దూరంగా వెళ్ళడం – 1 293

సిగ్గుపడాలి అంటే అది అమ్మాయిలకే చెల్లుతుంది..ఆ రోజు తెల్లటి చీర కట్టుకుని లో దుస్తులు అవే బ్ర మరియు పాంటీ కూడా తెల్లటివే వేసుకోవాలి అని అత్తయ్య ఆర్డర్ ఎందుకంటే రసాలు బయటపడిన తెలీదు కాబట్టి..

ఆ తెల్లటి చీరలో ఉంది అదేంటో అందరూ బంగారం వేసుకుంటారు కానీ మేనకా మాత్రం ఆ రోజు వొంటి నిండా వెండి నగలు వేసుకుంది.. అన్ని బానే ఉన్నాయి కానీ..రాహుల్ ని ఆకర్షించింది ఏంటి అంటే మేనకా పెట్టుకుని ముక్కు పుడక.. కిటికీ లోంచి బెడ్ మీద పడుతున్న వెన్నెల సరాసరి మేనకా మొహం మీద పడ్డం తో అపుడపుడు ముక్కుపుడక మెరిసిపోతుంది.. అందాల రాసి ల ఉంది మేనకా..

రాహుల్ ఇంకా ఆగలేక వెంటనే తనవి మరియు మేనకవి బట్టలు విప్పేసి ఒక్క ఉదుటున మేనక మీద పడిపోయాడు.. ఇలాంటిది ఊహించని మేనకకి ఒక్క సెకండ్ కాస్త అసౌకర్యంగా అనిపించింది కానీ ఏమో ఇలానే ఉంటుందేమో అనుకుంది..

అబ్బహ్ ఉండండి ఏంటా తొందర అంటుంది అంతలోనే ఒక్కసారిగా తన బలమైన ఆయుధాన్ని మేనక లోకి తోసే ప్రయత్నం లో పడ్డాడు రాహుల్..

ఆలా పది నిమిషాల నుండి గంట అయింది ఇప్పటికి రెండు గంటలు అయిన ఒక్క మిల్లిమీటర్ కూడా కదల్లేదు బండి..

మేనకకి అర్ధం కాలేదు ఏంటి అసలా సినిమాలో కూడా కాస్త రొమాన్స్ అయిన చేశాకే లైట్ ఆఫ్ చేస్తారు తనేంటి మొదలెట్టడమే క్లైమాక్స్ కి వచేసాడు అనుకుంది.. అసలేం జరుగుతుందా అని చూసేసరికి జీవం లేని కండల వీరుడు యుద్ధనికి వెలదాంత ఆలా అయింది పరిస్థితి.. ఆలా రాహుల్ చాలా సేపు కష్టపడ్డాక తనకి అర్ధం అయింది ముందు అంగం గట్టిపడాలి ఆ తరువాతే లోపలి వెళ్లే ప్రయత్నం చేయాలి అని..

రాత్రి రెండున్నర అయేటప్పటికీ రాహుల్ కి చెమటపట్టేసి తన వల్ల కాక అలాగే సొమ్మసిల్లి పోయాడు

“రేపు చూదాం లే మేనక ఇవాల్టికి పడుకో “అని సాధి చెప్పేసి పడుకున్నాడు… కానీ అక్కడ జరిగింది మేనకకి పూర్తిగా అర్ధం అయింది.. మొగుడికి సెక్స్ లోపం ఉంది అని..

మేనకకి పూర్తిగా మొగుడి సామర్ధ్యం తెలిసిపోయింది మొదటి రాత్రి కాస్త కాల రాత్రి గ మారడం ఏ అమ్మాయికి అయిన చేదు అనుభూతి..

అలాగే లేచి చాలా బాధతో కళ్ళ వెంట ధరలు గ కారుతున్న కన్నీరు తో బాత్రూం లోకి వెళ్లి తన తడిచిన తెరుచుకొని పూవు ని మెల్లిగా నీళ్లతో కడుక్కుని అలాగే వచ్చి చీర మార్చుకుంది.. కానీ లోపల ఏదో బాధ ఏదో వెలతి మొదలు పెట్టిన పని అర్ధాంతరంగా దిగినట్లుగా అనిపించింది తెలియని కోపం అల్లా వెంట నీళ్లు అలాగే ఏడుస్తూ పడుకుంది..

తెల్లారింది మొగుడు తనకంటే ముందుగా లేవడం ఆశ్చర్యకరం గ ఉన్న మొగుడు లేచి తన బొట్టు చెరుపుతు మల్లె పూలు కావాలని చేత్తో నలుపుతూ మంచం అంత గందరగోళం జరిగినట్లుగా తీర్చి దిద్దాడు రాహుల్..మేనక లేవడం చూసి..

మేన అందరూ అడుగుతారు బాగా జరిగిందా అని..నువ్వు జరగలేదు అనవనుకో మీ వాళ్ళు బాధపడతారు సరేనా.. జరిగింది అనవనుకో మీ వాళ్ళతో పటు మా వాళ్ళు కూడా సంతోష పడతారు.. ఆలోచించుకో.. ఎందుకంటే రేపటినుని నువ్ ఇక్కడే ఉండాలి కాబట్టి. అని చిన్న సలహా ఇచ్చాడు..

అంత లోపే డక్ డక్ డక్ అని డోర్ అవతలి వైపు నుండి శబ్దం..

కానీ ఒకటి మాత్రం నిజం “నువ్వు అమ్మాయిలకి ఏమి ఇచ్చిన సరే, వాటిని రెట్టింపు చేసి తిరిగి నీకు ఇస్తారు”.
పరీక్షించటానికి చెత్త ఇస్తే, సిద్దం గ వుండు…. పరమ చెత్త తిరిగి నీకు ఇస్తుంది.

డక్ డక్ డక్ అని డోర్ అవతలి వైపు నుండి శబ్దం..

బయట నుండి చిన్నగా నవ్వులు వినపడుతూనే ఉన్నాయి.. మేనక తలుపు తీద్దామని అడుగు ముందుకు వేసింది వెంటనే రాహుల్ మేనక ని అపి ” ఆలా బిక్క మొహం పెట్టుకోకు మేనక బాగోదు ఎం జరగలేదు అనుకుంటారు అని చెప్తూనే మల్లెపూల రెమ్మలు మేనక జుట్టు మీద మరియు మొహం మీద చిన్నగా అతికిస్తున్నాడు..

సరే అంటూ రాహుల్ ని దాటుకొని వెళ్లి తలుపు తీయగానే రాహుల్ వాళ్ళ అమ్మ చక్కటి చిరునవ్వుతో లోపలి వచ్చి మేనక తల మీద చేతులు వేసి బొట్టు సరి చేస్తూ మొహం మీద ఉన్న పూరెమ్మలు తొలగిస్తూ

” అంత శుభమే కదా” అని అతాయ అడిగింది కానీ వెంటనే మేనక మదిలో ఒక ఆలోచన వచ్చేసింది

“గృహప్రవేశం జరగలేదు గృహ శాంతి జరగలేదు” కానీ చిన్నగా నావేసి కళ్ళు మూసి తెరిచింది..

” వెళ్లి స్నానం చేసిరమ్మ పూజ కి టైం అవుతుంది నువ్వు కూడా వెళ్లరా గంటలో ఇద్దరు రెడీ అయి పూజ కి రవళి”

అని వెళ్లిపోయింది..