ఇది ఒక కల్పిత ప్రేమ మసాలా కథ Part 3 141

“ఇవాళ నా బర్త్ డే నా ఇంటికి రావచ్చు కదా ”
“అమ్మో నేను … వద్దు బాబు ”
“ప్లీజ్. కావాలంటే శిరీష ను తీసుకు రా ”
“ఏమో శిరీష వస్తుందో రాదో తెలియదు ”
“అడిగేతే కదా తెలిసేది ”
“సరే ”
స్రవంతి శిరీష తో
“శిరీష….. ఇవాళ సురేష్ బర్త్ డే. పార్టీ కి పిలుస్తున్నాడు ”
“ఓకే . నేను వెళ్తాను ”
“వద్దు. నువ్వు రా ప్లీజ్ ”
“డాడీ తో చెప్పాలి. ఇంకా ఎవరు వస్తారు ”
“ఏమో … ”
“కనుక్కో…. ”
స్రవంతి సురేష్ తో
“సురేష్ ఎవరు వస్తారు ”
“సలీమ్ వస్తాడు ”
“వద్దు . శిరీష రాదు ”
“ఓకే. రావద్దు అని చెప్తా ”
“మన ముగ్గురం…. అంతే ”
“ఓకే ”
స్రవంతి శిరీష తో చెప్తుంది. శిరీష ఇంటికి ఫోన్ చేసి స్రవంతి ఇంటికి వెళ్తున్నాని చెప్పి బయలు దేరుతుంది. మొదట స్రవంతి ఇంటికి వెళ్లి శిరీష స్రవంతి ఫ్రెష్ అప్ అవ్వుతారు.బ్రేక్ ఫాస్ట్ చేసి స్రవంతి స్నానం నకు వెళ్తుంది. స్రవంతి చక్కగా లంగా ఓణీ లో కుందనపు బొమ్మ లో ఉంటుంది.
శిరీష స్రవంతి తో
“ఏయ్ స్రవంతి డ్రెస్ చాల బాగుంది ”
“థాంక్స్ ”
“ఇవాళ సురేష్ బర్త్ డే అయితే నువ్వు చిన్నారి పెళ్లి కూతురి టైపు లో తయారు అవుతున్నావు ”
“పెళ్లి చేసుకొని కాపురం చేద్దామని ”
“నిజంగా …. ”
“అవునే. సురేష్ కి నేను అంటే ఇష్టం.తనకి బాగా ప్రాపర్టీ ఉంది. పేరెంట్స్ గవర్నమెంట్ జాబ్. బాగా సంపాదించారు . త్వరలో పెళ్లి చేసుకోవాలి ”
“నువ్వు ఇంకా డిగ్రీ పూర్తి కాలేదు. పెళ్లి ఆలోచనలు అవసరమా ?”
“పెళ్లి ఇప్పడు కాకపోయినా అది మాత్రం కావాలని చాల దురదగా ఉంది ”
“ఏది ”
“పెళ్లి తరువాత మొగుడుతో రోజు రాత్రిళ్ళు సుఖంగా జరిగేది ”
“నీకు సెక్స్ పిచ్చి పట్టింది ”
“నీకు ఓ లవర్ ఉన్నాడు కదా. వాడితో నువ్వు కొన్నాళ్ళు తిరిగితే నీకు కోరిక పుడుతుంది ”
“ఎవరే ”
“హరి ”
“వాడా ? నన్ను చూస్తే కళ్ళు తిప్పు కొంటాడు ”
“ప్రేమ ఉంటె అంటే ”
“వాడు అంత తొందరగా పడడు ”
“నీకు బాగా నచ్చాడు కదా ”
“అవును ”
“నువ్వు లంగా ఓణి వేసుకొని రా ”
“వాడు అన్ని మర్చిపోయి నీ వంక చూస్తూ ఉంటాడు ”
“చూద్దాం ”
“నువ్వు కూడా స్నానం చేసి నా డ్రెస్ వేసుకో ”
శిరీష స్నానం చేసి స్రవంతి డ్రెస్ వేసుకుంటుంది. 9. 00 గంటలకు సురేష్ ఇంటికి వెళ్తారు.
సురేష్ వాళ్ళ ఇంట్లో శిరీషని పరిచయం చేస్తాడు. వాళ్ళు లైట్ గా టిఫిన్ తిని సికింద్రాబాద్ లోమంజు టాకీస్ లో ప్రేమ దేశం సినిమాకి వెళ్తారు. కామత్ హోటల్ లంచ్ చేస్తారు. సికింద్రాబాద్ స్టేషన్ లో బస్సు ఎక్కి మియాపూర్ శిరీష వెళ్తుంది. సురేష్ స్రవంతి సురేష్ ఇంటికి వెళ్తారు.

నెక్స్ట్ డే క్లాస్ స్టార్ట్ అవుతుంది
ఇన్స్ట్రక్టర్ స్టూడెంట్స్ తో
“ఈ బ్యాచ్ వాళ్ళు కంటిన్యూ అవ్వండి . ఓల్డ్ బ్యాచ్స్ ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి. ఈ రోజు మీకు లాస్ట్ డే. రేపటి నుంచి రానవసరం లేదు ”
సలీమ్ లేచి ఇన్స్ట్రక్టర్ తో
“సర్ మాకు ఇంటరెస్ట్ ఉంది. మేము కంటిన్యూ అవుతాం ”
“నీకు ఈ సారి కూడా ఎగ్జామ్స్ మీద నమ్మకం లేదా ?”
“సర్ నేను ఫీజు పే చేస్తాను ”
“నీకు క్లాస్ కన్నా వేరే విషయంలో ఆసక్తి ఉంది ”
“అది కాదు సర్ ”
“ఈ రోజు నుంచి నువ్వు రానవసరం లేదు ”
ఇన్స్ట్రక్టర్ లెస్సైన్ కంప్లీట్ చేస్తాడు
చివరిలో ఇన్స్ట్రక్టర్ హరి తో
“నువ్వు బుక్స్ అడిగేతే ఇవ్వడం లేదా ?”
“లేదు సర్ ఇస్తున్నాను”
“నువ్వు శిరీష కు బుక్ ఇస్తే అప్డేట్ చేస్తుంది ”
“ఓకే సర్ ”
“శిరీష తో పాటు వేరే వాళ్ళు అడిగిన ఇవ్వు ”
“ఓకే సర్ ”
శిరీష హరి దగ్గరికి వచ్చి
“నల్లబ్బాయి బుక్ ఇస్తావా ?”
“నువ్వు సరిగ్గా అడగలేవా ?”
“నువ్వు నల్లగా లేవా ?”
“ఉంటె ?”
“నల్లగా ఉండేవాళ్ళు కృష్ణడు కదా ?”
“అలాగా గోపికమ్మా ”
” ఏమిటి”
“నువ్వు గోపికవా ?”
“అవును. నోట్స్ ఇస్తావా ?”
“తీసుకో ”
“రేపు సండే క్లాస్ కి వస్తావా ?”
“వస్తా ”
“నీ ఫోన్ నెంబర్ చెప్పు ”
“ఎందుకు ”
“నువ్వు రాకపోతే ఎలా ?”

1 Comment

  1. Ilanti interested and excitement stories posted small bits can write lengthy.

Comments are closed.