ఇది ఒక కల్పిత ప్రేమ మసాలా కథ Part 2 82

రాజు కొంచం ఇబ్బందిగా “అవును మేడం ”
“నువ్వు ఏమి ఫీల్ కాకు. నాకు మొత్తం తెలుసు ”
“సరే మేడం ”
“నువ్వు కింద ఉండు. ఇక్కడ బెడ్ రూమ్ లో వాష్ రూమ్ ఉంది అక్కడ స్నానం చేసి ఫ్రెష్ అప్ అవ్వు. ఈ లోపు పైన మేము డెకరేట్ చేసి వస్తాము ”
“మీకు ఎందుకు శ్రమ. మేము బయట ఎక్కడో అక్కడ చూసుకొంటాం ”
“ఇంత ఫీల్ మరియు సేఫ్ బయట ఉంటుంది అంటే నువ్వు లల్లి ని తీసుకు వేళ్ళు ”
లల్లి శిరీష తో
“వద్దు అక్క . బయటకు వెళ్ళను ”
“నీ ఇష్టం ”
“మీ మరిదిని నీ బెడ్ రూమ్ వరుకు తీసుకు వెళ్తున్నావు ”
“ఎయె నిన్ను … ”
” మీ మరిదికి కొంచం సిగ్గు అక్క ”
“ఏ మరిదికి సిగ్గు ఎక్కువ . సురేష్ కా ? లేక రాజు కా ?”
“మీ పెద్ద మరిది ఇటు వదిన ను అటు మరదలును ఒక్కసారి లైన్ లో పెట్టె సమర్దుడు. ఇంకా చిన్న మరిది ఉన్న పెళ్ళాంన్ని ఆమె ప్రియడుకి ఇచ్చి బయట కాపలాకాస్తాడు. తన మీద పడుతున్న చిన్న వదిన ని కూడా ఎలా మడత పెట్టాలో కూడా తెలియని అసమర్థుడు. మీరు ఈ చిన్న మరిదిని దారిలో పెట్టాలి ”
“చిన్న మరిది కి అన్ని మార్గాలు చూపటానికి నా పెద్ద చెల్లి ఉంది కదా నేను ఎందుకు అమ్మ ”
“నా అక్క గారి చెరువు ఎప్పుడు ఎండా పెడుతుంది అప్పుడప్పుడు పెద్ద మరిది కి లేదా ముద్దుల చిన్న మరిదికి ఛాన్స్ ఇస్తే వదిన గారి మీద కొంచం గౌరవం పెరుగుతుంది ”
శిరీష లల్లి మాటలకు ఇబ్బందిగా ” లల్లి ఇలా కూడా ఆలోచిస్తున్నావా ?”
“మేడం�. మనం పైకి వెళ్ళినప్పుడు నేను మీతో మాట్లాడుతా ”
రాజు కి మంచి సంతోషంగా ఉంటుంది. శిరీష వంక అటుఇటు చూస్తూ ఆమె బెడ్ రూమ్ లోకి వెళ్తాడు