తగినా అందమైన Part 3 15

అమ్మ పోయిన దెగ్గర నుండి ఇంట్లో ఒంటరిగా వుండ లేక out house anand వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ సమయం గడిపే దానిని….ఆనంద్ వాళ్ల నాన్న నాకు పెద్దగా నచ్చక పోయిన వల్ల అమ్మ ప్రేమ లో నా అమ్మని ఎతుకునే దానిని…..
నా 18 యేట మా నాన్నకి ఆకాశ రామన్న ఉత్తరం వచ్చింది…..నేను ఒక చేతిలో మందుతో మరో చేతిలో సిగరెట్ తో….
నా చొక్కా బొత్తాలు రెండు ఓపెన్ చేసి ఉన్న ఫోటో తో ఒక లేఖ…అమ్మాయి జాగ్రత్త అని……
అది చూసాక నా మాట కూడా వినకుండా….నాన్న మొదటి సారి నన్ను కొట్టారు…..ఆ బాధ కోపం లో ఉన్న నాకు ఆనంద్ “తాగకుండా కొట్టాడా ఈసారి తాగి వెళ్లు…ఆయన ముందే తాగు..నా ఇష్టం ఎందుకు కొడతారు అని ప్రశ్నించు” అని చెప్పిన సలహా కోపం తో పనిచేయని మెదడు కి కరెక్ట్ అనిపించింది….అయ్యన ముందే తాగడం మొదలు పెట్టా….మా మధ్య దూరానికి బీజం అక్కడ పడింది…
ఒక రోజు నాన్న బయటకి వెళ్లగానే నా రూం కి ఆనంద్ వచ్చి ఏంటి అనే లోపు నా ముకుకి ఏదో గుడ్డని పెట్టాడు….కళ్ళు తెరిచిన టైం కి వంటి మీద బట్టలు లేవు….నేను ఆనంద్ మీద cow girl sex position లో ఉన్న….ఆనంద్ “వద్దు అమ్మాయి గారు తప్పు అంటున్నాడు”….నాకు ఇంకా మత్తుగా వుంది….ఏం జరుగుతోందో తెలిసే టైమ్ కి తలుపు తెరుచుకుంది….ఎదురు గా నాన్న తో పాట్టు తన బిజినెస్ partners….room అంతా మందు వాసన….నేను వెంటనే పక్కన ఉన్న దుప్పటి కప్పుకొన… ఆనంద్ మాత్రం” తప్పు అమ్మాయి గారు… అయ్యా గారికి తెలిస్తే బాధ పడతారు…. గుడలు వేసుకోండి…. మిమ్మలని ఇలా చూడ లేను….
పెళ్లి కాకుండా “ అంటున్నాడు కళ్ళు మూసుకొని….
నాన్న ఏం మాట్లాడకుండా వెళిపోయాడు….తరువాత నేను ఎంత ప్రయత్నించినా నాన్న నాతో మాట్లాడ లేదు…నాకు ఎవరితో చెప్పుకోవాలో తెలియ లేదు….నా రూం లో ఏడుస్తూ ఉండి పోయాను….. నా రూం తలుపు కింద నుంచి ఒక పోస్ట్ వచ్చింది…ఓపెన్ చేశాను శుభలేఖ నా పెళ్లి శుభలేఖ….ఆనంద్ తో
షాక్ లో వుండి పోయాను…..కొంచెం సేపటికి తలుపు కోటిన శబ్దం తో ఈ లోకం లోకి వచ్చాను….
ఆనంద్ వాళ్ల అమ్మ……వెనకాల ఇరిగిన చేతితో ఆనంద్….నువ్వు ఏం భయపడకు తల్లి నాన్న తో నేను మాట్లాడుతాను…..అంతా వీడే చేశాడు అని నిజం నాన్న కి చెబుతాను… నీ మీద ప్రేమట ఎదవకి….. ఇలా చేస్తే అయ్య గారు కాదనరు అని చేశాడు అట…. ఆనంద్ వైపు తిరిగి నాకు మటుకు వుండదా ….ఈ బంగారు తల్లి నా కోడలు కావాలి అని…. అంత మాత్రాన మన స్థాయిని మర్చిపోతామా….వాళ్ళ నాన్న మళ్ళీ నలుగురిలో తల ఎత్తుకో గలడా నువ్వు చేసిన ఎదవ పనికి.
నా బంగారం కి మళ్ళీ మచ్చ పడకుండా పెళ్లి చేయగలడా …అని వాడిని కొట్ట డానికి లేచింది…..
అప్పటి దాక ఒంటరిగా ఉన్న నాకు…. ఒంటరి తనం భయంకరంగా అనిపించింది…నాతో మాట్లాడని నాన్న దగ్గర వుండ బుద్ది కాలేదు…..ఏడవ డానికి ఐన ఒక భుజం కావాలి అనిపించింది…..ఆనంద్ వాళ్ళ అమ్మ భుజం మీద తల పెట్టి ఏడ్చేసా……తను నా తల నిమురుతూ చేసుకుంటావా వీడిని…… నీకు ఏం కష్టం రాకుండా నేను చూసుకుంటా….వీడు తోక జడిస్తే నేను cut చేస్తా…..అనింది….తనలో నేను చూసుకునే నా అమ్మని చూస్తూ hmm అన్న…..
పెళ్లి లో బుంగ మూతి పెట్టుకొని ఏడుస్తూ కనిపించావు….ముద్దు ముద్దు గా..
“నేను చేసుకునే వాడిని గా కొని సంవత్సరాలు ఆగితే”….అని అమాయకంగా అడిగిన నీ మొహం చూసి నవ్వు రాలేదు….మనసుతో ఎంత sincere గా అనావో ఆ మాట నీ కళ్ళ లో కనిపించింది అప్పుడు….
నీకు సమాధానం చెప్ప లేక పోయా…పెళ్లి మోతం ఏడుస్తూనే వున్నావు…..అని బుగ్గ మీద ముద్దు పెట్టింది..
పెళ్లి ఇపోయిన సంవత్సరం కి అత్త మామ చేతిలో మనవరాలిని పెట్టా……అప్పుడు నాకు తెలియలేదు నేను
వాళ్ళ చేతిలో పెటింది నన్ను నాశనం చేయగల మహా అస్త్రని వాళ్ళకి ఇచ్చాను అని….

ఆకృతి pov :
తన బిజినెస్ partners ముందు పరువు పోకూడదు అని పెళ్లి చేసిన కూడా, నా మీద ఎక్కడో మిగిలి వున్న కొదిగ ప్రేమతో నేను కష్ట పడకూడదు అనో , లేక తన కంటికి దూరంగా ఉంటాను అనో ఒక ఇల్లు, కార్ ట్రావెల్స్ బిజినెస్స్ పెళ్లి కానుక గా మా ఆయనకి ఇచ్చాడు మా నాన్న………
పెళ్లి ఐన మొదటి నెల రోజులు సరదా సరదాగా బాగా గడిచిపోయింది…పెళ్లి ఐన తరువాత రోజు నుంచే college కి వెళ్ళాను.. కాలేజి లో నన్ను చూసే అందరి చూపులో మారుపు వచ్చింది……ఆ చూపులు ఎక్కడేకడో తగిలి గిలిగింతలు పెట్టేవి…..ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్ అదితి అవుతే ఇవాళ ఏం చేశాడు నీ మొగుడు అంటు ఆట పటిస్తుండేది….అనీ details చేపే దాకా వదిలేది కాదు…..అదితి ప్రిన్సిపల్ కూతురు….చూడడానికి ఇలియానా లా ఉంటుంది…వాళ్ల అమ్మ అనసూయ….పవిత్ర ఆంటీ లాగా ఉంటుంది…… చాలా strict…… ప్రిన్సిపల్ కూతురు కావడం తో మా lady gang జోలికి ఎవరు వచ్చే వాళ్ళు కాదు….
కాలేజ్ కి వెళ్ళిన దగ్గర నుండి ఇంటికి వచ్చే దాక నా బుగ్గలు సిగ్గుతో ఏర్రగానే ఉండేవి… పనివాలు వుండే వాళ్ళు సో పని ఏం ఉండేది కాదు ఇంట్లో…..college తరువాత ఇంట్లో సరదాగా అత్త తో ముచ్చట్లు…..మొగుడిని ఆట పట్టిండం …తను ఏమ్మన నన్ను గేలి చేయబోతే అత్త వెనక దాక్కోడం….అత్త నన్ను సపోర్టు చేస్తుంటే మొగుడిని అత్త వెనక నుంచి ఏకిరించడం …..సరదా సరదా గా గడిచి పోయేది…..ఇంత కంటే జీవితంలో ఏం అవసరం లేదు అనిపించింది ఆ నెల రోజులు….
నా మొగుడి ప్రతాపం ఏంటో నాకు మా మొదటి రాత్రి రోజే అర్దం ఐపోయింది…. పాల గ్లాసు పట్టుకొని సిగ్గు పడుతూ నిలుచున్న నా భుజాల పైన రెండు చేతులు వేసి నన్ను మంచం పైన కూర్చోపెట్టి…సిగ్గు తో దించుకొని వున్న నా మోముని తన చేతితో సుతారంగా పైకి లేపి ….నా కళ్లలోకి చూస్తూ “ నిన్ను మోసం తో పెళ్ళి చేసుకున్నందుకు నన్ను క్షమించు….నిన్ను నిజంగానే చాలా ప్రేమిస్తున్నాను…నీతో ఏం చెప్పాలో ఎలా చెప్పాలో ….నా తప్పుకి ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలో నాకు తెలియడం లేదు…..నా వల్ల నీకు మీ నాన్న కి మధ్య విభేదాలు వచ్చాయి”….అని కనీరు కార్చాడు….” ఐయో , మా మధ్య గొడవలు ముందు నుంచే వున్నాయి…..నా మీద ప్రేమతోనే గా everything fair in love and war ….నేను ఎం బాధ పడడం లేదు …….మీ వల్లే నన్ను అమ్మ లా ప్రేమించే అత్తగారు దొరికారు….డబ్బు ది ఏముంది ఈ ప్రేమానురాగాల ఇంటికి నన్ను చేర్చారు…నేనే మీకు thanks చెప్పాలి….” అన్నాను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *