ఊహిం 5 234

రాజా.నవ్వుతూ..ఫామ్ హౌస్ బయట కనిపిస్తున్న రెండు పెద్ద లారీ లని చూపించి..”ఇందులో దాదాపు..వంద కోట్లకి సరిపడా సొమ్ము ఉంది..దాన్ని గుట్టు చప్పుడు కాకుండా జనాలకి..ఇంకా.ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులకి పంచాలి”..అన్నాడు..

ఆనందరావు ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు మొహం పెట్టి గా చూస్తూ..”ఈ సొమ్ము అంత ఎక్కడిది..అంత సొమ్ము మనం పంచగలమా” అన్నాడు..

రాజా నవ్వి..”ఈ సొమ్ము గురించి నీకు అనవసరం.నా మనుషులు.ఊరికి..పది మంది ఉన్నారు..వాళ్ళు చూసుకుంటారు కానీ వాళ్ళు సక్రమం గా పంచుతున్నారో లేదో.చూడటానికి..బాగా నమ్మకమైన నువ్వు వాళ్ళ పక్కన ఉండాలి.” అన్నాడు..

ఆనందరావు “తెర వెనుక కార్యక్రమం అంటే ఇదా.” అని .”సరే రాజా..గుట్టు చప్పుడు కాకుండా. ఈ డబ్బులు పంచేలా నేను చూసుకుంటా” అన్నాడు

ఇంతలో నయనతార ని అలంకరించి..తీసుకుని వచ్చారు..

రాజా నయనతార వంక..చూసి. “చాలా చక్కగా ఉన్నారు.. కాబోయే ఎమ్మెల్యే గారిని బాగా అందం గా అలంకరించారు ఇంత అందం గా అలకరించినందుకు ఇదే నా కానుక” అంటూ పని వాళ్ళకి..చెరో..ఐదు వేలు ఇచ్చి పంపాడు..

అనసూయ రాజా వైపు చూసి . “హ్మ్మ్ ముఖ్యమంత్రి గారు ఆ పని వాళ్లే కాదు నేను కూడా అలకరించా నాకు లేదా కానుక” అంది..

రాజా నవ్వి..నీకు ఇస్తా అది పెద్ద కానుక అసలే మీరు మా పార్టీ ని ప్రకాశింప చేసే సౌందర్య రాసి అన్నాడు..

ఆనందరావు అలకరించుకు వచ్చిన భార్య వైపు మెచ్చుకోలుగా చూసి.”రాజా అసలు రాజకీయాలు అంటే ఆసక్తి లేని నా భార్యని ఎన్నికల్లో నిలబెట్టావ్ నిలబెట్టడమే కాక..తాను గెలవడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నావు నేను నీకు ఎప్పుడూ కృతజ్ఞుడిని అయి ఉంటా ..డబ్బులు పంపకం ఎప్పుడు మొదలెడతాం” అన్నాడు..

నయనతార మొగుడు వైపు చూసి “డబ్బులు పంచడం ఏంటి” అంది..కొంచెం అమాయకం గా మొహం పెట్టి..
ఆనందరావు చెప్పబోతూ ఉంటే రాజా వారించి.నయనతార వైపు చూసి..”ఏం లేదు నయన్ గారు .డబ్బులు పంచడం అంటే మన ప్రచారానికి..సాయం చేసిన మన పార్టీ కార్య కర్తలకి..పంచడమే
వాళ్ళకి ఈ మూడు రోజులు డబ్బులు పంచితే మనకి వ్యతిరేకం గా ఓటు వేసే వాళ్ళని కూడా మనకి అనుకూలం గా ఓటు వేసేలా చేస్తారు” అన్నాడు

నయనతార “ఓహ్ అలాగా సరే పంచేద్దాం కానీ మా దగ్గర అందరికి పంచే అంత డబ్బులు లేవు ” అంది..
రాజా నవ్వి..”డబ్బు అంతా సిద్దంగానే ఉంది పంచడమే ఆలస్యం” అని తన ముఖ్య అనుచరులని పిలిపించాడు….వాళ్ళు రాగానే..తన ముఖ్య అనుచరుడు అయినా సలీం ని చూసి..”అరేయ్ బయట రెదను లారీల నిండా ఉన్న సొమ్ముని..నియోజక వర్గం ఉన్న అందరి ప్రజలకి పంచాలి..మీకు తోడుగా ఉపముఖ్యమంత్రి ఆనందరావు గారు వస్తాడు” అన్నాడు.
సలీం సరే అయ్యా..”కానీ ఎవరన్నా అధికారులు పట్టుకుంటే.. అని నసిగాడు..

రాజా ఒక తీవ్రమైన చూపు చూసి..”అధికారులు పట్టుకునే ఛాన్స్ లేదు వాళ్ళకి ఆల్రెడీ అందాల్సినవి అందాయి” అన్నాడు..

సలీం “సరే అయ్యా” అని ఉపముఖ్యమంత్రి ఆనందరావు వైపు చూసి..”రండి సర్ వెళ్దాం” అన్నాడు..

ఆనందరావు..”సరే రాజా నేను వెళతా..డబ్బులు అందరికి చేరేలా చూస్తా…. నా భార్యకి. అసలే రాజకీయాలు కొత్త..ఎవరితో ఎలా ఉండాలో సవివరం గా చెప్పు .అని భార్య వంక.చూసుకుంటూ..వెళ్ళిపోయాడు.

రాజా సోఫా లో నుండి లేచి..”తప్పకుండా మీ ఆవిడని రాజకీయాల్లో ఆరితేరిలా చేస్తా ” అని..అనసూయ ని నయనతార ని ప్రత్యేకం గా పూలతో..పరుపులతో..రక రకాల..మెరుపులతో .. అలంకరించబడి కాంతులు వెదజల్లుతున్న.. ఉన్న గదిలోకి వెళ్ళమని సైగ చేసి…ఆనందరావు ని ఆలా గుమ్మం దాకా సాగనంపి తాను కూడా ఆ ప్రత్యేక గదిలో వచ్చాడు….

నయనతార అనసూయ తో పాటు గదిలోకి అడుగుపెడుతూ…”మనం కూడా వెళ్లి కొన్ని ప్రాంతాల్లో డబ్బులు పంచుదాం” అని గదిలో అలంకరణ ని ముచ్చటగా చూస్తుంది..

అనసూయ..నయనతార వైపు నవ్వుతూ చూసి.”నువ్వు పోటీలో నిలబడ్డ పందెపు..గుర్రానివి..నువ్వు వెళ్ళకూడదు” అంది..

రాజా కూడా గదిలోకి అడుగుపెట్టి..పక్కన ప్లేట్ లో ఉన్న..బత్తాయికాయని వలిచి..బత్తాయి తొనలని ఇద్దరికీ
ఇచ్చి…”నయన్ పందెపు గుర్రం అయితే నువ్వు.. గంప కింద పెట్టవా అన్నాడు..

అనసూయ బత్తాయి తొనని తన పెదాలతో అందుకుని నోట్లో పెట్టుకుని చీకుతూ.. సిగ్గుగా నవ్వి “అయ్యో నన్ను గంప కింద పెట్టతో పోల్చకండి మళ్ళీ నన్ను గుడ్డు పెట్టమంటారు” అంది.

రాజా కసిగా నవ్వి..పక్కన పరిచి ఉన్న పూల పక్క మీద కూర్చుని…”.గుడ్డు పెట్టడం నీకు కష్టం అయితే నేను ఈ పందెపు గుర్రానికి క్రాసింగ్ చేసి గుడ్డు పెట్టిస్తాలే సూయ అని రెప్పపాటులో..నయనతార చెయ్యి పట్టుకుని ఒక్క లాగు లాగి తన ఒళ్ళోకి పడేలాగా లాక్కుని తన తొడల మీద కూర్చోబెట్టుకుని. ఒక చెయ్యిని.. నడుము మీదుగా చీరలో పొట్టని నొక్కుతూ..ఆమె బుజం మీద మొహం పెట్టి. కసిగా..హత్తుకుని.. నయన్ అహ్హ్ అనగానే..ఇంకో చేత్తో. .ఆమె నోట్లోకి బత్తాయి తొన తోసాడు..

అనసూయ కళ్ళు పెద్దవి చేసి చూసి..” అయ్యో ఏంటి ఈ సరసం..అసలే కాబోయే ఎమ్మెల్యే గారు బిత్తరపోతుంది ఆమె ఏమైనా పువ్వు అనుకున్నారా ఆలా నలిపేస్తున్నారు” అంది

నయనతార ఒక్కసారిగా తన గుద్దలని రాజా తొడల మీద ఆనేల కూర్చోబడి “హ్మ్మ్ వదలండి” అంటూ అంటూ బత్తాయి తొనని చీకుతూ.. సన్నగా వణుకుతున్న స్వరం తో అంటుంది..

రాజా కసిగా నయనతార ని చుట్టేసుకుని చీరలో పొట్టని పిసుకుతూ.. “మొన్న అడిగావు కదా నయన్ . అనసూయ ని నాకు సపోర్ట్ చేసేలా ఎలా వప్పించా అని..ఇంకా ఆస్ట్రేలియా పర్యటనలో ఏం చేసావ్ అని..ఇప్పుడు మొత్తం క్లియర్ కట్ గా విడమరిచి బొమ్మ వేసి చూపిస్తా అని భుజం మీద జాకెట్ అంచుల మీద కసుక్కున కొరికి చూస్తున్న అనసూయకి కన్ను కొట్టాడు..

నయనతార ఇబ్బందిగా చిన్నగా వదులు అంటూ. “హ్మ్మ్ అప్పుడు ఏదో నా వృత్తిలో.భాగం గా అడిగా కానీ..ఇప్పుడు అహ్హ్ మీ పట్టు చూస్తా ఉంటే తెలుస్తుంది.. మీరు ప్రత్యేకం గా బొమ్మ వేసి చూపించక్కర్లేదు” అంది.

అనసూయ కొంటెగా నవ్వుతూ “పర్లేదు లే నయన్ రాజా ఎలా బొమ్మ వేసి చూపిస్తాడో నాకు చూడాలని ఉంది అని..సళ్ళ మీద పైట కొంగుని విప్పుకుని..” వయ్యారం గా తిప్పుకుంది.

నయన్ రాజా పట్టుకుని విడిపించుకోలేక..ఇబ్బందిగా కదులుతూ..మీరు మీరు వేసుకోండి ఏం బొమ్మలు వేసుకుంటారో నన్ను మాత్రం..ఈ ముగ్గులోకి లాగకండి..చక్కగా ఎమ్మెల్యే గా గెలిపించండి అది చాలు అంది..
రాజా కసిగా.నవ్వి..నేను నిన్ను గెలిపిస్తా కదా తార..అని .”నయనతార బుజం మీద పైట కొంగుని జార్చి పైట కొంగుని..చేత్తో బిగించి పట్టుకుని. ఆమెని .తన తొడల మీద నుండి ముందుకి తోసి చీరని కుచ్చిళ్ళతో సహా లాగేసాడు.
నయనతార “అహ్హ్ ” అని.. గుండ్రం గా తిరిగి….లంగా జాకెట్ మీద నిలబడి జాకెట్ లో సళ్ళకి చేతులు అడ్డం పెట్టుకుని “గెలిపిస్తా అని చీర విప్పెసారు..అంది..” సిగ్గుగా…
అనసూయ.”.అబ్బా రాజా ఏం విప్పావ్ చీర సూపర్” అని..తాను కూడా తన వంటి మీద చీర విప్పి..పక్కన కుప్పలాపోసి..”సిగ్గుపడకు నయన్ నేను కూడా విప్పేసాలే చీర” అంది పెదవి కొరుక్కుంటూ..
రాజా అనసూయ వైపు చూసి అబ్బా అనసూయ నీలో చాలా మార్పు వచ్చింది. “మాంచి .కిలాడీ కుత్తవి అయ్యావ్” అని..విప్పేసిన నయన్ చీరని ఉండగా చుట్టి ..చేతులతో తిప్పుతూ..ఆమె నడుము చుట్టూ..వేసి తన మీదకి లాక్కుని..ఇద్దరి నడుముల చుట్టూ కలిపి గాలి చొరబడే సందు లేకుండా. చీరని గట్టిగా తాడు లా బిగించి కట్టి “చూడు నయన్ నువ్వు ఎమ్మెల్యే గా నెగ్గాలి అంటే. నాముందు వంగాలి..నా ముందు వంగిన వాళ్లే నెగ్గుతారు..నేను వంగను అంటే..ఓడిపోతారు కనుక నువ్వు ఎమ్మెల్యే గా గెలవడానికి. నా ముందు .ఒంగుంటావా అని..కదలడానికి వీలులేకుండా కసిగా బలం గా వాటేసుకున్నాడు..

ఒక్కసారిగా తనని చీరతో కట్టేసుకునే సరికి…కదలడానికి వీలు లేకుండా.తన దేహం లో..ఆణువణువూ రాజాకి తాకుతూ ఉంటే..నయన్ వళ్ళంతా జల్లుమని ..రాజా కి హత్తుకుని..రాజా కళ్ళలోకి చూడలేక సిగ్గుపడుతూ….”అహ్హ్..నేను వంగోను అని మొండికేసినా వంగొబెట్టేలా ఉన్నావు గా అంది..