దూరంగా వెళ్ళడం – 2 179

మేనక ఆ అబ్బాయిని చూడగానే ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసింది..

చిన్నగా షాక్ తలిగిలినట్లు అనిపించినా ఎవరు చూడకుండా మేనేజ్ చేసింది మేనక.. కానీ నాని మాత్రం చిన్నగా భయపడుతూ అపుడే తెచ్చిన కాఫీ సుధకి అందిస్తుండగా తన చేతులు వణకడం మాత్రం మేనక గమనించింది.

ఆలా చూసి లోపల నవ్వుకుంది కానీ బయటికి కాస్త గంభీరంగా ఉండడం మేనకకే చెల్లింది.. మేనక ఎన్నడూ కూడా చిన్న చిన్న విషయాలకు వెంటనే ఎక్సైట్ అవదు.. ఏదైనా ఆచి తూచి చేస్తుంది..తనని నగ్నంగా చుసిన వాడు ముందు నుంచున్న తాను కొంచం కూడా భయపడకుండా దర్జాగా నిల్చోవడం మేనకకే చెల్లింది..

నానికి చిన్నప్పుడే తల్లి తండ్రి పోవడం తో మొత్తం తాతయ్య దగ్గెర పెరగడం జరిగింది కటిక పేదరికం నుండి వచ్చిన కుటుంబం కాబట్టి మనిషి విలువ డబ్బు విలువ తెలుసు. తాతయ్య అంటే పంచ ప్రాణాలు.. రంగయ్య కూడా 6 అడుగులు ఉంటాడు మొత్తంగా తాతయ్య పోలికలు నానికి..

నాని తన చదువు పూర్తి చేసుకున్నాక తాతయ్య క్యాటరింగ్ వ్యాపారం లో సహాయం చేస్తూ ఊర్లోనే ఉండాలి అనుకున్నాడు కానీ అనుకోకుండా క్యాంపస్ సెలక్షన్ లో జాబ్ రావడం వల్ల చెన్నై కి వెళ్ళక తప్పలేదు.

అప్పుడే రాహుల్ తో ఫోన్ లో మాట్లాడి ఫోన్ కట్ చేసింది ఇంతలో రూమ్ లోకి అత్తయ్య రావడం చూసింది.

“రండి అత్తయ్య ఏమైంది నీరసంగా ఉన్నారు??” అంది

“లేదమ్మా కాస్త ఒంట్లో నలతగా ఉంది నాకేంటి గాని నువ్వు చెప్పు నీకు అంతా బాగానే ఉంది కదా రాహుల్ తో గాని ఇంట్లో ఇంకెవరితోనైనా గాని ఎలాంటి ఇబ్బంది తలెత్తడం లేదు కదా?? ” అంటూ ప్రేమగా అడిగింది..

మేనక మొహం మారిపోయింది కాస్త బాధగా.. రాహుల్ విషయం చేప్పేద్దాము అనుకుంది..కానీ ఈ వయసులో అత్తయ్యని ఎందుకు బాధపెట్టడం అనుకుని ఆగిపోయింది.

అత్తయ్య గాబరా పడింది వెంటనే

“చెప్పమ్మా ఏమైంది రాహుల్ ఏమైనా అన్నాడా ఎందుకలా బాధగా పెట్టావ్ మొహం”

” ఆబ్బె అదేం లేదు అత్తయ్య రాహుల్ బంగారం ” అని అబద్ధం చెప్పింది.

” మరేంటి ఒకసారిగా కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసాయ్”

” అది అమ్మ వాళ్ళు గుర్తొచ్చారు అత్తయ్య అంతే ”

” నిజమే అమ్మ అలానే ఉంటుంది కొత్తలో కానీ ఇక నుండి ఇది నీ ఇల్లు సరేనా.. ఇంద ఇకనుండి నువ్వే చూస్కో ఈ వ్యవహారాలు అన్ని “అంటూ తన బొడ్లో ఉన్న తాళం చెవుల గుత్తి తీసి మేనక చేతిలో పెట్టింది..

“అయ్యో అత్తయ్య నేనా? “