ఇది ఒక కల్పిత ప్రేమ మసాలా కథ Part 3 141

�నీ లైఫ్ స్పాయిల్ అయ్యింది. నువ్వు బాగున్నావు మా అన్నయ్య యూస్ లో సెటిల్ అయ్యాడు. మా నాన్న అమ్మ బెంగతో పోయారు ”
“నేను ఈ 15 ఏళ్ళు����.. నువ్వు బాగున్నావు అనుకున్నా ”
“మొదట 6 ఏళ్ళు బాగానే యూస్ లో గడిచింది. తరువాత ఒక్కటే గొడవలు. మా అత్తవారికి మన ప్రేమ విషయం తెలిసింది. రాఘవ సూటి బోటి మాటలతో విసుగు పుట్టుంది. నేను ఎవరితో మాట్లాడిన అనుమానం. దానివల్ల ఒక వ్యక్తి ప్రాణాలు పోయింది. అందుకే రాఘవ ను వదిలేసి ఇండియా వచ్చాను.ఆ తరువాత రాఘవ విడాకులు తీసుకొని లండన్ లో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు. నేను వచ్చిన 3,4 ఏళ్లకు అమ్మ, నాన్నా బెంగ తో పోయారు. ఒంటరిగా 4 ఏళ్ళు నుంచి మాదాపూర్ లో జాబ్ చేస్తూ, చందా నగర్ లో ఉంటున్నాను. చాల బాధ గా ఉంది హరి.”
“ఐ ఆమ్ సారీ సిరి. నేను నిన్ను ఎప్పడు ఈ 15ఏళ్ళలో డిస్టర్బ్ చేయదలచుకోలేదు ”
“సారీ అంటే 15 ఏళ్ళు తిరిగి వస్తాయా ? హరి ”
“సిరి ఐ ఆమ్ సారీ. నేను నువ్వు డిగ్రీ తరువాత పెళ్లి చేసుకొంటావని అనుకో లేదు ”
“ఓకే హరి . అల్ ది బెస్ట్ హరి ఫర్ యువర్ వైవా. దేని గురుంచి ఆలోచించకు. ఫస్ట్ నీ థెసిస్ అండ్ వైవా గురుంచి ఆలోచించు. ఆ తరువాత మిగత వాటి గురుంచి ఆలోచించు. ఇప్పుడైనా కొంచం కాంటాక్ట్ లో ఉండు ప్లీజ్. నాకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు రా….. ఒక రకంగా నేను అనాధ లాంటి దాని. నా జీవతం ఎటు మలుపు తిరుగుతుందో కూడా అర్ధం కావడం లేదు హరి ”
“ఓకే. బాధ పడుకు సిరి. ప్లీజ్. నేను ఉన్నాను. నువ్వు ఎప్పుడు అనాధ కాదు. దయచేసి నన్ను పిరికి బొంద అనుకోకు. నీకు నీ వెంట నేను ఉన్నాను. నీకు కావలసిన పోయిన వాటిని నేను భర్తీ చేస్తాను. నన్ను నమ్ము ప్లీజ్ ”
“ఓకే కాలం ఏమి డిసైడ్ చేస్తుందో చూద్దాం రా ”
“బాయ్ ”
“నేను గుంటూరు రావాలా ?”
“నువ్వా ?”
“రాకూడదా ?”
“ఆలా అని కాదు ”
“నిన్ను చూడకుండా ఒక్క నిమిషం కూడా ఉండ లేను ”
“నీ ఇష్టం ”
“నువ్వు ఎలా వెళ్ళావు ”
“నేను కార్ లో వెళ్ళాను ”
“నేను కార్ లో రానా ?”
“వద్దు మల్లి వచ్చిటప్పుడు ఇద్దురం కలిసి రాలేము ”
“అవును కదా. ఒక పని చేస్తాను. ఆర్టీసీ కి ఇప్పుడు బయలు దేరితే ఎర్లీ మార్నింగ్ కి గుంటూరు ఉంటాను ”
“నీకు గుంటూరు తెలుసా ?”
“ఓహో . మాది తెనాలి. నాన్న ఊరు తెనాలి అమ్మ ఊరు రాజమండ్రి. కనక కృష్ణ, గుంటూరు, ఈస్ట్ అండ్ వెస్ట్ అంత నాకు తెలుసు ”
“ఓకే నీ ఇష్టం ”
“నాకు చాల సొంతోషంగా ఉంది హరి ”
“నాకు కూడా సొంతోషంగా ఉంది సిరి ”
“బాయ్ చిన్న ”
“బాయ్ స్వీటీ ”
ఫోన్ డిస్కోనెక్ట్ చేస్తుంది.
వేంటనే అమిత్ కి ఫోన్ చేసింది
“హాయ్ అమిత్ ”
“హాయ్ సిరి ”
“సారీ. నేను అర్జెంటుగా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాలి. నేను ఆల్రెడీ బయలు దేరును ”
“నేను కూడా రావాలా?”
“వద్దు అమిత్. యు ఎంజాయ్ బర్త్ డే పార్టీ. మనం వేరే రోజు కలుద్దాము ”
“ఓకే ”
“బాయ్ ”
అమిత్ ఫోన్ డిస్కోనెక్ట్ చేసింది

శిరీష తన బాగ్ లో రెండు డ్రెస్సెస్ పెట్టుకొని కొంత డబ్బు తీసుకొని ఫ్లాట్ బయటకు వస్తుంది. ఇంతలో ఒక అబ్బాయి వేరే ఫ్లాట్ కారులో వెళ్ళుతున్నాడు. శిరీష లిఫ్ట్ కోసం చెయ్యి చూపిస్తుంది.
“ఆంటీ ఎక్కడికి ?”
“బస్సు స్టాప్ వరుకు ”
“నేను కూడా బస్సు స్టాప్ వరుకు వెళ్తున్నాను. మా ఆవిడ వూరు వెళ్తుంది”
“ఓకే ”
“గెట్ ఇన్ ”
శిరీష చల్లటి గాలిలో కారులో కూర్చుంటుంది. బస్టాప్ వస్తుంది. ఆర్టీసీ గరుడ భేల్ – బాపట్ల బస్సు దొరుకుతుంది. ఆమె సీట్ లో కూర్చుంటుంది. ఇంతలో హరి కి ఫోన్ చేస్తుంది.
“హెల్లొ హరి ”
“హాయ్ సిరి ”
“నేను బస్సు లో బయలుదేరాను. ఎర్లీ మార్నింగ్ 4. 45 కి గుంటూరు బస్సు స్టాప్ లో ఉంటాను”
“ఓకే సిరి నేను బస్సు స్టాప్ లో వెయిట్ చేస్తాను. ”
“మంచి గా నిద్ర పో హరి ”
“నీ కోసం వెయిట్ చేస్తాను సిరి ”
ఒక్కసారి హరి తన గతంలోకి డిగ్రీ సెకండ్ ఇయర్ రోజుల్లోకి వెళ్తాడు.

సికింద్రాబాద్ దగ్గరిలో బస్సు స్టాండ్ మరియు రైల్వే స్టేషన్ ఉంది
ఉదయం 5 గంటలకు ఒక ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో ఒక కోచింగ్ సెంటర్ ఉంది. దానిలో సెకండ్ ఫ్లోర్ లో CA, ICWA కోచింగ్ క్లాస్ ప్రారంభం అవుతుంది. మార్నింగ్ 5. క్లోక్ స్టూడెంట్స్ లొపలికి వస్తున్నారు. హరి అక్కడే డిగ్రీ మరియు CA కోచింగ్ తీసుకొంటున్నాడు. లోపలికి అమ్మాయిలు వస్తున్నారు. అందరూ సల్వార్ కమీజ్ వేసుకొని వస్తే ఒక అమ్మాయి లంగా ఓని లో వస్తుంది. కళ్ళు అద్దాలు పెట్టుకొని వస్తుంది.
క్లాస్ ఇన్స్ట్రక్టర్ 5. గంటలకు క్లాస్ మొదలు పెట్టాడు.
క్లాస్ 6 గంటలకు అయిపొయింది. CA కోచింగ్ వాళ్ళు 10 గంటల వరుకు క్లాసులు కంటిన్యూ అవుతాయి.
నెక్స్ట్ డే క్లాస్కు స్టూడెంట్స్ వస్తున్నారు. హరి వచ్చాడు. అందరూ వస్తున్నారు. బక్కగా ఉండి అద్దాలు పెట్టుకొని లంగా ఓణీ వేసుకొన్న అమ్మాయి హరి తో మాట్లాడుతుంది
ఆ అమ్మాయి హరి తో ఇలా
” హాయ్ నాకు మీ నోట్స్ కావాలి ”
“తీసుకోండి ”
“మొత్తం నోట్స్ రాసావా ?”
“వ్రాసా ”
“ఇంత చిన్నగా వ్రాసావు. పెద్దగా వ్రాయచ్చు కాదు ”
“నాకు అర్ధం అవ్వుతుంది ”
“నాకు చదవటానికి కొంచం పెద్దగా వ్రాయి ”
“ఓకే”

1 Comment

  1. Ilanti interested and excitement stories posted small bits can write lengthy.

Comments are closed.