లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ 2 125

“సరే నేను డైరెక్ట్ గా చెప్పను, నువ్వే చెప్పాలి అది ఏంటో”

“అంటే ??”

“నేను ఒక పొదుపు కథ లాగా చెప్తాను, నువ్వు దాని సమాధానం చెప్పాలి”

“ఓకే”

“నాకు నీలో నచ్చేవి తెల్లగా రెండు రౌండ్ బంతుల లాగ ఉండి, వాటి మధ్యలో రౌండ్ గా కొంచెం నల్లగా ఉంటాయి….”

ప్రియ కొంచెం సేపు ఆలోచించి “సంజు….ఛి..”

“ఏంటి స్వీటీ ?? ఎందుకలా చేస్తున్నావ్?? సమాధానం చెప్పు”

“నువ్వు కావాలనే ఇలాంటివి నన్ను అడుగుతున్నావు”

“నేను అడిగిన దాంట్లో తప్పేముంది??”

“ఛి మరీ నువ్వు ఇలాంటివి అడుగుతావనుకోలేదు”

నేను నవ్వి “మంచి ప్రెస్నె అడిగాను గా ??”

నన్ను చిరు కోపంతో చూసింది. ఏమి మాట్లాడలేదు.

“నీ ఆలోచనలో పిచ్చిగా ఉంటె నెనేమి చేయగలను?? నేను నీ అందమైన కళ్ళ గురించి మాట్లాడుతున్నాను”

“ఏంటి ??”

“అవును నీ కళ్ళ గురించి….”

“కళ్ళా ??”

“అవును, తెల్లగా రెండు బంతుల్లాగా ఉంది మధ్యలో నల్లగా ఉంటాయి, మరి నువ్వేమనుకున్నావు??” అని నవ్వుతు తనను అడిగాను.

తను చిరు కోపంతో నన్ను చూస్తూ “నిన్ను ….” అని, నన్ను కొట్టింది చేతులతో, నేను నా చేతులు అడ్డు పెట్టుకొని “స్వీటీ ఆపు…. ప్లీజ్” అని నవ్వుతు ఆపమన్నాను.

ఇద్దరం నవ్వుకున్నాం.

“సరే ఇంకోకటి….”

“అక్కర్లేదు”

నేను తన మొహం నా వైపు తిప్పి “నీ లాగ నేను ఆలా ఆలో …..ఆలోచించను” అని నవ్వుతు అన్నాను.

తను నన్ను అలాగే చూస్తూ ఉంది.

“సరే సారీ…..” అని నవ్వు ఆపాను కానీ నవ్వు ఆపలేక పోతున్నాను.

“నీ జోకులకు నువ్వే నువ్వుకుంటే….పిచ్చనుకుంటారు” అని చెప్పింది కానీ నేను నవ్వుతున్నాను నోరు పై చెయ్యి వేసుకొని.

నేను తనకు దగ్గరగా జరిగి పక్కనే కూర్చొని తన భుజాల పై చేయి వేసి “సారీ స్వీటీ…..ఊరికినే నిన్ను ఆట పట్టించడానికి….ఇప్పుడు మనకి పెళ్లి అయ్యింది కదా….నేను కాకపోతే నిన్ను ఎవరు టీస్ చేస్తారు చెప్పు….”

ఇద్దరం ఒకళ్ళకొకళ్ళం చూసుకుంటూ ఉన్నాము. నేను తన బుగ్గ పై చేయి వేసి తన జుట్టుని కొంచెం పక్కకు అని నా చేతిని తన బుగ్గ పై అలా నిమిరి “చూడు, కోపంలో కూడా నువ్వు, నీ కళ్లు ఎంత అందంగా ఉన్నాయో ??”

తను నవ్వటం స్టార్ట్ చేసింది, నేను కూడా నవ్వటం స్టార్ట్ చేశాను.

“నేను నిజం చెప్తున్నాను…స్వీటీ……నువ్వు చాలా అందంగా ఉన్నావ్….”

“నువ్వు కూడా సంజు……ఈ రోజు చాల బాగున్నావు….”

“హే మరచిపోయాను…..నీకు చీర ఇస్తాను అని చెప్పను కదా”

“అవును….”

“ఇదిగో….చీర తెచ్చాను…..” అని చెప్తూ, ఒక కవర్ తన చేతికి ఇచ్చాను.

తను ఆ కవర్ చాల ఎక్సయిటింగా తీసుకుని “థాంక్స్ సంజు……” అని చెప్పింది.

“థాంక్స్ ఒకటేనా ??” అని అడిగాను

“మరేంకావాలి”

“ఈ చీర నువ్వు వేసుకున్నాక నీకు ఒక గిఫ్ట్ కూడా ఇస్తాను”

తనకు ఏమి అర్ధంకాలేదు.

తను చీర బాక్స్ కవర్ లో నుంచి తీసింది. చీర బాక్స్ ఓపెన్ చెయ్యబోతుండగా నేను ఆపి “అప్పుడే కాదు…. ముందుగా” అని చెప్పి తన చేయి పట్టుకున్నాను.

తన చేతి నుంచి నెమ్మదిగా గాజులు తీసాను. ఇంకో చేతి నుంచి కూడా గాజులు, వాచ్ తీసాను. తను నన్ను అలాగే చూస్తుంది.

అలాగే తన చెవి దగ్గరకు నా చేతిని తీసుకొని వెళ్లి తన చెవి కమ్మలు తీయబోయాను

“సంజు ఎం చేస్తున్నావ్ ??”

1 Comment

  1. Bagundhi bro story chala neat ga ee madhya anni wild sex stories chadivi chadivi bore kottindhi ah stories madhyalo ee story relife ga undhi keep countinue

Comments are closed.