నానీ స్పీడ్ గా పరిగెత్తే సరికి తన వెనకే వెళ్ళాను, అక్కడ ఎవ్వరు లేరు నడుచుకుంటూ ముందుకు వెళ్తుంటే సడన్ గా మానస నా మీద పడింది, నా రెండు చేతులు తన నడుము మీద వేసి గట్టిగా పట్టుకున్నాను, తన ఒళ్ళు మెత్తగా ఉంది గుండ్రటి మొహం నా ఎదురుగా అందులోనూ ఎర్రటి పెదాలు ఏదైతే అది అయ్యింది అందుకుందాం అనిపించింది….మానస నన్నే చూస్తుంది.. ఇంతలో ఎవరో చూస్తున్నారనిపించి తల ఎత్తి చూసాను.. మానస వాళ్ల అమ్మ.
నేను మానసని నిల్చోబెట్టి తనకి అటు చూడమని సైగ చేసాను.. మానస వాళ్ల అమ్మని చూసి చీర సరి చేసుకుని పక్కకి చూసింది నేను అటువైపు చూసాను.. అక్కడ నానీ వాళ్ల అమ్మ నిల్చొని ఉన్నారు అక్కడ నుంచి నెమ్మదిగా జారుకున్నారు… నాకు మాటర్ అర్ధమైపోయింది..
మానస అమ్మ : ఏయ్ బాబు ఇలా రా…
మానసని ఒకసారి చూసి వాళ్ల అమ్మ దెగ్గరికి వెళ్తున్నాను….
Super story. Title chusi skip cheste super story.miss avutam. Pl continue and show your talent writer garu