ప్రీతి నేను మా మధ్య ఎం జరగనటుగా సరదాగా మాట్లాడుకుంటూ కార్ లో ఆకృతి mansion చేరుకున్నాము…. గార్డెన్, లాన్, స్విమ్మింగ్ పూల్, fountains, ఏదో చిన్న సైజ్ స్వర్గం లాగా ఉంది….
మేము కార్ దిగే టైమ్ కి అప్పుడే బయటకి వస్తోంది ఆకృతి…. దేవ కన్య లాగా అనిపించింది…..మా దగ్గరికి నడుచుకుంటూ వచ్చి నా వైపు కూడా చూడకుండా….. డ్రైవర్ luggage మెడ మీద రూం లో పెట్టి,ఈ కార్ సర్వీసింగ్ కి పంపించు….డ్రైవర్ మొన్ననే అని ఎదో అనబోతుంటే….కోపం గా చూసింది….. వాడు అలాగే మాడం అని నా ట్రాలీ తీసుకొని ఇంటి backside ki వెళ్తున్నాడు….. సైడ్ కి చూస్తూ నీ రూం కి stairs backside వున్నాయి…. అనీ arrangements చేసున్నాయి పైన…..ఇంకా ఏమైనా కావాలి అంటే బెల్ కొడితే yellama వస్తుంది అని చెప్పి వెలిపొబోయింది…..నాకు అర్దం ఐఇంది indirect గా నీ stay పైన….కిందకి రాకు…..
14 డేస్ పైన ఉండి మూసుకొని పో అని చెప్పింది indirect gaaa… “మాడం ప్లీజ్” (తన hypnotic key word ) కొద్దిగా పక్కకి వస్తారా మీతో పెర్సనల్ గా మాట్లాడాలి అన్నాను…. అరుస్తుంది ఏమో అని ప్రీతి భయపడుతుంటే….. ఆకృతి ఎం మాట్లాడకుండా పక్కకి నడిచింది ట్రాన్స్ లో….. ఎక్కువ suggestions ఇవలేను అందరూ వున్నారు కనుక ‘రోజుకి ఒక్క సారి నాకు ఎలా వుందో చూడటానికి రావాలి’…. మళ్ళీ కార్ దగ్గరికి వెళ్లే సరికి ట్రాన్స్ లోనుంచి బయటకి వస్తావు, ఈ conversation మరచిపోతావు…. అని చెప్పి కార్ దగ్గరికి నడిచా….. తను కార్ దాక నడిచి ట్రాన్స్ నుంచి బయటకు వచ్చి ప్రీతి తో పాటు తన కార్ ఎక్కి వెలిపోయింది…దేవ కన్య కాదే దెయ్యం పిల్లవి….. వస్తావు గా రోజు , చిన్నగా నీ చేత అన్ని సేవలు చేయించు కుంటా….. అనుకుంటూ పైకి వెళ్ళాను…..terrace గార్డెన్, చిన్న స్విమ్మింగ్ పూల్ దాని సైడ్ న shower and bathroom…..corner loo ఒక రూం…..
స్టోర్ రూం లా వాడే వాళ్లు ఏమో….నా కోసమే క్లీన్ చేయించినట్లు ఉన్నారు….ఇంట్లో నుంచి పైకి వచ్చే stairs door lock చేసి వుంది…. సెటప్ అంతా బాగానే వుంది కాని ఇక్కడ నుంచి వీలైనంత త్వరగా కిందికి మకాం మార్చాలి అని అనుకుంటూ
ఉండగా yellama (72) రొప్పు కుంటు బాబు టిఫిన్ అనింది…పాపం అనిపించింది…. ఇంత పెద్ద అమిడని రోజు పైకి కిందికి తిపాలా అనిపించింది….. ఒక గ్లాస్ లో నీళ్ళు ఇస్తూ ఇంకెవరు లేర అంటే…. ఆప్యాయంగా చూస్తూ ..కోడలు ఉంది కొని రోజులు పుట్టింటికి వెళ్ళింది వచ్చేస్తుంది……అమ్మగారు ఎవరిని రానివరు ఇంట్లోకి….. నన్ను నా కోడలిని తప్ప…. పని ఐపోగానే ఔట్ హౌస్ లోకి వెళ్ళిపోతాము…నా కొడుకు బయట గార్డెన్ lawn పని చేస్తుంటాడు…తను ఇప్పటి దాకా ఇంట్లో అడుగు పెట్టలేదు… మీరు బాగా కావల్సిన వాళ్ళు ఐ వుంటారు అందుకే ఇక్కడికి రానించారు మాడం…..పని కాగానే బయటకి గెంటటం తప్ప నా పరిస్థితి చూసి ఇలా గ్లాస్ లో నీళ్ళు ఇవడం ఇదే మొదటి సారి ఈ ఇంట్లో అని వాటర్ తాగి ఏదో గుర్తొచ్చి భయం తో…. ఏదో ముసలి దాని మాట్లాడాను మాడం తో అనకండి అని వంగుతుంటే….. చీ చీ…అలా ఎం చెప్పను లే అని చెప్పి పంపించాను…ముసలి దాని మీద వశీకరణం ఎందుకు లే పాపం, కోడలు వస్తుంది అంది గా అనుకుంటూ…….ప్రీతి అంటే జోసెఫ్ మీద ప్రేమ తో ఈజీ గా వశం ఐఇంది, ఆకృతి నన్ను చూడడానికి వచ్చినప్పుడు ఎం వాడి నా కంట్రోల్ లోకి తపించుకోవాలి అని ఆలోచిస్తూ పడుకున్నాను…..
ఇంతలో తలుపు మీద చిన్న నాక్ ….
ఎవరా అని చూసి…..
“ ఆకృతి మాడం…..మీ ఇంట్లో fountain of youth వుందా లేకపోతే time machine నా???” …
కొదిగ కోపం గా చూస్తున నిష ….తన వెనుక కిల్ల కిల్ల నవ్వులు వినిపించాయి…..
“Ha ha ha very funny….. ఎకిరిస్తునట్లు అని atleast నేను ఎప్పుడు విని విని విసుకొచ్చిన మాటని కొదిగా వరైటీ గా ఐనా చెపావూ….hi I’m nisha…..thank you అమ్మని సేవ్ చేసినందుకు…ముకుసుట్టిగా చె ప్పాలి కబ్బటి చేపినట్టు చేపింది…..చేయి కూడా కలపకుండా…తల్లి కూతుర్లు same to same.నేను reply ఇచ్చే లోపు
అక్క వెనక నుంచి ముందుకు వచ్చి లైట్ గా హగ్ ఇచ్చి thank you so so much….అమ్మ మీద అట్టాక్ జరిగింది అని న్యూస్ లో చూసిన దగ్గర నుండి అమ్మ ఇంటికి వచ్చే వరకు ఏడుస్తూనే వున్నాము….I’m దిష అంది….. ఆ మెతటి చేతిని తాకుతు రాఘవ్…
Mention not….. నేను ఎం చేయలేదు ఆ షూటర్ కి షూటింగ్ చేయడం రాదు అనుకుంటా సరిగా మాడం ని aim చేస్తే నాకు తగిలింది….. కళ్ళు తెరవగానే అందరూ ఇలానే thanks చెబుతున్నారు….అని బుంగ ముత్తి పెట్టా…..అది చూసి దిష పక్కున నవ్వింది….నిష కూడా వస్తున్న నవ్వుని అప్పుకుంటు …
ఇంక వెళ్దాం పదా అనింది…ఆ నవ్వు చూడగానే తనువు పులకరించించడం అంటే ఎంటో అర్దం ఐఇంది……భూమి మీద అందగత్తెలు అందరూ ఈ ఇంట్లోనే ఉన్నారా అనిపించింది….
‘హాసి తో ఫస్సి’ అని మనసులో అనుకొని…. కొంచెం వుండండి మొదటి సారి నా ఇంటికి వచ్చారు ….. ఏమన తాగి వెళ్ళండి అని ఫ్రిడ్జ్ లోనుంచి already వశీకరణ లేహ్యం కలిపిన cool drink glasses లో పోస్తున్న….
నీ ఇళ్లా? అంది నిష….hmmmm 14 days కి కొనుకున్నా …. అందరూ చెమట చిందించి సంపాదిస్తే…. నేను రక్తం చిందించి…సంపాదించ….అని గ్లాసెస్ రెండు చేరొక్కటి ఇస్తుంటే నో thanks అనింది…రెండో glass దిష తీసుకుంటూ అది వట్టి cool drink తాగాదు అంటు వుండ గానే తల మీద మొట్టి నేను కిందికి వెళ్తున్నా అని వెళిపోయింది… పోనిలే చెలి దొరికింది అనుకుంటూ చేయి పట్టు అన్నా…. తీర్థం పొస్తునట్టు పోస్తూ కామెడీగా వశీకరణం చదివా…ఇంట్లో నా ఫస్ట్ పిట దొరికింది అనుకుంటూ…… తాగి cool drink ఇలా తాగాలా అనింది..….నేను ఆశ్చర్యపోయి అలానే చూస్తున్న…… మందుకి తీర్థం అనే పేరు నీలాంటి వాడి చేష్టల వల్లే వచ్చి వుంటుంది అనింది నవ్వుతూ….. నేను ఇంకా తేరుకోలేదు…. ఏంటి ఇది ఎందుకు వర్క్ కాలేదు…. లిమిట్ ఏమ్మన వుంటుందా…..పవర్ తగిపోయిందా…. ఇలా ఏనో ప్రశ్నల్లు…హెల్లో బాస్ ఏమైంది అనింది …కొదిగా pain అనిపించింది అని దెబ్బని చూస్తూ కవర్ చేసుకున్న….sorry sorry rest తీసుకో…. తరువాత కలుదాం ఆ రాక్షసి అమ్మ దగ్గర గొడవ చేయకుండా ఉంటే, నాకు కూడా college time ఐఇంది అని వెళిపోయింది…..cooldrink వల్ల పనిచేయ లేదు ఏమో లే…..నెక్స్ట్ వాటర్ తో అది కాక పొతే నెక్స్ట్ టైం ఇంకోటి….. ఇంటికి ఐతే చేరాను.. ఇంకా మంచిది ఐఇంది….. అక్క తాగ లేదు…. ఒకలు ట్రాన్స్ లోకి వెళ్లి ఒక్కలు వెళ్లకుండా వుంటే…. గోల గోల ఐఎది అని సముదాయించుకున్నా.
