అంతా అయిపోయింది 2 Like

డీమన్ “అనగా..”

మేఫిస్టో “ఈ లోకంలో చాలా మంది నిజాయితీగా ఉంటుంది.. దేవుని మీద ఉన్న నమ్మకంతో కాదు.. డీమన్స్ అంటే మన మీద ఉన్న భయంతో..”

డీమన్ “అవునూ ఈ విషయం చాలా సార్లు చెప్పారు.. దీనికి చెప్పండి..”

మేఫిస్టో “దేనికి?”

డీమన్ “మొదటిలో…. ఆమె ఏ తప్పు చేయకపోయినా ఆమె పరువు తీశారు… ఆమె మిమ్మల్ని మిక్కిలిగా ద్వేషించింది.

రెండో సారి… ఆమె పరువుకు ఏ మాత్రం భంగం కలగకుండా.. ఆమె కోరికలు అన్ని తీర్చడంతో.. మీపై మక్కువ పెంచుకుంది.

ఆ తరువాత మీరు ఆమె దగ్గరకు వెళ్ళకపోవడం వల్ల మీ గురించి తిట్టుకుంటూ, మీరు మరలా తిరిగి వస్తారని ఎదురు చూసింది.

దొరికిపోయిన నాడు మీరే ఆమెను లొంగ తీసుకున్నా అని, ఆమె అయిష్టంగా మీతొ ఉందని బుకాయిస్తూ, అబద్దాలు చెప్పుకొస్తుంది.

చూస్తూ ఉంటే, మనిషిని మనం కాదు వాళ్ళను వాళ్ళే మానిప్యులేట్ చేసుకుంటూ ఉన్నారు.”

మేఫిస్టో బిగ్గరగా నవ్వాడు”

మేఫిస్టో “ఇప్పటికైనా అర్ధం అయిందా… ఒక పతివ్రత స్త్రీ తన పరువుకు ఏ నష్టం కలగకుండా ఆమెకు నువ్వు రహస్యంగా సుఖాలను ఇచ్చినట్టయితే ఆమె నిన్ను ప్రేమిస్తుంది, ఈ లోకంలో ఎక్కువ మంది పతివ్రతలు ఇటువంటి వారే….”

నీ చుట్టూ ఉన్నది కూడా అటువంటి వారే.. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం…

నా చుట్టు ఉన్న డీమన్స్ అందరూ వింటూ ఉన్నారు.

మేఫిస్టో “అర్ధం అయిందా.. ఇదే ఈ మేఫిస్టో చెబుతున్న రూతుమ్మ కధ.. పతివ్రతల కధ..”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *