ఇది ఒక కల్పిత ప్రేమ మసాలా కథ Part 3 141

శిరీష లల్లి పైకి వెళ్తారు
లల్లి శిరీష తో
“వెళ్తున్నావా ? గుడ్ డెసిషన్ ”
“ఉహ్ …. ఉహ్ …. వెళ్లాలని ఉంది …. కానీ లేదు….. . నా మనస్సు సంఘర్షణ పడుతుంది ”
లల్లి నవ్వుతూ “మీరు వచ్చిన స్టైల్ ను బట్టి వెళ్తున్నారు … కదా ”
శిరీష నవ్వుతూ “అవును ”
శిరీష బెడ్ షీట్స్ మార్చి కొత్త బెడ్ షీట్స్ ఇస్తుంది. లల్లి, శిరీష బెడ్ ను పూలతో డెకరేట్ చేస్తారు. స్ప్రే చేసి ఏసీ ఆన్ చేస్తుంది.
శిరీష లల్లితో
“ఇక్కడ కబ్ బోర్డు లో డ్రెస్సెస్ ఉన్నాయి ”
“బాగున్నాయి”
“నీకు నచ్చినవి వాడుకో ”
“ఇక్కడ డ్రింక్స్ ఉన్నాయి ”
“చూశాను. అవసరం వస్తే తీసుకొంటాను ”
“కింద లాక్ చేసి వెళ్తాను. ఒక వేళా నేను వచ్చిన నా దగ్గిర కీస్ ఉన్నాయి ”
“ఓకే ”
పైకి రాజు వస్తాడు. అలంకరణ చూసి ముసిముసి నవ్వులతో ఇద్దురుని చూస్తాడు.
ఇంతలో సురేష్ నుండి లల్లికి ఫోన్ వస్తుంది
“హలో లల్లి ”
“హలో ”
” ఇంట్లో ఉన్నావా ”
“ఉహు … లేను .. ”
“మరి ఎక్కడ ఉన్నావు … ”
“అది … శిరీష మేడం ఇంట్లో … ”
“రాజు ఉన్నాడా ?”
“ఉహు … ”
“రమ్య రఘు తో వెళ్ళిందా ?”
“అవును ”
“రాజు కు ఫోన్ ఇవ్వు ”
లల్లి రాజుకు ఫోన్ ఇస్తుంది
“హాయ్ రాజు …. ”
“హాయ్ సురేష్ .. ”
“మరి ఒక రౌండ్ అయ్యిందా ”
“ఛీ … ఇంకా స్టార్ట్ చేయలేదు. నేను ఇప్పుడే రమ్య ని బస్సు ఎక్కించి వచ్చాను ”
“ఒక త్రీ డేస్ ట్రిప్ కదా ”
“ఆహా … ”
“ఇంకా రఘు తో కట్ చేసి మా ఆఫీస్ లో జాయిన్ చేస్తే బాగుంటుంది ”
“అలాగే భయ్యా .. రమ్య కూడా ఒప్పుకుంది కదా ”
“ఒప్పికో లేదు రాజు….. . నేను కస్టపడి అందరిని ఒప్పించా ”
“అవును భయ్యా . ఆ క్రెడిట్ మీదే ”
“మన లల్లి మనసు బాగా మారినట్టు ఉంది. ఈ రాత్రి మీకు శుభరాత్రి ”
“మీకు కూడా శుభ రాత్రి భయ్యా . అపర్ణ తో బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా ”
“అవును రాజు .. అపర్ణ కొంచం డిప్రెషన్ లో ఉంది కదా … అందుకే ఇలా …. ”
“జాగ్రత్త సురేష్ భయ్యా. కండోమ్స్ అవి, ఇవి వాడండి. లేకపోతె మొగుడు పోయిన ఆమెకు కడుపు వస్తే బాగోదు ”
“ఏంటి సెటేరా … నువ్వు నా పెళ్ళాంతో కండోమ్స్ లేకుండా ఎంజాయ్ చెయ్యి. నేను కడుపు వస్తే ఫీల్ కాను ”
“అబ్బో … ఎంత త్యాగశీలి . కష్టపడకుండా ఫలితం కోసం వేచి చూస్తున్నావా భయ్యా ”
“మరి రమ్య విషయంలో నువ్వు కూడా ఫలితం కోసం వేచి ఉన్నావా తమ్ముడు ”
“అబ్బా … ఏంటి అన్నయ్య మీరు … అందుకే లల్లి కండోమ్స్ పిల్స్ ఇమ్మని సజెస్ట్ చేసింది ”
“అవునా ? లల్లి బంగారం నకు అన్ని జాగ్రత్తలు తెలుసు ”
“అన్నయ్య అపర్ణ హాట్ గా ఉందా ?”
“రాజు … ఇది బాగా పిచ్చేక్కిస్తోంది … దీని వరస చుస్తే కచ్చితంగా తల్లి అయ్యేటట్టు ఉంది ”
“అబ్బో … అన్నయ్య … నువ్వు కేక .. బాగా సెట్ చేసావు
ఇంతలో లల్లి ఫోన్ తీసుకొని సురేష్ తో
“సురేష్ … పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయి పీకల దాక తీసుకు రాకు ”
“ఆబ్బె … అదేమీ లేదు బంగారం .. రాజు తో ఉత్తితిగా .. .. ”
“నాకు తెలుసు . మంచిగా ట్రిప్ ఎంజాయ్ చేసి రా … నీ టార్గెట్ కంపెనీ పెట్టాలి .. అది మాత్రం చూడు ”
“ఓకే బంగారం . నాకు గుర్తు ఉంది.నువ్వు మంచిగా ఎంజాయ్ చెయ్యాలి ”
“ఓకే . చెయ్యాలని నాకు ఉంది ”
“సిగ్గు వదిలి అన్ని మరిచి నువ్వు కోరుకొన్న రాజు తో ఎంజాయ్ చెయ్యాలి ”
“సరే బావ … నువ్వు ఇంత చెప్పిన తరువాత నేను రాజుతో హ్యాపీగా ఈ ఫోర్ డేస్ ఎంజాయ్ చేస్తాను ”
“గుడ్ లక్ బంగారం ”
“థాంక్ యు. మరి నాకు విషెస్ చెప్పవా ”
“ఎందుకు బావ ”
“అపర్ణ తో … నేను బాగా ఎంజాయ్ చెయ్యాలని … ”
“నేను విష్ చేయక పొతే ఆమెను వదిలి వస్తావా ?”
“అది కాదు బంగారం .. నేను కస్టపడి మీకు నాలుగు రాళ్ళూ వెనుక వేద్దామని … ”
“వద్దు బావ … నువ్వు మంచిగా ఎంజాయ్ చేసి మాకు ఒక కోటి రూపాయిలు సంపాదించు . అది చాలు ”
“ఓకే బంగారం”
“బావ … అపర్ణ తో మంచిగా ఎంజాయ్ చేసి తొందరలో కొత్త కంపెనీ స్టార్ట్ చెయ్యండి. ఐ విష్ అల్ ది బెస్ట్ ”
“థాంక్స్ బంగారం ”
“అపర్ణ లేదా బావ ?”
“ఇప్పడే వాళ్ళ కజిన్ తో ఫోన్ లో మాట్లాడుతుంది ”
“అవునా ?”
“శిరీష అక్కడ ఉందా ?”
“ఏమిటి బావ మేడం మీద గాలి మళ్లింది ”
“అబ్బా బంగారం … తాను నీకు మేడం నాకు బ్యాచ్ మాట్. పైగా మీ అక్క ఫ్రెండ్ ”
“అవును కదా ”
“ఒక్కసారి తానుతో మాట్లాడాలి. ఫోన్ ఇస్తువా ”
“అబ్బో సీక్రెట్స్ …. “

1 Comment

  1. Ilanti interested and excitement stories posted small bits can write lengthy.

Comments are closed.