అక్కడే ఆగి స్వీటీ పని పూరి తినింది, నాకు కూడా ఒక రెండు ముక్కలు పెట్టింది.
“ఇప్పుడు హ్యాపీనా ??” అని అడిగాను.
అవును అని తల ఊపింది.
మళ్ళా బైక్ మీదెక్కి వేరే ఒక ఫేమస్ చోటకి వెళ్ళాము. అక్కడ ఫుల్ రష్ ఉంది. క్యూ లో నిలబడి ఫుడ్ తీసుకొని పక్కన కూర్చొని తినటం స్టార్ట్ చేసాము. ఇద్దరం దోశ ఆర్డర్ చేసాము. స్వీటీ ఏదో వెరైటీగా ఉంటె ఏదో దోస ఆర్డర్ చేసింది.
“ఎలా ఉంది నీ దోస ??” అని అడిగాను.
“బాగుంది….” అని….”ఇదిగో …..” అంటూ నాకు వేడి వేడి గా ఉన్న దోస ముక్క తీసి నోట్లో పెట్టింది.
ఆలా తన చేతులతో ప్రేమతో పెట్టేసరికి చాల బాగా అనిపిచ్చింది.
“నీదెలా ఉంది ??” అని అడిగింది.
నేను కూడా తనకి ఒక ముక్క తుంచి నోట్లో పెట్టాను. ఇద్దరం సగం దోశలు మార్చుకొని షేర్ చేసుకొని తిన్నాము. ఐస్ క్రీం కోసం కొంచెం ఖాళీ పెట్టుకున్నాం.
దోస తినేసి ఇద్దరం కలిసి ఐస్ క్రీం పార్లర్ కి వెళ్ళాము. ఇద్దరం ఒక టేబుల్ లో కూర్చొని ఐస్ క్రీం ఆర్డర్ చేసాము.
“ఇలా నెలకొకసారైనా చేద్దామే…..” అన్నాను.
“అవును సంజు…..”
“చాల బాగున్నావే నువ్వు ఈ రోజు…..” అన్నాను.
“థాంక్స్ సంజు….” అంది
“థాంక్స్ ఒకటేనా ” అన్నాను.
“మరేం కావలి ??” అని అడిగింది.
“సంజు….”
“ఏంటి ??”
“చూడు ఎంత మందున్నారో…..”
నేను పేపర్ నాప్కిన్ తీసి స్వీటీకి ఇచ్చాను.
తనకర్ధంకాలేదు.
చేతులతో నాప్కిన్ కి ముద్దుపెట్టమని చెప్పాను.
తను నాప్కిన్ తీసుకొని ఒక చిన్న ముద్దు పెట్టి నాకిచ్చింది.
నేను తనని చూస్తే ఆ నాప్కిన్ నా పెదాలకి పెట్టుకున్నాను.
తను మూసి మూసి నవ్వులు నవ్వింది…నేను కూడా అంతే…..
నేను నా జోబిలోనుంచి పెన్ తీసి హార్ట్ సింబల్ వేసిచ్చాను.
తను పెన్ తీసుకొని “క్యూట్” అని రాసింది.
నేను తీసుకొని “జస్ట్ లైక్ యూ” అని రాసాను.
తను పక్కన “యూ” కొట్టేసి “వి” (we) అని రాసింది.
నేను “వి” కొట్టేసి “us” అని రాసాను.
తాను పక్కనే “థాంక్స్ ఇంగ్లీష్ టీచర్” అని రాసింది.
నేను నవ్వి “వెల్కమ్” అని రాసాను.
ఈ లోగ ఐస్ క్రీం ఒచ్చింది. ఇద్దరం కలసి ఒక ఐస్ క్రీం సుండే ఆర్డర్ చేసాము. ఇద్దరం షేర్ చేసుకొని ఆ ఐస్ క్రీం తిన్నాము. స్వీటీకి తెలియకుండా నేను ఆ పేపర్ నాప్కిన్ తీసుకొని మా ఇద్దరి న్యాపకం కోసం నా జోబీలో దాచిపెట్టాను.
తినేసి మళ్ళా బైక్ ఎక్కి ఇద్దరం ఎంజాయ్ చేస్తూ అపార్ట్మెంట్ కి వచ్చేసాము.
చాల రొమాంటిక్ గా ఫన్ గా అనిపించింది. ఇద్దరం ఇక రాత్రి అయ్యేసరికి ఇందాకటి లాగే స్వీటీ నన్ను కౌగిలించుకొని పడుకుంది కానీ నాకు నిద్ర రాలేదు. నెమ్మదిగా నేను పక్కకు జరిగి, తనకు దుప్పటి కప్పి నేను పక్కన నా ప్లేస్ లో పడుకొని ఆ పేపర్ నాప్కిన్ తీసి దాన్నే చిస్తూ ఇద్దరి మధ్య ఈ రోజు జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ గడిపేశాను.
మరుసటి రోజు:
ఇద్దరం పొద్దున్న లేసి రెడీ అయ్యి ఆఫీస్ కి వెళ్ళిపోయాము. మధ్యాహ్నం స్వీటీ నాకు “హాయ్” అని మెసేజ్ చేసింది
నేను – Hi
స్వీటీ – Hi
నేను – I have been thinking about you all day
స్వీటీ – Me too
నేను – Wish we are are beside each other right now
స్వీటీ – Hmmmmmm……
నేను – What are you thinking about??
స్వీటీ – About yesterday, You ??
నేను – About you
స్వీటీ – What about me ??
Me- About how beautiful and sexy you are
స్వీటీ – Bad Boy
నేను – Sweet Girl
స్వీటీ – Blush
నేను – Heart Heart
–few hours later–
స్వీటీ – Come home early
నేను – Yeah, thinking about it
స్వీటీ – At what time you will come home ??
