లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ 2 120

“ఏంటి స్వీటీ ఆలోచిస్తున్నావు ??”

“నువ్వు చెప్పేది ఒకే కానీ…….నాకు సెక్సీగా ఎలా డ్రెస్ చేసుకోవాలో తెలీదు సంజు”

“పర్లేదులే……కొంచెం పొట్టి డ్రెస్సులు వేసుకొని కొంచెం రెడీ అయి, కొంచెం చిలిపిగా మాట్లాడితే నువ్వు చాల సెక్సీ గా ఉంటావ్ స్వీటీ…..”

“hmmmmm……నీకు ఎలాంటి డ్రెస్సులు అంటే ఇష్టం సంజు??”

” ….. నాకైతే……” అని ఆపేసాను.

“పర్లేదు సంజు చెప్పు”

“నాకైతే నువ్వు సెక్సీగా చీరలు, టైట్ టి-షర్ట్ లు, షార్ట్ స్కర్ట్ లు, పొట్టి జీన్స్, ఫ్రాక్ లు, ఎక్సపోసింగ్ గా ఉండే టాపులు……..” అని చెప్పాను.

నిస్సంబ్దం.

“ఏంటి స్వీటీ సైలెంట్ అయిపోయాయి ??”

“నేనుప్పుడూ అలంటి డ్రెస్ లు వేసుకోలేదు సంజు…….”

“తెలుసు స్వీటీ…… కానీ నీకెప్పుడు అలాంటివి వేసుకోవాలనిపించలేదా ??”

“నిజం చెప్పాలంటే ట్రై చేయాలనిపించింది ఎందుకంటే ఈ వయసులో కాకపోతే ఎప్పుడు వేసుకోవాలి అలాంటివి……కానీ అవి వేసుకుంటే చాల ఎక్సపోసింగ్ గా ఉంటాయి…..అందరూ నన్ను తప్పుగా అనుకుంటారు”

“య అవును….”

“కానీ ఇప్పుడు ఇంట్లోనే కాబట్టి వేసుకునేది…..నీ కోసమే కాబట్టి…….నేను అవి ట్రై చేస్తానులే”

“మరి షాపింగ్ కి ఎప్పుడు వెళదాం ??”

“షాపింగా ?? మరి డబ్బులు ??”

“ఒక 50 థౌసండ్ సేవ్ చేశాలే వాటి కోసం”

నన్ను స్వీటీ అలాగే చూస్తూ ఉంది.

“ఏంటి స్వీటీ ఆలా చూస్తున్నావ్ నన్ను ??”

“ఎం లేదు…….నీలో చాల కోరికలున్నాయి సంజు”

“ఉండవా మరి??”

“hmmmmm……సరే……నేను సెక్సీగా డ్రెస్సులు వేసుకొని నిన్ను టీస్ చేస్తాను బాగా……. అలాగైతే…..నువ్వు నాకు రోజు కంప్లిమెంట్స్ ఇవ్వాలి……”

“కంప్లిమెంట్స్ మాత్రమే కాదు….ఇవి కూడా రోజు ఇస్తాను” అని చెప్తూ తన పెదాల పై ముద్దిచ్చాను.

తను సిగ్గుపడింది.

“ఇంకా మీకు సిగ్గు పోలేదా స్వీటీ గారు??”

తానేమి మాట్లాడలేదు.

“అలా సిగ్గు పడితే నువ్వు చాల ఇన్నోసెంట్ గా కనిపిస్తావు తెలుసా ??”

“నేను ఎప్పుడు ఇన్నోసెంటే…..”

“అవును లే….. నువ్వు చాలా ఇన్నోసెంట్……నీకు ABCD లు కూడా రావు”

తను నన్ను సరదాగా కొట్టింది. నేను తనకో ముద్దిచ్చి గట్టిగ కౌగిలించుకొని “నిజం నువ్వు చాలా ఇన్నోసెంట్…..స్వీటీ”

“సంజు……”

ఇద్దరం నవ్వుకున్నాం.

అలాగే కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఇద్దరం దగ్గరగా కౌగిలించుకొని నిద్రలోకి జారుకున్నాం.

ఆ రోజంతా రకరకాల పూజలతో అయిపోయింది. సాయంత్రం కొంచెం రెస్ట్ దొరికింది. కొంచెం సేపు ఇద్దరం పడుకొని లేసి రాత్రి డిన్నర్ తినేసరికి 9 అయిపోయింది. అమ్మ నాన్న చెల్లి ప్రియ నేను అందరం హాల్ లో కూర్చొని హైదరాబాద్ లో అపార్ట్మెంట్ గృహప్రవేశం గురించి, ఇంటి కోసం వస్తువుల గురించి, మా హనీమూన్ గురించి మాట్లాడుకున్నాం ఒక గంట సేపు.

సమయం 10 అయ్యేసరికి అందరూ రూముల్లోకి వెళ్లిపోయారు. నేను స్వీటీ కూడా మా రూమ్ లోకి వెళ్ళాము. ఇద్దరం మంచం పై వెనక్కు ఆనుకొని కూర్చున్నాము.

“సంజు….”

“ఏంటి స్వీటీ ??”

1 Comment

  1. Bagundhi bro story chala neat ga ee madhya anni wild sex stories chadivi chadivi bore kottindhi ah stories madhyalo ee story relife ga undhi keep countinue

Comments are closed.