జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 21 55

ఒక్క ఇంచు కూడా లోపలికి వెళ్లలేక పక్కలకు జారిపోగా , తను నా వీపుపై బలం పెంచుతూ “ఆఅహ్హ్…” అంటూ దీర్ఘమైన శ్వాసలు పీల్చి వదులుతుండగా , తన పెదాలను నా పళ్ళతో గట్టిగా పట్టేసుకొని ఇంకాస్త బలంతో నడుమును ముందుకు తొయ్యగా , ఒక్కసారిగా దూసుకుంటు వెళ్లిన నా అంగం బొడిపే మాత్రం దూరిపోయి ఆగిపోగా , తను అల్లాడిపోతూ, అరుపులు నా నోటిలోనే ఆగిపోతూ “హంమ్మా……..హ్హ్…హ్హ్…..ఆఅహ్హ్…..మహేష్ ……నొప్పి నొప్పి” అంటూ విలవిలలాడిపోతుండగా,

నా అంగాన్ని అలాగే కదలకుండా ఉంచి నా రెండు చేతులను పైకి తీసుకువస్తూ ఒక చేతిని తన చెంపపై మరియు మరొక చేతిని తన పాల పొంగుపై వేసి సుతారంగా నిమురుతూ పెదాలను సున్నితంగా చప్పరిస్తూ , నా కళ్లతో ప్రేమను పంచుతూ తనలోని నొప్పిని తగ్గేలా విశ్వ ప్రయత్నాలు చేస్తూ తన కళ్ళల్లో నీటి చెమ్మను చూసి నా కళ్లల్లో చెమ్మ అవుతుండగా , అది చూసి నొప్పిని భరిస్తూ ఒక చేతితో తన కన్నీళ్లను తుడుచుకొంటు కళ్ళతోనే నొప్పి తగ్గిందన్నట్లుగా తెలియజెయ్యటానికి ప్రయత్నిస్తుండగా , నాకోసం తను చూపిస్తున్న చర్యలకు హృదయం చలించిపోతూ “లవ్ యు స్వాతి” అంటూ గట్టిగా నుదుటిపై పెదాలను ఆనించి ఉండిపోగా ,

కాసేపటి తరువాత తన మందిరం లోపల ఊరిన సుఖ రసాల ధాటికి , పూ కండరాలు సంకోచం వ్యాకోచాలతో సర్దుబాటు చేసుకుంటుండగా , తన రెండు చేతులను నా నడుము వెనుక వేసి కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ అదుముకోగా , ఇదే అదునుగా చేసుకొని నా నడుమును ఇంకొంచెం ముందుకు తొయ్యగా , లోపల ఊరిన రసాల వలన నా అంగం సగభాగం వరకు ఆగకుండా సర్రున దూరిపోగా , మళ్ళీ నొప్పితో నా పెదాలను తన పెదాలతో గట్టిగా పట్టేసుకొని , నొప్పిని సంతోషంగా మలుచుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తుండగా , తనకి మాత్రం ఆ నొప్పిని ఎలా తట్టుకోవాలో అర్థం కాక నా వీపుపై గోళ్ళతో రక్కేస్తూ ఒక్కసారిగా “మహేష్ నొప్పి నొప్పి” అని అరవగా ,

నా అంగాన్ని కదలకుండా తన మందిరం లో అలాగే ఉంచి , తన వెంట్రుకలను ప్రేమగా నిమురుతూ , “స్వాతి , స్వాతి…” అంటూ ప్రేమగా పిలుస్తూ ముఖం పై చిన్న చిన్నగా ముద్దుల వర్షం కురిపిస్తూ , మరొక చేతితో తన వొళ్ళంతా వెచ్చగా స్పర్శిస్తూ చివరగా సళ్ళను మార్చి మార్చి మర్ధిస్తుండగా , నా ప్రేమపు మాటలు తనలో ధైర్యాన్ని పెంచుతుండగా , హృదయాన్ని గెలిచిన మగాడికి ప్రేమించే ఆడది ఏమైనా ఎంతటి నొప్పినైనా భరిస్తుందేమో అన్న మాటను నిజం చేస్తూ , “మహేష్ నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ , ఇక చూసుకో ఎలాంటి నొప్పి అయినా దాని ముందు బలాదూర్ , ఇక ఏ నొప్పి మనలను వేరు చెయ్యదు” అంటూ ధైర్యంగా చెబుతూ నా ముఖం పై ముద్దుల వర్షం కురిపిస్తూ పెదాలపై చిరునవ్వుతో ఆనందంగా తన నడుమును నా అంగం వైపు ఎగదొయ్యగా ,”లవ్ యు స్వాతి” అంటూ అమితమైన ప్రేమతో తన పెదాల్ని చుంబిస్తూ శక్తినంతా నా నడుములోకి తెచ్చుకొని బలంగా ఒక్క తోపు తొయ్యగా , అంతే ఒక్కసారిగా వెన్నెలోకి దిగబడిన కత్తిలా పూ గోడలను తొలచుకుంటు కసుక్కున తన పూకులో మొత్తం దూరిపోతూ పూ మట్టంలో నివాసాన్ని ఏర్పరుచుకోగా ,

“అమ్మా” అన్న అరుపు నా నోటిలోనే ఆగిపోగా నన్ను బలంగా పట్టేస్తూ ఇంతటి నొప్పి కలగబోతోంది అని ఊహించిన తను ఆ నొప్పిని పంటి బిగువున భరిస్తూ ప్రేమలో ఎటువంటి బాధనైనా భరిస్తాను అన్న సంకేతంతో జల జలా కన్నీటిని ధారగా కురిపిస్తూ వెంటనే ఒక చేతితో తుడిచేసుకుంటు , నా పెదాలను గట్టిగా చప్పరించేస్తూ ఒక చేతితో వీపును తనలోకి అధిమేసుకుంటు నొప్పిని సుఖంగా మలుచుకొనసాగింది.

కొద్దిసేపటి తరువాత తన శరీరం మొత్తం నొప్పి స్థానం లో సుఖం ఆవహిస్తుండగా చిన్నగా “స్స్స్…….ఆఅహ్హ్..” అంటూ మూలుగుతూ , తన లేత సళ్ళను రెండు చేతులతో ప్రేమగా మర్ధిస్తూ , పెదాలను చుంబిస్తూ నా నడుమును మెల్లిగా ఒప్పందం మొదలుపెట్టగా , ఒక్కొక్క ఊపుకి తనలో ఏదో తెలియని తియ్యటి భావన ఎక్కువై , తన ముఖం లో బాధ క్రమేపీ తగ్గుముఖం పట్టాయి సుఖపు తెర తెరుచుకొంటుండగా ,

నా అంగం తన మందిరం లోపల పూ కండరాలను తాకిస్తూ తనలోని మధన రసాల్ని బయటకు రప్పిస్తుండగా , తన మందిరం లో నుండి మధన రసపు ఊట అధికమై తన ఆడతనాన్ని దోచుకుంటున్న నా అంగానికి సులువుగా దారిని వదులుతుండగా తన రెండు చేతులను నా నడుము పైన వేసి తమకంగా వొత్తుకుంటుండగా , తనలోని ఆ మార్పును పసిగట్టిన నా అంగం తన మందిరం లో దండయాత్ర వేగాన్ని మరికొంచెం పెంచుతూ లోతుల్లో అలజడికి సృష్టిస్తుండగా , “మహేష్ ఆపకు ఇంకా ఇంకా” అంటూ ప్రోత్సహిస్తూ తన నడుమును నా సున్నితమైన పోట్లకు అనుగుణంగా ఎదురొత్తులిస్తూ సహకరిస్తుంది.

అంతే ఒక్కసారిగా నాలోని వేగాన్ని ఇంకాస్త పెంచి తన పువ్వు లోపల మరింత సుఖాన్ని కలిగించేలా పెంచగా , “స్స్స్….మహేష్….ఆఅహ్హ్…….మహేష్….అలాగే…….మ్మ్……నొప్పి మొత్తం వెళ్ళిపోయింది , ఇంకా ఇంకా సుఖం కావాలని శరీరం పరితపిస్తుంది…..ఉమ్మ్……కుమ్మేయ్…నన్ను నీలో కలిపేసుకో. ఆఅహ్హ్….మహేష్” అంటూ తన శక్తి మేర నాతో పాటు ఎదురొత్తులిస్తూ రెచ్చిపోసాగింది. నా రెండు చేతులను తన చంకల్లో లంకె వేసి ప్రేమగా పెదాలపై ముద్దులు పెడుతూ తనకి నిజమైన స్వర్గం చూపించాలని నా నడుము వేగాన్ని అమాంతం పెంచగా ,

“ఆమ్మ్….” నా వేగంగా పోట్లను కాచుకోవడానికి తన తొడలను పూర్తిగా విశాలంగా విడదీస్తూ నా వీపు పైన తన పట్టని బిగిస్తూ కలుగుతున్న సుఖాన్ని అనుభవిస్తూ “అహ్హ్……మహేష్…….నీతో మనఃస్ఫూర్తిగా రమిస్తానో లేదో అని చాలా బాధపడ్డాను , ఇప్పుడు తెలుస్తోంది సుఖం ఎక్కువ అయ్యి స్వర్గం కనిపిస్తోంది , ఇంకా ఇంకా ఆపకు హబ్బా ……ఉమ్మ్….” అంటూ నా వీపును గోళ్ళతో రక్కేస్తూ వీలైనంత బలంతో తన నడుమును కింద నుండి ఎగరేస్తూ నా వేగంగా పోట్లను కాచుకుంటోంది.

తన కన్నె పువ్వు బిగుతుందనం మొదటి సారిగా అపర సుఖాన్ని ఇస్తుండగా రెచ్చిపోయి తన మందిరం లో పూ చీలిక దగ్గర నుండి మట్టం వరకు వాటంగా , బలమైన దెబ్బలు వేస్తూ తలను తన పాల పొంగులు దగ్గరకు తీసుకువెళ్లి మొత్తం అందుకొని నాలుకతో ముచ్చికను చప్పరించసాగాను.

“ఆఅహ్హ్….హమ్మ్…..అహ్హ్…….స్స్స్….మహేష్ అలాగే నాకు ఏదేదో అయిపోతోంది , జీవితంలో నీ ద్వారా కొత్త కొత్త రుచులను ఆస్వాధిస్తున్నాను , కింద ఎక్కడెక్కడో తాకుతోంది” అంటూ తన నడుమును పై పైకి ఎత్తుతూ నా అంగం తన గర్భాశయానికి తగిలేలా చేసుకుంటుండగా , తమ మొహం స్వర్గానికి ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నట్లుగా అనిపించసాగగా , అదే సమయంలో మహి తరువాత ఇంతటి ప్రేమ చూపిస్తున్న అందాల రాశిని పొందినందుకు హృదయం మురిసిపోతుండగా ,