ఇది ఒక కల్పిత ప్రేమ మసాలా కథ Part 3 141

“నీ పేరు ”
“హరి ”
“మీ పేరు ”
“శిరీష ”
“నీ నోట్స్ చాల బాగా వ్రాసావు ”
“థాంక్స్ ”
“నేను ఫోటో కాపీ చేసుకొని రేపు ఇస్తా ”
“వద్దు. రేపు రాకపోతే నాకు కష్టం అవ్వుతుంది ”
“నేను రేపు ఖచ్చితంగా వస్తా. నువ్వు ఏ కాలేజీ ”
“నేను తారనాక దగ్గర ఉన్న కాలేజీ లో బీకామ్ 2 ఇయర్ చేస్తున్నాను ”
“ఓహో. నేను సికింద్రాబాద్ దగ్గర కాలేజీ బీకామ్ 2 చేస్తూ, ICWA ఇంటర్ చూస్తున్నాను ”
“ఓహో ”
“అవును నువ్వు CA ఫౌండేషన్ అయ్యిందా ”
“లేదు CA కోచింగ్ ICWA కోచింగ్ తీసుకొంటున్నాను. నాకు కూడా ICWA ఫౌండేషన్ అయ్యింది. ICWA ఇంటర్ కి రిజిస్ట్రేషన్ చెయ్యాలి ”
“ఓకే నువ్వు ఇక్కడే బీకామ్ కోచింగ్ చేసుకొంటున్నావా ?”
“అవును. ఈవెనింగ్ 3-6 ఇక్కడే ఉంటాను. మార్నింగ్ 5-10 ఉంటాను ”
“మరి కాలేజీ కి వెళ్ళావా ?”
“అప్పుడప్పుడు ”
“మీరు హాఫ్ సారీ లో చాల బాగున్నారు ”
“నీకు నచ్చినా?”
“ఆహ్ …”
“మీది ఈస్ట్ గోదావరా ?”
“కాదు. వెస్ట్ గోదావరి ”
“అందుకే హాఫ్ సారీ వేసుకొంటే ఇష్ట పడతారు. ఊరు నుంచి వచ్చారు కదా ?”
” మీరు హైదరాబాద్ ”
“అవును. నా స్కూలింగ్ ఇక్కడే ”
క్లాస్ ఇన్స్ట్రక్టర్ క్లాస్ మొదలు పెట్టాడు

మొత్తం 10 వరుకు క్లాస్ లు ఫినిష్ చేసి సాయంత్రం క్లాస్ లు కంప్లీట్ చేశాడు
నెక్స్ట్ మార్నింగ్ క్లాస్ కు 4. 30 కి వచ్చాడు
హరి తో క్లాసుమేట్ సురేష్ మరియు అతని ఫ్రెండ్ వచ్చి మాట్లాడతారు
“ఒరేయ్ హరి నువ్వు డిగ్రీ చదువు తున్నావు. ఆఫ్టేర్నూన్ నీ ఫ్రెండ్స్ ను చూసుకో. ఇప్పుడు డిగ్రీ అయిపోయిన వాళ్ళు మాకు వదిలిపెట్టు ”
“నాకు అర్ధం కాలేదు ”
“అందరికి నువ్వు చూసుకొంటే మా వంక ఏ పోరి చూస్తుంది ”
“అన్న , నేను ఏ అమ్మాయికి లైను వైయడం లేదు. మీరు పొరపడుతున్నారు ”
“నువ్వు శిరీషతో మాట్లాడుతున్నావా ?”
“శిరీష ఆమె ఎవరు ?”
“నువ్వు నిన్న మాట్లాడిన అమ్మాయి ”
“ఓహో ఆ అమ్మాయి.. ఆ బక్క అమ్మాయి బుక్ అడిగింది ”
“ఒరేయ్ బక్క అమ్మాయి తొక్క అమ్మాయి అన్నోద్దు. అది నీకు వదిన. సలీమ్ తెలుసు కదా. సలీమ్ గాడి పోరి. శిరీష పక్కన ఉంటుంది కదా అది నా పోరి స్రవంతి . అలాగే క్లాస్ లో ఉన్న 10 మంది అమ్మాయిలికి ఫ్రెండ్స్ ఉన్నారు. నువ్వు ట్రై చెయ్యద్దు”
“అన్న నాకు అమ్మాయిలిని పడేయాలిని రాలేదు. ఎదో కోచింగ్ తీసుకొందామని వచ్చాను. అంతే ”
“ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు. వాడు సలీమ్. ఆ అమ్మాయి ఇంటి దగ్గర ఉంటాడు. జాగ్రత్త. వాడు చాల డేంజర్. అనవసరముగా గొడవ వద్దు. నువ్వు చాల మంచి వాడివి”
“అన్న సలీమ్ ఎవరో, శిరీష ఎవరో కూడా తెలీదు. నువ్వు మాత్రం క్లాస్ లు పీకు తున్నవు ”
“అయితే క్లాస్ మొదలుపెట్టే వరుకు నువ్వు మాతో ఉండు . టీ తాగుదాం. ”
“సరే అన్న ”
హరి ఇరానీ ఛాయ్ తాగటానికి కిందకి దిగుతారు. ఇరానీ కేఫ్ కి వెళ్తారు. ఛాయ్ చెప్పుతారు. సురేష్ హరితో మాట్లాడతాడు
“ఒరేయ్ ఏ కాలేజీ రా ”
“నేను తారనకా దగ్గర కామర్స్ కాలేజీ అన్న ”
“ఏ ఊరు ”
“అన్న తణుకు ”
“ఏంటి ఈస్ట్ గోదావరా ?”
“కాదు అన్న మాది వెస్ట్ గోదావరి ”
“ఎక్కడ ఉంటావు ”
“మల్కాజిగిరి ”
“సాయంత్రం పార్టీ ఉంది రా. మందు చిక్కెన్ ”
“అన్న నాకు అలవాటు లేదు ”
“పోనీ చిక్కెన్ తిను ”
” నాకు అలవాటు లేదు ”
“మీరు పంతుళ్ళూ ”
“కాదు అన్న ”
“వాళ్ళ ను పంతుళ్లు అని చెప్పచ్చు ”
“ఒరేయ్ నువ్వు నోట్స్ ఇవ్వకు. అడిగితే లేదు అని చెప్పు ”
“సరే అన్న ”
“శిరీష కు సలీమ్ గాడు లవర్. ఆమె వాడిని అట పట్టించి టానికి నీతో మాట్లాడుతుంది ”
“ఓహో ”
ఇంతలో సలీమ్ వస్తాడు. సురేష్ సలీమ్ తో మాట్లాడుతాడు

సలీమ్ సురేష్ తో
“వీడేనా నా పోరి వెనుక పడుతుంది కొడుకు ”
“లేదు రా సలీమ్. నీ పోరి నీకు కటింగ్ ఇస్తుంది. నిన్న స్రవంతి చెప్పింది. నువ్వు బాగా ఫీల్ అవుతావని ఈ జోకర్ గాడిని సెలెక్ట్ చేసుకొంది ”
“అవునా ?”
“వచ్చిందా ? నీ పోరి ”
“ఆహా . వాళ్ళ అయ్య బస్సు స్టాండ్ వరుకు వచ్చి బస్సు ఎక్కించి పంపుతాడు. వాళ్ళ అన్న వస్తే బెటర్ ”
“వాళ్ళ అన్న కార్తీక్ కదా. ICWA ఫైనల్ కదా. ”
“అవును రా ”
“వీడు నిన్న శిరీష హాఫ్ సారీ బాగుంది అని చెప్పాడు ”
“అవునా ?. బుక్ అడిగింది సలీమ్ “

1 Comment

  1. Ilanti interested and excitement stories posted small bits can write lengthy.

Comments are closed.