పెట్టి sorry అన్నింది…
రాఘవ్: మీరు sorry చేపడం ఏంటి మాడం గొప్ప వాళ్ళు…. అని నా బ్యాగ్ సదుకుంటున్న …
నిష: ప్లీజ్ వెళ్లోదు…. అది చూసి…
రాఘవ్: ప్రాణం కాపాడిన వాడిని జైలు ఖైదీ లాగా చూస్తారు..
ప్రాణం పోసినందుకు ప్రాణం తీయడానికి చూస్తారు అని తెలియక వచ్చా…
నిష: అలా మాట్లాడకు ప్లీజ్ అని ఏడుస్తోంది….
రాఘవ్: ఎవరికి చెప్పను….. ఎవరి కంటా పడను…మీ ఇంట్లోనే ఉన్న అని చెబుతా….. అంటుంటే
నిష: నీకు అర్దం కావడం….. అమ్మకి already కోపం వచ్చింది నా మీద ఎందుకో….. నువ్వు నా వల్ల వెలిపోయావు అని తెలిస్తే నాతో మళ్లీ మాట్లాడం మనేస్తుంది.
రాఘవ్: (నాకు అర్దం కాలేదు)…. నేను మాడం కి చెబుతా లే
నిష: అమ్మ కి నువ్వు నచ్చావు…అది చూసే jealousy తో అమ్మ ఊరిలో లేనప్పుడు రూం లాక్ చేసా ….నువ్వు వెళ్లిపోతే అమ్మకి జరిగింది తెలిస్తే నన్ను క్షమించదు…అని గటిగా అరుస్తూ చేపింది..
రాఘవ్: నాకు తల గిరున్న తిరిగింది…. What the ….madam ki నేను నచ్చడం ఏంటి అని అడిగా….
నిష: నోరు కరచుకొని… ఏం లేదు అని బుక్కయిస్తోంది…
రాఘవ్: ఏంటో చెబితే వెళ్ళను…. నువ్వు చెప్పినట్టు అస్సలు తెలియనివను….. అన్నా excitement గా..( నాలో కోపం తగ్గింది అని గ్రహించి చిన్న నవ్వు నవ్వింది….)
ఇంతలో దిష hmm అని మూలిగింది….
నేను ఏదో అనబోతుంటే…ssshhh అని నా పెదాల మీద వేళ్ళు పెట్టి చిన్నగా కిందకి రా చెబుతా అన్నీ అని విస్కీ బాటిల్ పటుకొని కిందకి వెళ్తోంది…..నేను ఫ్రిడ్జ్ లో ఉన్న నా స్పెషల్ కూల్ డ్రింక్ bottle పట్టుకొని కిందకు నడిచా…

రాఘవ్: madam ఎక్కడికి వెళ్లారు ,ఎప్పుడు వస్తారు…అని అడిగా తన whisky glass లో నా cool drink పోస్తూ.
నిషా:ముంబై …. కొత్త బ్రాంచ్ ఓపెనింగ్…. రేపు evening కి వస్తుంది.
రాఘవ్: (perfect)..…ఇప్పుడు చెప్పు …. నేను నచ్చడం ఏమిటి…
నిషా: నాకు తెలియదు కరెక్ట్ గా….నువ్వు వచ్చిన దగ్గర నుండి రోజు నైట్ నీ రూం కి వచ్చి నిన్ను వడిలో పడుకో పెట్టుకోని ఏవో ముచ్చట్లు చెబుతోంది….నేను చూసాను అన కొపమో వేరేది ఏమో తెలియదు నువ్వు వచ్చిన దగ్గర నుండి నా మీద ఎందుకో చాలా కోపంతో వుంది.
రాఘవ్: (నా suggestion work ఐఇంది…. కాతే ఈ వడిలో పడుకో పెట్టుకోవడం ఏంటి….నాకు మెలుకువ ఎందుకు రాలేదు…స్లీపింగ్ పిల్స్ వాడి వుంటుంది)మరి నిన్న నైట్ ఎవరు వచ్చారు…
నిషా: చూసావా……నేనే…. అమ్మ వీడియో కాల్ చేసి…. మేము ఎలా వున్నామో కూడా అడగకుండా ఫస్ట్ నిన్ను చూపియమంది….అందుకే అమ్మ మీద కోపం నీ మీద చూపించా సార్రీ అని ఎదో గుర్తొచ్చి నవ్వింది. ఏంటి అన్నటు చూసా….ఇప్పటి దాకా లైఫ్ లో సార్రీ చేపింది నీకు అమ్మకి మాత్రమే…అని మందు ఫినిష్ చేసింది….
రాఘవ్: నీకెందుకు నన్ను చంపే అంత jealousy వచ్చింది….
నిషా: మళ్ళీ అదే మాట …ఇలా అవుతుంది అని నేను ఏమన అనుకున్నానా…ఎదో అలా జరిగింది… మాకు ఎవరు బంధువులు లేరు….. నా చిన్నప్పటి నుంచి మా ఇంటికి ఎవరు వచ్చింది లేదు…. మేము ముగ్గురంమే ఫ్రెండ్స్ లా పెరిగాము…అమ్మ నేను అవుతే ఇంకా క్లోజ్ …మా ఇద్దరి ఆలోచనలు ఒక్కటే…ఒకే వస్తువు కావాలి అని ఏనో సార్లు కొట్టుకున్నాము…చిన్న పిల్లల లాగా…ఈ నాలుగు గోడల మధ్య దిషనే పెద్ద …పెద్దరికం గా వుంటుంది…..అమ్మ మాతో తప్పితే ఎవరితో కూడా నీతో లాగా నవ్వుతూ మాట్లాడడం చూడలేదు…నీ వివరం అడిగితే గసురుకుంది..…నువ్వు వచ్చిన దగ్గర నుండి నా మీద కోపం …మా అమ్మ నీకు ఎలా ఇంత దగ్గర ఐంది అని కోపం…ఏం వుంది నీలో అంతలా నీ వెనుక పడుతుంది….బాగానే వుంటావు అనుకో , క్యూట్ గా ఉంటావు,అనీ బానే పెంచావు నా దానిని చూస్తూ అని అదే కండలు బానే పెంచావు కాని అంత లా ఎందుకు నీ వెనుక పడుతోంది అని తులుతు మాట్లాడుతోంది….
పాపకి మందు ఎక్కువ ఐంది అనుకుంటుండగా…..తన ఫోన్ మోగింది….. ఇదిగో నీ లవర్ ఏ…..అని speaker on చేసింది….
ఫస్ట్ మాట రాఘవ్ ఎలా ఉన్నాడు…..నా గుండె లో ఏదో వెచ్చని ఫీలింగ్…
అమ్మ మహా తల్లి నా నిద్ర మద్య లో లేపి డిస్టర్బ్ చేస్తావు అనే , ముందే వీడియో పంపాను. మళ్ళీ ఎంది ఇది….వస్తున్నవుగా రేపు ఈవెనింగ్ కల్లా…. దగ్గరి నుండి చుసుకుందువు గానిలే నీ లవర్ ని అని నవ్వింది….
పిచ్చి పిల్లా ఏంటి ఆ మాటల్లు అని కోపం నటిస్తూ…..అనోసరంగా చిటికి మాటికి వెలకు వాడి రూం కి…….
ఏ నీకు మాత్రమే సొంతం మా….. దిష ఆల్రెడీ వాడి బెడ్ మీదే పడుకుంది…..నేను జాయిన్ అవుతా….అని కొంటె గా నవ్వింది నన్ను చూసి…
నీకు మందు బాగా ఎక్కువ ఐఇంది….వాడి చుట్టు అనవసరం గా తిరుగుతున్నావు అని తెలిసిందో …కాళ్ళు ఇరగ కొట్టి పొయిలో పెడ్డత….అని నవ్వుతూ చేపినా…..ఆ మాటల్లో నిజంగానే warning దాగుంది…. మందు పక్కన పెట్టి పడుకో అని చెప్పి కట్ చేసింది….
నిషా నన్ను చూసి నవ్వింది….
పాపకి వశీకరణం అవసరం లేదు కొదిగా మందు ఎక్కువ పోస్తే సరిపోతుంది….. పొట్టలో ఎం దాచుకోకుండా చెబుతుంది అనుకున్నా….
ఆకృతి మీద ఇంకా వశీకరణ వుంది,తను నన్ను ఎందుకో ఇష్ట పడుతుంది.ఇది తేలియక ఏదో scheme lu sketches వేసి నా ప్రాణం మీదకి తెచ్చుకున్నా….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *