నాన్నలాగే చూస్తుంది
“యా ఇలాగె….కానీ కెమెరా అటు వైపు…..”
తను కెమెరా వైపు చూసింది, ఒక క్లిక్ చేశాను. వెంటనే నవ్వేసింది.
“అబ్బ ఎంత సిగ్గో స్వీటీ గారికి……”
“ఛి అసలు నాకు నీ పై కోపం రాకుండ నువ్వే వస్తుంది సంజు…..”
ఇద్దరం ఒకళ్ళకొకళ్ళం అలా చూసుకున్నాం.
“సరే స్వీటీ, ఇంకొన్ని డ్రెస్సులు చూద్దామా ??”
“ఎం అక్కర్లేదు….”
“లేదు….ఇంకా చాల బాగున్న డ్రెస్సులున్నాయి”
“ఇంకెంత పొట్టిగా ఉంటాయి అవి ??” అని స్వీటీ అడిగింది.
“స్వీటీ…..నిజంగా చెప్తున్నాను……నువ్వు చాలా క్యూట్ గా సెక్సీ గా ఉంటావ్ ఆ డ్రస్సెస్ లో……”
“ఏమో సంజు……నేనెప్పుడూ అల్లాంటివి వేసుకోలేదు……చూడటానికి చాలా చిన్నగా ఉన్నాయి”
“హే స్వీటీ…..నేనే కదా నిన్ను చూసేది వాటిల్లో…. అది కూడా ఇంట్లో మాత్రమే……”
“hmmmmm……”
“ఇదిగో ఈ డ్రెస్ చూడు…..”
ఆగు ఒక్క నిమిషం…..అని బాత్రూం కి వెళ్తుంది స్వీటీ.
“నీకో విషయం తెలుసా స్వీటీ ?? బాత్రూం లో 10 దాటితే లోపల దయ్యం తిరుగుతూ ఉంటుంది…….లోపల నీకోసమే వెయిట్ చేస్తుంది ఎప్పటినుంచో దయ్యం….”
తను వెనక్కి తిరిగి “సంజు……ప్లీస్….నాకు భయం….”
“సరే….లోపాలేమి దయ్యం లేదు లే. నేనంత ఊరికినే చెప్పనులే” అని కన్ను కొట్టాను.
“ఛి నేనసలు నీతో మాట్లాడాను పో” అని బాత్రూం లోకి వెళ్ళింది.
“జాగ్రత్త స్వీటీ” అని చెప్పాను.
బాత్రూం నుంచి తిరిగి వచ్చి బెడ్ మీద కూర్చుంది. నేను తన వైపు జరిగి తన పై చేయి వేసాను. తాను ఆ చేయి తీసేసింది”
“కం ఆన్ స్వీటీ……నిన్ను ఊరికినే టీస్ చేస్తున్నాను…….”
“సంజు……నాకు చాల భయం…..నీకు ముందే చెప్పను”
“స్వీటీ నీ భయం ఎంత పిచ్చిదో చెప్తామని అలా చేశాను…..”
తను నా వైపు సీరియస్ గా చూస్తుంది.
“నిజం చెప్పు……ఆ బాత్రూం లో దయ్యం ఉంటుందా ?? ఇంట్లో ఇంత పెద్ద హాల్, రూమ్స్ ఉంటె బాత్రూమ్ లో ఎందుకు దాక్కుంటుంది చెప్పు ?? నువ్వే ఆలోచించు, ఇన్ని మంచి ప్రదేశాలు పెట్టుకొని అక్కడేం చేస్తుంది చెప్పు దయ్యం ?? నేను ఊరికినే చెప్తే నువ్వు ఆ విషయాన్ని మళ్ళా దాన్ని సీరియస్ గా తీసుకోవటం….”
తను నవ్వేసి “పో సంజు…..ఎప్పుడు ఏదో ఒకటి చెప్తావ్ నువ్వు”
“ఏదో కాదు స్వీటీ నిజం చెప్తున్నాను…..ఒక్క సినిమానేగా కదా ??”
ఒక అరా నిమిషం ఆలోచించి
“సరే……నేను దయ్యం సినిమా చూస్తాను……కానీ నువ్వు నన్ను అలా టీస్ చేయటం మానేయాలి”
“సరే” అని చెప్పి కన్ను కొట్టాను.
“సంజు……”
“హే నా కళ్ళలో ఏదో పడింది ఇందాక…..అప్పటినుంచి ఇలా అయ్యింది” అని మళ్లా కన్ను కొట్టాను.
“సంజు…..”
“నిజం స్వీటీ” అని ఇంకోసారి కన్ను కొట్టాను.
తను తల అటు వైపు తిప్పుకుంది. నేను తన తల నా వైపు తిప్పి “స్వీటీ……నేనెలా నిన్ను టీస్ చేయడం ఆపుతాను చెప్పు ?? నేనే కదా నిన్ను టీస్ చేయాల్సింది……..మరి అంత సీరియస్ అయితే ఎలాగా……”
తను కొంచెం లేసి నా కాలర్ పట్టుకొని “సంజు….నిజంగా చెప్తున్నాను…..నీ పై కోపం తెచ్చుకోవాలని ఇందాకటి నుంచి చూస్తున్నాను….ఎంత ట్రై చేసిన నాకు కోపం రావట్లేదు……ఎం చేసావ్ నువ్వు నన్ను ?? నాకు పిచ్చేక్కుతుంది”
నేను నవ్వి “ఎందుకంటే నేను చేసే ఈ చిలిపి పనులన్నిటినీ నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నావ్ కాబట్టి” అని తనని గట్టిగ పట్టుకొని బెడ్ పైన పడుకోపెట్టి తన చేతులను నా చేతులతో బంధించి తన పై ఎక్కాను.
తను ఏదో చెప్పబోతుండగా నేను తన పెదాల పై ఒక అరా నిమిషం పాటు ముద్దిచ్చాను. ఇద్దరం ఒకళ్ళకొకళ్ళం కళ్ళలోకి కళ్ళు పెట్టుకొని చూసుకున్నాం.
“స్వీటీ…..చాలా సెక్సీ గా ఉన్నవే…….ఇప్పుడే ఇలాగున్నావ్ అంటే ఆ డ్రెస్సులో ఇంకెత బాగుంటావోనే నువ్వు”
“సంజు……ఐ లవ్ యు”
“ఏంటి ??”
“ఐ లవ్ యు” అని కొంచెం దాగున్న చిరునవ్వుతో చాలా నెమ్మదిగా చెప్పింది.
“హే మనం ఇప్పటి దాకా చెప్పుకోలేదు కదా ఐ లవ్ యు………” అని నవ్వి “ఐ లవ్ యు టూ స్వీటీ…..ఐ లవ్ యు సో మచ్” అని చెప్పను.
తను నన్ను చూస్తూ నవ్వింది. తన కళ్ళలో నుంచి నీళ్లు వచ్చాయి.
“హే….. ఏడవకు…” అని చెప్తూ నేను పక్కకు జరిగాను
తను లేసి నన్ను గట్టిగా కౌగిలించుకుంది. నేను తనని కౌగలించుకొని “హే ఇది మనం సెలెబ్రేట్ చేసుకోవాలి తప్పకుండ”
నేను వెంటనే ఫోన్ తీసుకొని ఒక సెల్ఫీ తీసాను మా ఇద్దరికీ. తను నవ్వుతు ఏడుస్తుంది.
నేను బయటకు వెళ్లి మేము పెళ్లి కోసం కట్ చేసిన కేక్ కొంచెం ప్లేట్ లో పెట్టి, ఇంట్లో ఒక మూల పెళ్లి వస్తువులు మిగిలుంటే దాంట్లో ఒక కండ్లె, అగ్గిపెట్ట తీసుకొని రూమ్ లోకి తీసుకొని వచ్చాను. అలాగే ఫ్రిడ్జ్ లో మిగిలిన ఫ్రెష్ పూలుంటే ఒక రోజా పువ్వు జోబీలో వేసుకొని రూమ్ లోకి వెళ్ళాను. డోర్ లాక్ చేశాను.

Bagundhi bro story chala neat ga ee madhya anni wild sex stories chadivi chadivi bore kottindhi ah stories madhyalo ee story relife ga undhi keep countinue