ఇది ఒక కల్పిత ప్రేమ మసాలా కథ Part 3 141

“వాడినే అడుగు ”
సలీమ్ హరితో
“ఒరేయ్ ఒళ్ళు జాగ్రత్త . నేను ఇంచుమించు 3 ఏళ్లుగా ట్రై చేస్తున్నా ”
“ఓకే సలీమ్. కూల్. నేను ఎదో సరదాగా ….. ”
“ఒరేయ్ నాలుగు పీకితే సరదా జరదా కుచ్ నహి ”
“నేను ఇక్కడ పిక్కించుకొందుకు రాలేదు. కోచింగ్ తెసుకోందుకు వచ్చా. ”
“ఓహొ ఎక్కువ అయ్యింది ”
సలీమ్ హరి ని కలర్ పట్టుకొని ముఖం మీద పంచ్ ఇచ్చాడు. హరి కింద పడి పోతాడు
సురేష్ సలీమ్ తో
“భయ్యా నేను వాడితో మాట్లాడుతా. నువ్వు క్లాస్ కి పో ”
“చూస్తా కొడకా. నీకు మంచిగా చెప్తే నడువుదా. ప్రాణం తీస్తా కొడకా ”
“భయ్యా … అంత వద్దు. వాడు మామలు వాడు. మాటలతో సరిపోతుంది”
సలీమ్ వెళ్ళిపోతాడు. సురేష్ హరి తో
“హరి ప్యానిక్ కాకు. సలీమ్ మంచి వాడు. కొంచం క్రాక్ ఉంది. వాడు చేసిన దానికి సారీ ”
“ఏమిటి సురేష్. మీరే కిందకు పిలిచారు. టీ తాగమన్నారు. తాగాను. వాడుఎవడో వచ్చి నా పోరికి లైన్ వేయకు నిన్ను కొడతా ఉంటె మూసుకోవాలా ”
“ఒరేయ్ హరి ప్లీజ్ వదిలే. శిరీష తో మాట్లాడుకు ”
“ఓకే ”
టీ షాప్ నుంచి సురేష్, హరి క్లాస్ కు వెళ్తారు

శిరీష తన ప్లేస్ లో కూర్చుని వ్రాసుకొంటుంది. సలీమ్ తన తలను పట్టుకొని కూర్చుంటాడు.
హరి తన బుక్స్ వెతుకుతాడు
శిరీష హరి తో
నవ్వుతూ “ఓయ్ నల్లబ్బాయి నీ బుక్ నేను తీసుకొన్నా ”
“నువ్వా! ఎందుకు తీసుకొన్నావు. ఎవరని అడిగి తీసుకొన్నావు ”
“ఎవరి పర్మిషన్ అడగాలి ”
“ఆ వెనుక వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి ”
“ఎవరు సురేష్ లేక సలీమ్ నా ?”
“ఏమో నాకు తెలుసు ”
“వాళ్ళ బుక్స్ కాదు కదా ”
“అవును. సలీమ్ గారు నీ బాయ్ ఫ్రెండ్ కదా అందుకు ”
“ఎవడు చెప్పాడు ”
“వాడే చెప్పాడు. వాడి పర్మిషన్ లేకుండా నేను నీతో మాట్లాడవద్దు అని చెప్పాడు ”
“ఇంకా …. ”
“నీకు గత 3ఏళ్ళు నుంచి నీ బాయ్ ఫ్రెండ్ కదా”
“అవునా ”
“మేము ఎదో జోకర్ గాడిని …. నా బుక్స్ ఎందుకు. వాడి చేత దెబ్బలు తినటం ఎందుకు ”
“నిన్ను కొట్టాడా ? ఎందుకు ”
“వాడి లవర్ నువ్వు కదా. నిన్ను నేను ఇంప్రెస్స్ చేసి లైన్ వేస్తున్నా కదా ”
“సారీ. వాడికి గట్టిగా వార్నింగ్ ఇస్తా ”
“నాకెందుకు అమ్మ . మీరు మీరు చూసుకోండి నా బుక్ నాకు ఇచ్చాయి. వాడు చూస్తే మళ్ళా ఒక దరువు పడుతుంది ”
“అది కాదు హరి ”
“ఏది కాదు ముందు ఇవ్వు ”
శిరీష బుక్ ఇస్తుంది. హరి తీసుకొంటాడు.
ఇన్స్ట్రక్టర్ క్లాస్ స్టార్ట్ చేస్తాడు.
అందరు అతని వంక చూస్తూ వింటారు. శిరీష కళ్ళు హరి ని చూస్తాయి. స్రవంతి శిరీష ని చూస్తుంది.
క్లాస్ అయిపోతుంది. శిరీష లేచి ఇన్స్ట్రక్టర్ తో
“సర్ మీరు నన్ను బ్యాచ్ సగంలో నన్ను వీళ్ళతో కలిపారు. పాత నోట్స్ దొరకటం లేదు. ఎవరు ఇవ్వడం లేదు ”
“ఎందుకు ఇవ్వరు. ఈ హరి నా డిగ్రీ, CA , ICWA కోచింగ్ వన్ ఇయర్ నుంచి రెగ్యులర్ గా తీసుకొంటున్నాడు. అతని వద్ద ఫుల్ గా అప్డేటెడ్ నోట్స్ ఉంది. తీసుకో ”
“అతను వెనక వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇవ్వాలి అని చెపుతున్నాడు ”
�సలీమ్ కు ఎందుకు. అతను మీ బ్యాచ్ కాదు. 2 ఇయర్స్ ఓల్డ్ బ్యాచ్. అతనికి నోట్స్ అవసరం లేదు. రెగ్యులర్ గా రాడు. నోట్స్ అతనికి అవసరం లేదు”
“మీరు హరి కి చెప్పండి ”
“అవసరం లేదు నేను చెప్పాను అని చెప్పు. ఆ సలీమ్ కి వద్దు అని చెప్పు. వాడు ఎప్పుడు ఇర్రేగులర్. ఇప్పుడే రెగ్యులర్ వస్తున్నాడు. కాదు ఎవరికోసం వస్తున్నాడు ”
“మరి అటువంటి వారిని స్టాప్ చేయండి సర్. ప్లీజ్ ”
“ఓకే శిరీష . నాకు అర్ధం అయ్యింది. వాడు నీ కోసం వస్తున్నాడు”
“అవును సర్. బస్సు లో కూడా ఇబ్బంది పెడుతున్నాడు”
“అవునా ?”
“నేను చూసుకొంటాను ”
“థాంక్ యు సర్ ”
స్రవంతి శిరీష కోసం వెయిట్ చేస్తుంది
స్రవంతి శిరీష తో
“ఏంటి శిరీష , సలీమ్ గాడికి చెక్ పెడుతున్నావా ?”
“అవును ”
“పాపం వాడు నీ కోసం గిలగిల కొట్టుకొంటున్నాడు ”
“వాడి సంగతి ఎలా ఉన్న, నువ్వు బాగా ఫిల్ అవుతున్నావు ”
“నేనా ఎందుకు ”
“నిన్న నువ్వు మాత్రమే విన్నావు”
“ఏమిటి ”
“హరి నా హాఫ్ శారి బాగుంది అని చెప్పింది ”
“అవును ”
“నువ్వు ఎవరకి చెప్పావు ”
“సురేష్ తో చెప్పను ”
“నువ్వు నీ లవర్ కి చెప్పావు. వాళ్ళు హరి ని బెదిరించి నోట్స్ ఇవ్వ వద్దు మాట్లాడు వద్దు అని చెప్పారు ”
“అవునా ?”
“సారీ శిరీష ”
“నాకు కాదు హరి కి చెప్పు వాడు దెబ్బలు తిన్నాడు ”
“ఓకే ”
స్రవంతి శిరీష బస్ స్టాప్ కి వెళ్తారు. సురేష్ అక్కడికి వస్తాడు.
సురేష్ స్రవంతి తో
“హాయ్ స్రవంతి ”
“హాయ్ సురేష్ “

1 Comment

  1. Ilanti interested and excitement stories posted small bits can write lengthy.

Comments are closed.