భర్త భార్య Part 3 267

గౌతమ్ వెంటనే నందు చెయ్యి పట్టుకుని తన మీదకి లాక్కొని తన రెండు చేతుల మధ్య లో లాక్ చేసి “నువ్వు ఇలా చెప్తే ఎందుకు వింటావు నందు??? నా స్టైల్ లోనే చెప్పాలి…” అని అంటూ నందునీ ఎత్తుకొని గ్యాస్ ఆఫ్ చేసి నందుని డైరెక్టుగా వాష్ రూం లోకి తీసుకెళ్లి షవర్ ఆన్ చేసి షవర్ కింద నిల్చోబెట్టి తనని కదలకుండా కౌగిలించుకుని నవ్వుతూ నందు వైపు చూస్తూ ఉంటాడు

నందు చిరుకోపం గౌతమ్ వైపు చూస్తూ “మిమ్మల్ని” అని తన భుజం మీద కొట్టి వెంటనే గౌతమ్ గుండెల మీద వాలిపోయి “ఏంటి గౌతమ్ మీరు రానురాను చిన్నపిల్లాడిలా తయారవుతున్నారు…. చూడండి నేను ఎలా తడిసిపోయానో!!! నేను బయటికి వెళ్తాను మీరు త్వరగా స్నానం చేసి రండి….” అని అంటుంది

“చెప్పాను కదా నువ్వు ఉంటేనే నేను స్నానం చేస్తాను అని…” అంటూ తనని గట్టిగా కౌగిలించుకొని మెడ మీద ముద్దులు పెడుతూ చీరని నందు నుంచి వేరు చేస్తూ ఉంటాడు

నందు గౌతమ్ చేసే పనులకి మనసు వశం తప్పుతుంటే “ప్లీజ్ గౌతమ్ నన్ను వదిలేయండి ఇప్పటికే మీకు చాలా లేట్ అయింది…” అని అడుగుతూ ఉంటుంది

“ఇప్పుడు నిన్ను వదిలే ప్రసక్తే లేదు…. ఈ గౌతమ్ గాడి మనసు ఇప్పుడు నిన్ను కోరుకుంటుంది…..” అని చెప్పి నందు నుంచి తన బట్టలు వేరుచేసి గౌతమ్ కూడా వివస్త్రగా మారిపోయి నందుని తన చేతులతో పెదవులతో తడిమేస్తూ పూర్తిగా తడిసిపోయిన నందు అందాలని‌ చూస్తూ చివరికి తనని ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి పూర్తిగా ఆక్రమించుకొని తనలో కలిపేసుకుంటాడు

నందు కూడా సంతోషంగా గౌతమ్ కలిసిపోతుంది….

అలా ఒక అరగంటకి ఇద్దరూ విడువడి ముందు గౌతమ్ వెళ్లి ఫ్రెష్ అయి వస్తే తర్వాత నందు వెళ్లి ఫ్రెష్ అయి వచ్చి “చూడండి మీ వల్ల ఎంత లేట్ అయిందో మళ్ళీ మీకు లేట్ అవుతుంది అని నన్ను అంటారు….”అని అంటుంది

గౌతమ్ తన వాచ్ లో టైం చూసి 8:30 చూపిస్తుంటే “నిజంగానే చాలా లేట్ అయింది నందు త్వరగా టిఫిన్ పెట్టు నేను వెంటనే బయలుదేరాలి….” అని అంటాడు

“ఇదంతా చేసేటప్పుడు గుర్తుకు రాలేదా మీ ఆఫీస్ కి లేట్ అవుతుందని పదండి పెడతాను…” అని చిరు కోపంగా చెప్పి గౌతమ్ కి టిఫిన్ పెట్టి నవ్వుతూ గౌతమ్ వెళ్లేంత వరకు గుమ్మం దగ్గరే ఉండి గౌతమ్ వెళ్ళగానే లోపలికి వచ్చి గౌతమ్ చేసిన అల్లరి ని గుర్తు చేసుకుని నవ్వుకుంటూ టిఫిన్ చేసి టీవీ చూస్తూ ఉంటుంది…..

గౌతమ్ ఉదయాన్నే నందు ఇచ్చిన ఎనర్జీతో హుషారుగా ఆఫీస్ లోకి వెళ్లి తన వర్క్ చేసుకుంటూ ఉండగానే మేనేజర్ గౌతమ్ ని పిలిచి “ఏంటిది గౌతమ్ నీకు ఇచ్చిన వర్క్ ని ఇలా డిలే చేస్తావా??? నీ వల్ల మన కంపేనీకి ఎంత రిమార్క్ వస్తుందో తెలుసా???? నీకు వర్క్ చేయటం రాకపోతే ఇంట్లో కూర్చుని ఉండాలి అంతే కానీ వేలకి వేలు జీతాలు తీసుకుంటూ ఇలా వర్క్ చేయకుండా ఉంటే క్లైంట్స్ కి ఏం సమాధానం చెప్పాలి??? ఇప్పుడు నీకు ఇచ్చిన ప్రాజెక్టు డేడ్ లైన్ కూడా ఈ పాటికి అయిపోవాలి కానీ నువ్వు మాత్రం ప్రాజెక్ట్స్ సడ్మిట్ చేయలేదు….. ఇప్పుడు నీకేమీ కాదు కానీ నేను కదా పై ఆధారిటీ కి సమాధానం చెప్పాలి….. ఇప్పుడు నువ్వు చెప్పు అసలు ఇలా వర్క్ చేయకుండా ఎందుకు ఉన్నావు???? ఇప్పటివరకు నేను నుంచి ఈ నెగ్లిజెన్సీ నేను ఎప్పుడూ చూడలేదు…. ఈ రోజు ఈ ప్రాజెక్టు ఇచ్చేయాలి కదా మరి అది ఇంకా పూర్తి కాలేదు నువ్వు ఏం చేస్తున్నావు???? నీ టీమ్ మెంబర్స్ ఏం చేస్తున్నారు????” అని గౌతమ్ ఎడాపెడా వాయించేస్తాడు

గౌతమ్ బాధగా మనసులో “అసలు అలా ఎలా మర్చిపోయాను??? జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ ఒకరి రిమార్క్ లేదు కానీ మొదటి సారి ఇలా జరిగింది….” అని అనుకుంటూ మొన్న వర్క్ చేద్దామని లాప్టాప్ తీసినప్పుడు నందు చేసిన అల్లరి గుర్తుకువచ్చి “నందు చేసిన పని వల్ల అనవసరంగా వర్క్ ఆగిపోయింది…. అదే ఆ రోజు తను నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండి ఉంటే ఈరోజు ఇలా మేనేజర్ చేత తిట్లు తినే వాడిని కాదు….” అనుకుంటూ గిల్టీగా తలదించుకుని “సారీ సార్ ఒక వన్ అవర్ టైం ఇస్తే వర్క్ కంప్లీట్ చేసి ప్రాజెక్ట్ డైరెక్ట్ గా క్లైంట్స్ కి సబ్మిట్ చేస్తాను….” అని చెప్పి బయటికి వచ్చి కోపంగా ఎవరితో మాట్లాడకుండా తన పని చేసుకుంటూ ఉంటాడు

అలా గౌతమ్ చెప్పినట్టుగానే వన్ అవర్ లో వర్క్ కంప్లీట్ చేసేసి క్లైంట్స్ కి సబ్మిట్ చేస్తాడు….. కానీ మేనేజర్ అన్న మాటల్ని ఈజీగా తీసుకోలేక కోపంగా ఎవరితో మాట్లాడకుండా లంచ్ కూడా చేయకుండా అంతే సిస్టం ముందు కూర్చుని మిగిలిన వర్క్ అంతా చేసుకుంటూ ఉంటాడు…..

నందు ఉదయం నుంచి కంటిన్యూస్గా గౌతమ్ కి ఫోన్ చేసిన లిఫ్ట్ చేయకుండా అంతే ఉంటాడు…..

సాయంత్రం నందు అందం గా రెడీ అయ్యి గౌతమ్ కి ఏదో చెప్పాలని ఆతృతగా తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది…..

గౌతమ్ కోపంగా ఇంటికి వచ్చి కనీసం నందు వైపు చూడకుండానే ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకువెళ్లి బెడ్ మీద విసిరేసి టవల్ తీసుకొని బాత్ రూం లోకి వెళ్ళి పోతాడు….

నందు అయోమయంగా గౌతమ్ వైపు చూస్తూ “ఎప్పుడు నేను నవ్వుతూ ఎదురు రావాలని కోరుకునే గౌతమ్ ఈరోజు ఏంటి తనకోసం నేను గుమ్మంలోనే వెయిట్ చేస్తున్నా కనీసం చూడకుండా వెళ్ళిపోయాడు???? పైగా అంత కోపంగా ఉన్నాడు ఏమైంది???” అని అనుకుంటుంది

గౌతమ్ ఫ్రెష్ అయి నందు తో మాట్లాడాలి అనిపించక సైలెంట్ గా బెడ్ మీద వెల్లకిలా పడుకొని కళ్ళ మీద చేతులు పెట్టుకుని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు…..

నందు నవ్వుతూ గౌతమ్ పక్కనే పడుకుని తన మీద చేయి వేసి “గౌతమ్” అని ప్రేమగా పిలుస్తుంది

గౌతమ్ వెంటనే నందు చెయ్యి పక్కకి తోసి పైకి లేచి “ఇప్పుడు ఏం కావాలి నందు ఎందుకు ఇంత ప్రేమగా మాట్లాడుతున్నావ్???? నువ్వు ప్రేమగా మాట్లాడిన ప్రతిసారీ ఏదో ఒక దాని కోసమే కదా ఇలా చేస్తూ ఉంటావు???? పెళ్లయినప్పటి నుంచి ఎన్ని సార్లు చూడలేదు!!!! ఎందుకు ఇలా ఉన్నావు నందు??? నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మనశ్శాంతి లేకుండా పోయింది….. నేను నిన్ను ఏమి అడిగాను ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు నాకు నవ్వుతూ కనపడు అన్నాను కాని నువ్వు ఆ టీవీ సీరియల్స్ చూస్తూ నన్ను అసలు పట్టించుకున్నావా??? కొంచమైనా నాతో మాట్లాడుతావా???? ఎప్పుడు ఏదైనా అవసరమైతే తప్ప ఇలా ప్రేమగా దగ్గరికి రావు….. ఎందుకు నన్ను ఇలా తింటున్నావు నందు??? నీ వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది….. నిన్ను నా జీవితంలోకి తీసుకు రావటమే నేను చేసిన పెద్ద తప్పు అని నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది…. ప్లీజ్ కొంచెం సేపు నన్ను ఒంటరిగా వదిలేసి బయటికి వెళ్ళు…..” అని ఫ్రస్టేషన్ లో కోపంగా అరుస్తాడు

నందు గౌతమ్ మాటలన్నీ విని “గౌతమ్ నీకసలు అర్థమవుతుందా నువ్వు ఏం మాట్లాడుతున్నావో???? ఈరోజు ఏమైంది నీకు ఇలా బిహేవ్ చేస్తున్నావు????” అని కోపంగా అడుగుతుంది

గౌతమ్ కోపంగా నందు వైపు చూస్తూ “నందు నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళక పోతే నాకు వచ్చే కోపానికి నిన్ను కొడతాను ఏమో అనిపిస్తుంది….. ప్లీజ్ నన్ను కొంచెం సేపు ఒంటరిగా వదిలెయ్….. అది కూడా నీకు ఇష్టం లేకపోతే చెప్పు నేనే బయటికి వెళ్లిపోతాను నువ్వు ప్రశాంతంగా ఇంట్లోనే ఉండు….” అని చెప్పి పైకి లేచి బైక్ కీస్ తీసుకొని రోడ్డుమీద పడిపోతాడు

2 Comments

  1. నైస్ సజషన్ గుడ్ రైటింగ్

Comments are closed.