ఇది ఒక కల్పిత ప్రేమ మసాలా కథ Part 3 141

“వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు కదా ”
“వాళ్ళకి రెగ్యులర్ గా మా బ్యాచ్ తో సరిపెట్టుకుంటారు. నేను మాత్రమే నీ లాంటి ఆంటీ లను ఇష్టపడతాను. అందుకు వాళ్ళు నన్ను 3 ఇడియట్స్ లో ఒకడిని అంటారు. నువ్వు నాకు స్పెషల్ ”
” ఓకే. నాకు కూడా నీతో ఎంజాయ్ చెయ్యాలి అని ఉంది ”
“అయితే నేను బయలు దేరి చందా నగర్ లో మా విల్లా కి వస్తాను. నేను ఆల్మోస్ట్ వచ్చిన తరువాత రింగ్ ఇస్తాను . స్టార్ట్ అవ్వు ”
“ఓకే అమిత్. హ్యాపీ బర్త్ డే రా ”
“థాంక్స్ . కానీ నీ విషెస్ నా కళ్ళలోకి చూస్తూ నాకు బర్త్ డే గ్రీటింగ్స్ చెప్తే చాల కిక్ గా ఉంటుంది ”
“ఓకే ”
“ఓకే”

రాత్రి టైం 9. 30 అవ్వుతుంది
శిరీష ఒక్కసారి ఫ్రెష్ అప్ అయ్యి కాటన్ సారీ కట్టుకొని టైం చూసుకొంటుంది. ఒక్కసారి ఫోన్ లో హరి కి ఫోన్ చేస్తుంది
“హాయ్ హరి ”
“హలో ఎవరు ”
“నేను ”
“హేమ. నువ్వా ?”
“హేమ కాదురా . నేను సిరి ”
“సిరి నువ్వా ?”
“ఏ ఎక్సపెక్ట్ చేయలేదా ?”
“అది కాదు ”
“ఎందుకు రా నాకు కనపడకుండా తిరుగుతున్నావు ”
“అది కాదు సిరి ”
“మరి నేను పిలిచినఎందుకు రాకుండా వెళ్ళిపోయావు. మరల రాంగ్ నెంబర్ ఇచ్చావు ”
“అది ఆఫీస్ ఫోన్ నెంబర్. ఇది పర్సనల్ నెంబర్. నేను గుంటూరు అర్జెంటు గా వచ్చాను. ఫోన్ హేమ దగ్గర ఉంది. ఇంటికి ఫోన్ చేసావా ?”
“అవును రా. ఇంటికి ఫోన్ చేశాను. ఎనీహౌ కంగ్రాట్స్ హరి ”
“థాంక్స్ సిరి. నాకు మండే మార్నింగ్ వైవా. కొంత వర్క్ ఉంది. అందుకే కొంచం ముందు రావాలి. నిన్ను తప్పించుకొని ఇక్కడకు వచ్చాను ”
“ఎక్కడ ఉన్నావు ”
“హోటల్ లో ”
“ఏమి చేస్తున్నావు ”
“ఇప్పుడే థెసిస్ చదువుతున్నాను ”

తిన్నావా ?”
“మ్మ్ … మ్మ్ ”
“ఎలా ఉన్నావు ”
“ఫస్ట్ క్లాస్. బాగున్నా ”
“ఎంత మంది పిల్లలు ”
“ఒక్కడు ”
“నీ జాబ్ ఎలా ఉంది ”
“పర్వా లేదు. ఆలా అని బాగుంది అని చెప్పలేను ”
“జాబ్ షిఫ్ట్ అవ్వుతావా ?”
“చూస్తున్నా. మంచి ఆఫర్ ఉంటె షిఫ్ట్ అవుతా. ఏదయినా అబ్రాడ్ ఛాన్స్ కోసం చూస్తున్నా ”
“ఓహ్ . నైస్ ”
“హేమ చెప్పిందా ?”
“అవును. చాలా బాగా మాట్లాడుతుంది. ఆమె కూడా అబ్రాడ్ వస్తుందా ?”
” లేదు.తనకి ఇష్టం ఉండదు. ”
“నీకు సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీస్ ఓకేనా ?”
“నో ప్రాబ్లెమ్ ”
“నేను మా కంపెనీ వాళ్ళుకి నీ పేరు రెఫెర్ చేస్తాను. మా కంపెనీ లో కూడా ఫారీన్ అసైన్మెంట్స్ ఉంటాయి ”
“ఓహో అలాగా. నీ పక్కన సాయంత్రం ఉంది సురేష్ వైఫ్ ”
“అవును మన స్రవంతి చెల్లెలు ”
“ఒహేయ్ బాగుంది ”
“నేను బాగా లేదు ”
“అయ్యో. ఈమె స్రవంతి కన్నా బాగుంది. సురేష్ లక్కీ ఫెలో ”
“నువ్వు కదా”
“నేనా . ఓకే నాట్ బాడ్ ”
“నీ మ్యారేజ్ లైఫ్ బాగో లేదా ?”
“ఆలా అని కాదు. నైస్ నడుస్తుంది. మధ్యతరగతి వాళ్ళం. డబ్బు వస్తుంది పోతుంది. ఒక్క ఛాన్స్ వస్తే ఎంతో కొంత సంపాదించాలి సిరి సెటిల్ అయ్యిపోవాలి. సురేష్ చూడు. వాడు బాగా సెటిల్ అయ్యాడు. నువ్వు చూడు అబ్రాడ్. మంచి భర్త, ఉద్యోగం. లైఫ్ కూల్ గా పోతుంది ”
“హరి నేను రాఘవ నుంచి వీడి పోయాను. ఒంటరిగా ఉంటున్నాను. నా కూతురిని తీసుకొని రాఘవ లండన్ వెళ్ళిపోయాడు ”
“నిజామా ? తప్పు చేసావు సిరి ”
“స్టుపిడ్. ఇప్పడు కూడా ఒక్కసారి నేను ఉన్నానని భరోసా ఇవ్వలేవు ”
“అది కాదు సిరి ”
“ఏది కాదు. ఇది వరుకు కొంచం స్రవంతి వాళ్ళ లాగా దైర్యం చేస్తే నేను నీతో ఉండేదాన్ని. పిరికివాడివి హరి. ఏమి చెప్పావు. లోపలి పెట్టుకొని పైకి ఏమి చెప్పావురా ”
“ప్లీజ్ కూల్ డౌన్. అప్పుడు నాకు డిగ్రీ మాత్రం పూర్తి అయ్యింది. నేను నీకు ఏమి భరోసా ఇస్తాను ”
“అప్పుడు కాదురా మొద్దు. ఇప్పుడు కూడా అదే పరిస్తితి కదా ”
“ఇప్పడు నేను హేమ ని అడిగి చెప్తా ”
“ఛీ ఛీ సిగ్గు లేదా. హేమ పర్మిషన్ తీసుకొని మాట్లాడతావా ”
“అది కాదు. �
�అప్పడు నేను తండ్రి చాటు పిల్లని. నీ లాంటి వాడిని ప్రేమించి నువ్వు పెళ్లి చేసికోలేవని మా నాన్న చేసిన పెళ్లి చేసుకొన్నాను. అయన నీకు మీ ఊరు ఉత్తరం వ్రాసాను రిప్లై రాలేదు. కాంటాక్ట్ నెంబర్ తెలియదు. ఎలా రా ?”
“నాకు ఉత్తరం వచ్చింది.పెళ్లి శుభలేఖ వచ్చింది. అప్పడు నేను హైదరాబాద్ లో ఉన్నా. కానీ నేను చదివింది, శుభలేఖ చూసింది నీ పెళ్లి జరిగి 2 మంత్స్ అవ్వుతుంది అప్పడు వచ్చి సిరి ఎక్కడ అని అడిగితే మీ అన్నయ్య మరోసారి తన్నేవాడు కాదు చంపే వాడు”

తన్నితే నాలుగు దెబ్బలు తింటే తప్పా పిరికి బొంద ”
����..�
“ఇప్పడు చూడు నీ వాళ్ళ నా లైఫ్ స్పాయిల్ అయ్యింది ”
�������..�
“నా వల్ల … �

1 Comment

  1. Ilanti interested and excitement stories posted small bits can write lengthy.

Comments are closed.