ఇది ఒక కల్పిత ప్రేమ మసాలా కథ Part 2 82

“నా ఇంట్లో పైన నిన్ను నువ్వు సురేష్ ఉన్నారే అదే బెడ్ రూమ్ … ”
“మీ ఇంట్లోనా ”
“అవునే అక్క అని పిలచావు … చెల్లికి ఆ మాత్రం చేయాలి కదా ”
“థాంక్స్ అక్క ”
“మరి బాబు ఇంట్లో ఉంటాడు కదా ”
“బాబు మండే ఈవెనింగ్ వరుకు రాడు వచ్చిన కింద పడుకొంటాడు పైకి రాడు ”
“ఓకే అక్క . బాబుకు ఏమైనా డౌట్స్ వస్తాయి ఏమో ”
“అది నేను మేనేజ్ చేస్తా ”
“అయన మాకు సాటర్డే ,సండే చాలు ”
“మీ అయన వాళ్ళావిడ వచ్చివరుకు మీరు మంచిగా ఎంజాయ్ చెయ్యండి ”
“థాంక్స్ ఆలౌట్ అక్క ”
“ఓకే ”

కార్ శిరీష ఇంటి ముందు ఆగుతుంది
శిరీష లల్లి లోపలికి వెళ్తారు
శిరీష లల్లి తో
“లల్లి నువ్వు పైకి వెళ్లి ఫ్రెష్ అప్ అవ్వు. అక్కడ డ్రెస్సెస్ ఉన్నాయి. మొహమాటపడకుండా తీసుకొని వాడుకో ”
“సరే మేడం ”
శిరీష తన బెడ్ రూమ్ లోకి వెళ్తుంది. తాను ఫ్రెష్ అప్ అవ్వుతుంది. తాను ట్రాన్స్పెరెంట్ నైటీ వేసుకొని హాల్ లోకి వచ్చి టీ పెడుతుంది. ఇంతలో లల్లి కూడా నైటీ వేసుకొని వస్తుంది.
లల్లి శిరీష తో
“మేడం మీరు నైటీ లో ఉన్నారా ?”
“అవును ”
“ఇవాళ బర్త్ డే పార్టీ కి వెళ్ళాలి కదా ”
“వెళ్ళాలి. కానీ నా మనసు హరి గురుంచి ప్రాకులాడుతుంది ”
“మేడం… మీరు బావ కోసం చూస్తూ ఉంటె మీ యవ్వనం సగం అయ్యిపోయింది. ఇంకా ఎదురుచూస్తే ఎంజాయ్ చేయటానికి ఏమి ఉండదు ”
“అది కరెక్ట్ అనుకో. కానీ ఎందుకో మనసు సహకరించట లేదు ”
“మార్నింగ్ సురేష్ తో వెళ్ళినప్పుడు మీ మనసు ఎలా ఉంది ”
“సురేష్ 500 కోట్లు చెప్పి నా ఒంటి మీద చేతులు వేసాడు ”
“అంటే డబ్బు కోసం మీరు దేనికైనా రెడీ కదా ”
“అప్పుడు మీ అయన చెప్పినప్పుడు నాకు నా మనసు మాట వినలేదు ”
“అది అబద్ధం. మీరు అమిత్ వాళ్ళని కలిసింది వాళ్లతో బర్త్ డే డీల్ చేసింది డబ్బుకోసం కదా ”
“నువ్వు చెప్పింది కరెక్ట్. నాకు డబ్బు కావిలిసినప్పుడు కొంత మంది తో ఎంజాయ్ చేస్తాను. అఫ్ కోర్స్ నాకు డబ్బు వస్తుంది. ఎంజొయ్మెంత్ ఉంటుంది ”
“నేను చెప్పేది అదే. మీ మనసు ఎంజొయ్మెంత్ కోరుతుంది. ఎంజాయ్ చేయండి. మీకు కోరికలు ఉన్నాయి కాబట్టే సురేష్, రాజును ఏమి అనలేదు ”
“అవును అనుకో. ”
“వెళ్ళండి మేడం. అమిత్ బర్త్ డే. అతనితో కలిసి ఎంజాయ్ చేయండి. డబ్బు తో రండి. రాజు, నేను ఏమి అనుకోము ”
“సరే …. కానీ … ఒక్కసారి హరి కి ఫోన్ చేద్దాం ”
“సరే మేడం. మీ ఇష్టం ”
లల్లి హరి కి ఫోన్ చేస్తుంది
“హలో ”
ఒక ఆడ గొంతు “హలో ”
“నాకు హరి కావాలి. ఉన్నారా ?”
“సర్ బయటకు వెళ్లారు. ఇంతకు మీరు ఎవరు ”
“నా పేరు లల్లి. హరి క్లాసుమేట్ సురేష్ వైఫ్ ”
“ఓహొ …. నేను సర్ వైఫ్ హేమ”
“హేమ గారు …. హరి కనపడి చాల రోజులు అయింది. ఒక్కసారి మాట్లాడాలని ఫోన్ చేశా ”
“లల్లి … సర్ తన Ph.D వైవా వాయిస్ కోసం నాగార్జున యూనివర్సిటీ కి వెళ్లారు ”
“అయితే … బావ కు ఏ సబ్జెక్టు లో డాక్టరేట్ వస్తుంది ”
“హరి బిజినెస్ మానేజ్మెంట్ లో Ph.D చేస్తున్నారు. అందుకే ఈవెనింగ్ గుంటూరు వెళ్లారు. ఎల్లుండా ఈవెనింగ్ సోమవారం వస్తాడు ”
“ఓహో … బావుంది. బావ ఎక్కడ వర్క్ చేస్తున్నారు ”
“హరి హెచ్ .ర్.డి గ్రూప్ లో అకౌంట్స్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నారు ”
“బాగుంది హేమ .మరి మీరు ఏమైనా జాబ్ చేస్తున్నారా ?”
“నేను అడ్వొకేట్ గా ప్రాక్టీస్ చేస్తూన్నాను. నాకు ఒక 10 ఇయర్స్ బాబు. ఈ మధ్య ప్రాక్టీస్ కూడా చేయటం లేదు. ఇంట్లో ఉంటున్నాను ”
“లల్లి .. మీ వారి పేరుంటి. ”
“మా వారి పేరు సురేష్. బావ సురేష్ CA కోచింగ్ లో బ్యాచ్ మాట్”
“అదేంటి సురేష్ వైఫ్ స్రవంతి కదా ”
“అవును . స్రవంతి పోయింది. నేను అయన రెండో వైఫ్ ”
“ఓహో సారీ . సురేష్ ఎక్కడ వర్క్ చేస్తున్నాడు ”
“సురేష్ ఓకే ఐటీ సోలుషన్స్ కంపెనీ లో ఆపరేషన్స్ మేనేజర్. మీకు హరి ఫ్రెండ్స్ అందురు తెలుసా ?”
“ఆల్మోస్ట్ అందరూ తెలుసు. లల్లి నువ్వు హౌస్ వైఫ్ ?”
“నేను ఒక మాధాపూర్ హైటెక్ లో ఉన్న మైక్రో ఫైనాన్స్ కంపెనీ లో అసిస్టెంట్ మేనేజర్ గా ఉన్నాను. మీకు హరి బ్యాచ్ మెట్ శిరీష తెలుసా ? ”
“ఆమె పెళ్లి చేసుకొని యూస్ లో సెటిల్ అయ్యింది కదా ”
“హ హ … ఈ మధ్య ఇండియా వచ్చింది ”
“మ్మ్ .. మ్మ్ .. మేము అప్పుడు బ్యాచ్ వాళ్ళతో ఒక గెట్ తొగెథెర్ పెడుతున్నాం. అందుకోసం బావ కోసం ఫోన్ చేశా … ”
“నువ్వుమిటీ మాటిమాటికి మా వారిని మాటకు ముందు బావ మాటకువెనుక బావ అంటున్నావు ”
“ఆలా కాదు. నాకు స్రవంతి రియల్ గా నా సిస్టర్. సో అప్పటినుంచి అక్క ఫ్రెండ్స్ ని బావ … అక్క అని పిలవటం అలవాటు. మీకు నచ్చక పొతే సర్ అని పిలుస్తా ”
“ఓకే ”
“బావ నెంబర్ ఇంకోటి ఏమైనా ఉందా ”
“ఇది హరి పర్సనల్ నెంబర్ తీసుకో. చేస్తే ఫోన్ రేపు మార్నింగ్ చెయ్యి. ఇప్పుడు నిద్ర పోతాడు ”
“ఓకే హేమ గారు. మీరు మీ వారిని కొంచం బాగా కంట్రోల్ లోనే పెడుతున్నారు. మీది అరేంజ్డ్ మ్యారేజ్ ?”
“మేము ప్రేమ పెళ్లి చేసుకున్నాం. ఆయన నా కంట్రోల్ ఎందుకు ఉంటారు. అలాంటిది ఏమి లేదు ”
“ఓహో”