దూరంగా వెళ్ళడం – 2 233

” ఆ అబ్బాయి పేరు నాని అత్తయ్య చెన్నై లో జాబ్ చేస్తాడంటా మంచి అబ్బాయి అత్తయ్య. మన కంపెనీ లో నే జాబ్ ఇస్తే బాగుంటుంది అని రంగయ్య అడిగాడు నేను రాహుల్ కి చేపుదామను కొన్నా కానీ ముందు మీకు ఒక మాట చెపితే బావుంటుందని అని ఆగాను..”

“పిచ్చి పిల్ల ఈ ఇల్లే నీది నె చెప్తాలే రాహుల్ కి. సరే ఆ అబ్బాయి మంచి తేనె తేస్తా డంట రేపు తీసుకురమ్మని కాస్త తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటుంది అన్నారు డాక్టర్..”

“సరే అత్తయ్య మీరు పడుకోండి నేను చెప్తాను” అంటూ గది బయటికి వచ్చేసింది..

” అప్పుడే జ్యూసు తెస్తున్న నాని ని చూసి ఒహ్హ్ తెచ్చారా మీ గురించే మాట్లాడారు అత్తయ్య.. కాస్త రేపు తేనె తీసుకురమ్మన్నారు కాస్త ఎలా అయినా పని కట్టుకొని వెళ్లి తెండి”

” అయ్యో తప్పకుండా మీరు చెప్పక ఎలా తేకుండా ఉంటాను చెప్పండి..”

” అయితే రేపు మీరు కూడా వస్తే చూద్దురు. తేనె తీయడం.. వస్తారు అని అనుకుంటున్న“ అని మేనక జవాబు తెలుసుకోకుండా వెళ్లి పోయాడు అక్కడినుంచి….