దూరంగా వెళ్ళడం – 1 293

గంట లో ఇద్దరు వచ్చి పూజ లో కూర్చున్నారు అందరిని చూస్తుంది ఎవరికీ చెప్పుకోవాలి బాధ అన్నట్లుగా కానీ అందరి మొహం లో ను సంతోషం నిండి ఉంది..ఎవరికీ చెప్పుకోలేని వ్యధ ఆలా అని చెప్పకపోతే జీవితాంతం ఆలా ఉండిపోవడం కష్టం..

ఆలా ఆలా పూజ కార్యక్రమం అయిపోయింది అందరూ ప్రసాదం తీస్కొని భోజనాల టైం అవడం తో కూర్చున్నారు ఆడవాళ్లు వడ్డిస్తున్నారు ముసలాళ్ళు మగాళ్లు కూర్చుని తింటున్నారు వడ్డించే వాళ్లలో మేనక కూడా ఉంది అందరికి పప్పు సాంబారు వడ్డిస్తూ ఆ టైం కాస్త గడిచింది తినాలి అంటే అన్నం సహించడం లేదు.. ఆలా ప్లేట్ రౌండ్స్ వేస్తూ ఉండగా అత్తయ్య చూసి

” ఎమ్మా మేనక ఏమైంది వొంట్లో బానే ఉంది గ తినమ్మా ఆలా ప్లేట్ లో ఆటలు ఆడకూడదు”అంటూ నవ్వేసింది”

మేనక అత్తగారిది చాలా పెద్ద ఇల్లు సిటీ చివర్లో ఐదు ఎకరాల స్థలం తీస్కొని చాలా ప్లాన్డ్ గ కటించుకున్నాడు రాహుల్..పది గదులు పక్కనే గెస్ట్ హౌస్ ఇంకా వంట వాడు ముగ్గురు పని మనుషులు ఒక తోటమాలి ఒక ఎకరం మొత్తం కేవలం ఇంటికి కేటాయించారు మిగితా నాలుగు ఎకరాలలో అందమైన పూల తోట మరియు చాలా పెద్ద లాన్ గెస్ట్ హౌస్ ఇంకా పార్టీస్ చేస్కోవానికి స్పెషల్ ఒక ప్లేస్ ని పెట్టుకున్నాడు రాహుల్.. తన గెలుపు ని తరచుగా ఫ్రెండ్స్ ని పిలిచి పార్టీ చేసుకొని అందరి దృష్టికి తెస్తాడు రాహుల్..

ఆలా అత్తారింటికి వచ్చిన మొదటి రోజు అయోమయంగా అర్ధం అయి అవకా గడిచిపోయింది..రాత్రి భోజనం అయ్యాక అందరితో పటు అంత్యాక్షరి ఆడుకుంటూ ఉండగా కాస్త నిద్ర రావడం తో ఆలా తుళ్ళిపడింది పక్కకు మేనక. అది అత్తగారు చూసి వెంటనే మేనక వెళ్లి పడుకో అమ్మ అంది మేనక లేచి వెళుతుండగా చుట్టాల వాళ్లలో ఎవరో

“వెళ్ళావే మెనూ ఈ మూడు రాత్రులు నువ్వు పడుకుంటాను అన్న కూడా పడుకోనివ్వడు ని మొగుడు”అనేసింది ఒక ముసలావిడ

నడుస్తున్న మేనక ఒక్క క్షణం ఆగి వెనక్కి చూసి చిన్నగా నవ్వి మల్లి నడక ప్రారంభించి తన గదిలోకి వెళ్లిపోయింది..

గదిలోకి వెళ్లి డోర్ పెట్టుకుని మంచం మీదకి ఎక్కి చూసింది అప్పడికే రాహుల్ గురక పెట్టి మాంచి నిద్ర లోకి జారుకున్నాడు..

ఇలా అయితే ఎలా దేవుడా అనుకుంటూ ఉండగా రాహుల్ ఫోన్ మెసేజ్ వచ్చినట్లుగా రింగ్టోన్ శబ్దం వినపడింది వెంటనే ఏంటది అని చూసి ఓపెన్ చేసింది అది ఒక ఇమెయిల్ అదేదో మాములు ఆఫీస్ ఇమెయిల్ అనుకుని పక్కన పెడుతుండగా ఇమెయిల్ సబ్జెక్టు మీద కన్ను పడింది హెల్త్ రిపోర్ట్ అని ఒక్క సెకండ్ ఆగి ఆ ఇమెయిల్ అంత చదివింది మేనక తనకి ఇపుడు అంత చాలా క్లియర్ గ అర్ధం అయింది ఎందుకు ఎదురు కట్నం ఇచ్చి మరి తనని పెళ్లి చేసుకున్నాడు అనుకుంది మొదట్లో కానీ అసలు విషయం బయట పడింది..

ఇమెయిల్ సారాంశం ఏమిటి అంటే రాహుల్ కి ఆక్సిడెంట్ అయి వెన్నుపూస లో నరం కట్ అవడం తో రాహుల్ బ్రెయిన్ కి మరియు అంగానికి సంబంధం ఉండదు అంటే రాహుల్ తన కళ్ళతో చూసింది బ్రెయిన్ కి వెళ్లి అక్కడి నుండి తన అంగానికి బ్రెయిన్ ద్వారా వెళాల్సిన విషయం వెళ్ళదు ఇది చాలా రేర్ జబ్బు కోటి మందిలో ముగ్గురికి ఉంటుంది..డాక్టర్ ఆ జబ్బు కి మందు లేదని లైఫ్ లాంగ్ అలాగే ఉండాలి తప్పదు అని అండ్ కొన్ని టెస్ట్ రిపోర్ట్స్ ఉంది ఆ ఇమెయిల్..

అది చదువుతూ తన కన్నీళ్ళని తడుచుచుకుంటూ చాలా బాధపడుతూ రాహుల్ ఫోన్ పక్కన పెట్టి అలానే కాళ్ళ వెంట నీటి ధారా కారుస్తూ ఉంది..

ఆలా ఎపుడు పాడుకుందో కానీ లేచేసరికి ఉదయం ఎనిమిది అవడం తో కాస్త భయం తో లేచింది ఇంట్లో ల ఇక్కడ లేస్తే తప్పు అన్నట్లుగా..తాను లేస్తుంటే చూసింది అత్తయ్య తన మంచం దాగేరికి రావడం చూసింది పక్కన చూస్తే రాహుల్ కనిపించలేదు..

” అయ్యో అత్తయ్య చూసుకోలేదు ఇంత టైం అయిందా మీరు వెళ్ళండి నేను కాఫీ చేసి తీసుకొస్తాను”

మేనక మాట్లాడం పూర్తి అవకముందే అత్తయ్య రావడం మేనక నోట్లో స్వీట్ పెట్టడం జరిగిపోయింది..

” నువ్వు వచ్చిన వేళా విశేషం అమ్మాయి రాహుల్ ఇందాకే ఫోన్ చేసాడు వాడికేదో ముప్పై కోట్ల సాఫ్ట్వేర్ కంపెనీ టెండర్ వచ్చిందంట అంత మన అదృష్టం”

” మేనక చాలా కస్టపడి రాహుల్ వాళ్ళ నాన్న కస్టపడి ఈ ఇంటి గౌరవాన్ని చాలా మంచి స్థాయిలో నిలబెట్టారమ్మా అయన పోయాక రాహుల్ కష్టపడుతూ అందరిని బాగా చుస్కుంటున్నాడు నువ్ మాత్రం నాకో మాట ఇవ్వాలి ఈ ఇంటి గౌరవాన్ని ఎన్నడూ చెరపను తక్కువ చేయను అని” మేనక తో ఒట్టు వేయించుకుంది..

ఎలాగైనా అతాయ కి ఈ విషయం చెప్పి అందరిని నిలదీయాలి అనుకున్న మేనక వెంటనే

” సరే అత్తయ్య ఏ రోజు నుంచి ఈ ఇంటి పరువు కి ఎలాంటి భంగం కలగకుండా కాపాడతాను” అంటూ మాట ఇచ్చింది.

” సరే అత్తయ్య ఈ రోజు నుంచి ఈ ఇంటి పరువు కి ఎలాంటి భంగం కలగకుండా కాపాడతాను”

ఈ మాటలు పదే పదే మనసులోకి వస్తున్నాయి మేనకకి..ఆలా ఆ రోజు గడిచింది..ఆ రోజు రాత్రి భోజనాలు అయ్యాక ఆలా కాస్త వెన్నెల్లో నడుద్దాం అనుకుని దాబా మీద వెళ్లి కాస్త చల్లటి గాలి ఒంటికి తాకుతుంటే హాయిగా అనిపించింది హాయిగా వెన్నెల్లా తెల్లటి చీరలో అప్సరస కిందకు దిగి వచ్చిందా అన్నట్లుగా ఉంది. తన వొళ్ళంతా మెరిసిపోతుంది.. అంతలో అక్కడికి రాహుల్ వచ్చి తనకి తెలీకుండా ఒక పక్కన నుంచున్నాడు..తాను రాహుల్ ని చూసి

” ఒహ్హ్ ఎప్పుడొచ్చారు ”

” జస్ట్ ఇపుడే ఏంటి నిద్ర పట్టడం లేదా”

ఆ ప్రశ్నకి మేనక సమాధానం చెప్పే లోపే రాహుల్ మాట్లాడం మొదలెట్టాడు

” చూడు మేనక నువ్ రిపోర్ట్స్ కి సంబంధించిన మెయిల్స్ చూ సావని నాకు తెలుసు ఇంకా దాచేది ఏముంది చెప్పు డాక్టర్ నాకు అది కంఫర్మ్ చేసి ఇయర్స్ అవుతుంది..

” నీ ఇష్టం వచ్చినట్లుగా ఉండు అని నేను చెప్పను ఆలా అని ఇంటి పరువు తీయమని చెప్పను ”

“సో ఒక పరువు గల కుటుంబం ఎలా ఉండాలి అనేది నీకే విడిచిపెడుతున్న నీ ఫ్యూచర్ నీకు అర్ధం ఆయె ఉంటుంది ”

రాత్రి పది గంటలు..

రాహుల్ చెప్పాలి అనుకుంది చాలా క్లియర్ గ చెప్పేసి వెళ్లి పోయాడు. రాహుల్ మాటలకూ చాలా బాధపడుతూ కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకుంది. ఆలా కాసేపు అయ్యాక తనలో తానే ఆలోచించుకుని ఏదో ఒక రోజు రాహుల్ కి బాగు అవకపోదా అప్పుడే జీవితం మొదలు పెడతాను అని అనుకుంది..

“ఎమ్మా ఏమైంది ఏ వేళా ఇంకా పడుకోలేదా” అని అత్తయ్య మాటలు వినగానే వెంటనే కాస్త ఆక్టివ్ అయింది..
” హ అత్తయ్య రండి ఎం లేదు వెన్నలో బావుంది చల్లగా అందుకే నుంచున్నా రాహుల్ పడుకున్నాడు అత్తయ్య ”

“తెలుసు అమ్మాయి నీతో మాట్లాడాలని వచ్చాను మనం మన ఊర్లో ఉంటె కొత్తగా పెళ్లి అయి ఇంటికొచ్చిన కొత్త కోడలితో చెరువులో స్నానం చేయించి ఇంటికి తీసుకొచ్చి అభిషేకం చేయించడం మన ఆనవాయితీ రేపు పెందలాడే లేచి వెళ్లి మన ఇంటికి వెనకాల ఒక సరసు ఉందమ్మా నువ్ నాలుగు గంటలకు వెళ్లి స్నానం చేసి రావాళి సరేనా ? ఒక్కదానివే వెళ్ళాలి కాస్త టార్చ్ లైట్, పట్టు చీర తీసుకెళ్లు తోడుగా ఎవర్ని రమ్మనకు సరేనా”