ఇది ఒక కల్పిత ప్రేమ మసాలా కథ Part 2 82

“బాయ్ హేమ గారు ”
“బాయ్ ”
లల్లి హేమ ఫోన్ డిస్కోనెక్ట్ చేస్తుంది
లల్లి శిరీష తో
“అక్క నీ లవర్ కు డాక్టరేట్ వస్తుంది. నువ్వు మాకు పార్టీ ఇవ్వాలి”
“చూద్దాం ”
“ఇంతకీ హేమ ను హరి ఎప్పుడు లవ్ చేసాడు”
“తాను చెప్పిన దాని బట్టి తనకు 10 ఇయర్స్ కొడుకు కాబట్టి 12 లేదా 13 ఏళ్ళు కిందట లవ్ చేసి ఉండచ్చు ”
“బావ మంచి రసికుడే ఒకళ్ళు తరువాత ఒక్కళిని భలే ప్రేమలో పడేస్తున్నాడు ”
“అవును ”
“బావకు ఇప్పుడే ఫోన్ చేద్దామా ?”
“ఇప్పుడు వద్దు ”
“మరి బయలుదేరి వెళ్లుతావా ?”
“మ్మ్ …. మ్మ్”
“వెళ్ళాలని లేదా ”
“అర్ధం కావడం లేదు ”
“సరే నీ ఇష్టం ”

ఇంతలో రాజు శిరీష ఇంటికి వస్తాడు.
శిరీష స్నానం చేయటానికి వెళ్తుంది. లల్లి రాజు ను చూసి అతని దగ్గరికి వెళ్లి లోపలికి రమ్మని సోఫా లో కూర్చోటుంది.
రాజు లల్లి తో
“ఏంటి ఇక్కడకి వచ్చావు. మనం ప్రోగ్రాం మర్చిపోయావా ?”
“లేదు రాజు. గుర్తుంది. నువ్వు రూమ్ చూసావా ? ”
“బయటికీ వెళ్తే ఎదో ఒకటి సెట్ అవుతుంది. ఇంతకీ మన రండి ఏది ?”
“బయటికి నేను రాను. మనకి ప్లేస్ దొరికితే నేను వస్తాను. లేదా ఇక్కడే ”
“అబ్బా … ఇక్కడ …. మన రండి ఏది? కనపడట లేదు ”
“ఇంకో సారి మేడం ను రండి అంటే పళ్ళు రాలిపోతాయి. నీ పెళ్ళాం ని నన్ను కూడా రండి అని పిలు ”
“మీరు ఎందుకు రండి అవుతారు. ”
“ఎందుకు కాదు. ఈ రోజు నీతో నేను సిద్ధంగా ఉన్నాను. నా మొగుడోతో కాకుండా నీతో ఉంటె నేను కూడా లం.. జ … కదా. అలాగే రమ్య నీతో కాకుండా ఆమె లవర్ రఘు తో ఎంజాయ్ చేయడం లేదా. ఆలా చూసుకుంటే అందరంని రండి అనాలి. ఒక్క మేడం కాదు నేను రమ్య శిరీష అందరం లంజాలమే అవుతాం ”
“ఎందుకు అంత సీరియస్ అవుతావు”
“సీరియస్ కాదు ఉన్న మాటే అన్నాను ”
“ఓకే. సారీ డార్లింగ్ ”
“మన ప్రోగ్రాం ఎక్కడ డార్లింగ్ ”
“ఇక్కడే రాజు. మేడం పైన మనకి రూమ్ ఏర్పాటు చేసారు. ”
“నిన్న మీ ఆయనతో … అక్కడే కదా ”
“అవునురా … నిన్న మా ఆయనతో….. ఈ రోజు నా ముద్దుల రంకు మొగుడుతో …. ”
“మరి పూవ్వులు స్వీట్స్ బైక్ తో ఉన్నాయి. తీసుకురానా ?”
“తీసుకు రా … పో … ”
ఇంతలో శిరీష సల్వార్ వేసుకొని మంచిగా రెడీ అవ్వుతుంది. హాల్ లోకి వస్తుంది.
శిరీష లల్లి తో
“లల్లి రాజు వచ్చాడా ?”
“అవునుక్క ”
రాజు చేతిలోని పువ్వులు స్వీట్స్ చూసి “శోభనం నకు మంచి ఏర్పాట్లు చేస్తున్నాడు రాజు ”
లల్లి సిగ్గుతో “ఆ ముచ్చట అప్పుడు సురేషుతో సరిగ్గా తీరలేదు అక్క అందుకే ఈ ఏర్పాట్లు చేస్తున్నాడు రాజు ”
“అయితే ఇలాంటివి నీకు ఇష్టమా లల్లి ”
“అవును ”
“అయితే నేను రూమ్ ని డెకరేట్ చేస్తాను ”
“అయ్యో మీకు ఎందుకు శ్రమ అక్క ”
“నాకు శ్రమ ఏమి లేదు ”
“నేను కూడా హెల్ప్ చేస్తాను ”
“సరే ”
“అక్క మీకు పార్టీ కి టైం అవ్వుతుంది ”
“పర్వ లేదు. పార్టీ జరుగుతుంది. ఇంకా టైం పడుతుంది. నాకు మాత్రం వెళ్లాలని లేదు. కానీ మనసు కి వెళ్లాలని లేదు నా శరీరం దానికి తహ తహ లాడుతుంది ”
“మనసు ను కొన్ని రోజులు పక్కకి పెట్టండి. బావ మీ లైన్లోకి వచ్చివరుకు మాములు శిరీషగా ఉండాలి. బావ మీకు దగ్గరగా వస్తే ఒక్కనాటి సిరిగా ఉండాలి ”
“చూద్దాం ”
రాజు శిరీష మేడం చూసి
“మేడం గుడ్ ఈవెనింగ్ ”
“రాజు రమ్య రఘు తో వెళ్లిందా “