లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ 2 125

తను మంచం మీద కూర్చొని ఉంది కళ్ళు తుడుచుకుంది.

నేను రెండు కాండిల్స్ వెలిగించి కేక్ ముక్క మా మధ్యలో పెట్టాను. తను ఒక కాండిల్ ఊదింది, నేను ఇంకోటి ఊదాను. తనకి ఒక కేక్ ముక్క పెట్టాను. నాకు కూడా తను ఒక కేక్ ముక్క పెట్టింది.

నేను రోజా పువ్వు తీసి తనకు ఇచ్చాను. తను నవ్వి అది తీసుకొని “థాంక్స్ సంజు……” అని చెప్పింది.

“థాంక్స్ ఒకటేనా ??”

తాను నా దగ్గరకు వచ్చి తన పెదాలు నా పై పెట్టి తన చేతులను రెండు నా మీద చుట్టూ పెట్టింది. నేను నెమ్మదిగా అలా ముద్దిచుకుంటూ తనను మంచం పై పడుకోపెట్టి, తన పై నేనెక్కను. ఒక నిమిషం పాటు బాగా ప్రేమతో గట్టిగ ముద్దిచుకున్నాం. నాకు బాగా మూడ్ వచ్చేసింది తనలా చేసేసరికి.

టు బి కంటిన్యూడ……

1 Comment

  1. Bagundhi bro story chala neat ga ee madhya anni wild sex stories chadivi chadivi bore kottindhi ah stories madhyalo ee story relife ga undhi keep countinue

Comments are closed.