ఊహిం 5 234

కానీ ప్రముఖ మీడియా రిపోర్టర్ ఉప ముఖ్యమంత్రి భార్య నయనతార..కి ముఖ్యమంత్రి..ప్రకటనలు..అతని తీరు ఏం అంత నచ్చినట్టు అనిపించడం లేదు..

అసలు ఆస్ట్రేలియా పర్యటనలో ఏం జరిగిందో తెలుసుకుందాం అని మొదట అనసూయ ని అడుగుతాం అనుకుంది..అనసూయ..అపాయింట్మెంట్ ఇవ్వలేదు..విదేశీ పర్యటనలో బాగా కుమ్మించుకుని..పైకి రెస్ట్ అని చెప్పి.. వారం రోజులు పాటు ఎవర్ని కలవను అంది..

ఇంకా చేసేది లేదా ఆమె భర్త ఆనందరావు ని అడిగింది..పాపం ఆనందరావు..సగం సగం చెప్పేసాడు…తన వంటి మసాజ్ లు అధికారుల మసాజ్ లు..ఇంకా అక్కడి అమ్మాయిలతో స్పర్శ సల్లాపాల గురించి. చెప్పి.. .రాజా..అనసూయ లు ఏం చేసారో నాకు తెలియదు..అని మాట దాటేశాడు..
నయనతార మొగుడు వైపు చూసి “హ్మ్మ్ అబ్బాయి గారు పక్క మీద నన్ను మసాజ్ చెయ్యరు కానీ..పరాయి దేశం లో బాగానే చేయించుకున్నారు..మసాజ్” అంది
మొగుడు మొహమాటం గా నవ్వి అంటే ముఖ్యమంత్రి ఫ్రీడమ్ ఇచ్చాడు ఇంకా కాదనలేక.. పొయ్యా అని తనకి..నయనతార ముందు తడబడుతూ చెప్పి..తనకి పార్టీ మీటింగ్ ఉంది అని చెప్పి వెళ్ళిపోయాడు.

నాయనతారకి మొగుడు చెప్పిన మాటలకి..ముఖ్యమంత్రి. రాజా నుండి విదేశీ ఎలాగైనా కొన్ని సీక్రెట్స్ బయటకి లాగి.జనాల్లో పలచన చేద్దాం అనిపించింది..ఆలా చేస్తే తర్వాత స్థానం లో ఉన్న తన మొగుడు ముఖ్యమంత్రి కావడానికి మెండుగా అవకాశం ఉంది ఆలోచించింది ..
నయనతార ఆలా ఆలోచిండానికి ఒక కారణం ఉంది..
గత రెండు రోజుల క్రితం..ప్రతిపక్ష పార్టీ నేత..వీరేంద్ర ని ఒక చర్చ కార్యక్రమానికి పిలిచింది.
ఆ చర్చా కార్యక్రమం అయ్యాక.. నయనతార వీరేంద్ర ని….మీరు ముఖ్యమంత్రి కాకపోవడానికి..కారణం ఏంటి అని మాములుగా అడిగింది..

అప్పుడు వీరేంద్ర నవ్వుతూ “తన పార్టీ లో మీ అయన ఆనందరావు లా కష్ట పడే నేత లేడు .అసలు అధికార పార్టీ లో..ఆనందరావు లేకపోతే ఆ పార్టీ ఏ లేదు..రాజా వట్టి డమ్మి అసలు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని అందుకోలేదు..ఇప్పటికైనా..మించిపొయ్యేది లేదు..ఇంకా అవకాశం ఉంది..అతను పార్టీ చీల్చితే..తన మద్దతు ఇస్తా అని” నమ్మశక్యం కానీ రీతిలో చెప్పాడు..ఆలా చెప్పి “ఆ ఇవన్నీ,..అసలు జరగని పనులు..నువ్వు తలచుకుంటే మీ ఆయన్ని..పార్టీ చీల్చే లాగా ఒప్పించగలవులే” అని..ఒక చూపు చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు..

అప్పుడు ఆ సంఘటన దగ్గర నుండి నయనతార మనసులో..తన మొగుడిని..ముఖ్యమంత్రి అయ్యేలా చూద్దామా అనే భావన..నాటుకు పొయ్యింది..
అందుకోసం.. ఇప్పుడు..ముఖ్యమంత్రిని ఇంటర్వ్యూ పేరిట సరదాగా ఇంటర్వ్యూ చేసి.. ఆస్ట్రేలియా పర్యటన లో జరిగిన రంకు గుట్టు మొత్తం జనాల ముందు పెట్టి..తన మొగుడు ముఖ్యమంత్రి అవ్వడానికి మార్గం సుగమం చేసుకుందాం అనుకుని..మొగుడికి ఫోన్ చేసి ..ముఖ్యమంత్రి రాజాతో ఇంటర్వ్యూ పెట్టించమంది.

ఆనందరావు మాములు ఇంటర్వ్యూ పార్టీ కి మైలేజీ వస్తుంది అనుకుని. సరే అన్నాడు..
తన భార్య నయనతార ఇలా ఆలోచిస్తున్నట్టు ఆనందరావు కి ఏ మాత్రం తెలియదు,

రాజా.కొంత మంది..అధికారులు..సమావేశం ఏర్పాటు చేసి…..రాష్ట్రం లో జరుగుతున్న పరిస్థితులని సమీక్షించసాగాడు.. అధికారులు కూడా క్షేత్ర స్థాయి సమాచారాన్ని మొత్తాన్ని ఏ దాపరికం లేకుండా.. ముఖ్యమంత్రికి ఇచ్చారు..సమావేశం ముగిసాక. అధికారులు అందర్నీ పంపేసి…చీఫ్ అధికారితో ప్రత్యేకం గా మాట్లాడాడు.. చీఫ్ అధికారి..తన నిఘా వర్గాల ద్వారా..తెలుసుకున్న సమాచారాన్ని ప్రతిపక్షం వాళ్లు చెయ్యబోయే ఆందోళనలు.తనని ఎలాగైనా పదవిలో నుండి దించేయాలి అని చేస్తున్న కుట్రలని. అందుకోసం కొంతమంది.

ఒకరిద్దరు .అధికారులు..కూడా ప్రతిపక్ష నాయకుడికి సహకరిస్తున్నట్లు .మొత్తం వివరించి చెప్పాడు..
రాజా కూడా నవ్వి..”అధికారం మీద యావ వున్నవాడు ఏమైనా చేస్తాడు..మనం ఎటువంటి తప్పులు చెయ్యడానికి అవకాశం ఉండకూడదు..ఇక నుండి మరింత దూకుడుగా పాలనా చెయ్యాలి.” అన్నాడు

ఇంతలో ఉపముఖ్యమంత్రి తనతో పాటు తన భార్య నయనతార ని వెంట బెట్టుకుని..వచ్చి..”రాజా..నీతో మా ఆవిడ నయనతార కి..ఒక పర్సనల్ ఇంటర్వ్యూ కావాలి అంట..వాళ్ళు ఒక స్పెషల్ కవర్ స్టోరీ ప్రసారం చేస్తారు అంట.” అన్నాడు..

రాజా నవ్వి “మీరు అడగడం నేను కాదనడమా సరే తప్పకుండా ఇస్తా” ఏర్పాట్లు చెయ్యండి అన్నాడు
బయట హాల్ లో ఇంటర్వ్యూ ఏర్పాట్లు చేస్తూ ఉంటే నయనతార వారించి..”ఇక్కడే ఈ గదిలోనే చేస్తా ఇంటర్వ్యూ మీరు వెళ్లిపోండి” అని మొగుడితో సహా మిగిలిన సిబ్బందిని పంపేసింది..
రాజా కూడా నవ్వి సరే చెయ్యండి అని తన సీట్ లో కూర్చున్నాడు..

నయనతార నవ్వుతూ రాజా ముందు కుర్చీలో “ఏంటి ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటన ఎలా సాగింది” అంది
రాజా నయనతార కళ్ళలోకి చూస్తూ “చాలా ఫలప్రదం గా సాగింది”..అన్నాడు..
నయనతార “అవును చాలా ఫలప్రదం గానే సాగింది అంట కదా మా అయన చెప్పాడులే మీరు క్షణం తీరిక లేకుండా గడిపారు అంట కదా” అంది
“అవును ఒక్క నేను కాదు మీ అయన అనసూయ…వెళ్లిన అధికారులం అసలు క్షణం తీరిక లేకుండా సమావేశాలకు హాజరు అయ్యాము” అన్నాడు..

నయనతార సూటిగా ఒక చూపు చూసి..”అవునవును బాగా హాజరు అయ్యారు..నేను మీ పార్టీ అనుకూల మీడియా తరుపు మనిషినే కదా నాకు అన్న జరిగింది జరిగినట్టు.. నిజాలు చెప్పొచ్చు కదా” అంది..
రాజా నవ్వి “ఏం నిజాలు” అన్నాడు.

నయనతార చుట్టూ చూసి చిన్నగా నవ్వి..”అవే అంది మా అయన మసాజ్ లు..ఇంకా మీకు ఆ అనసూయ మధ్య ఏవేవో జరిగాయి అంట కదా” అంది..వేళ్ళ మధ్య పెన్ ఆడించుకుంటూ..