లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 8 44

“సరే …… ” అని నేను లేచి లోపల ఉన్న కండోమ్స్ బయటకు తీసి స్వీటీ పక్కన పడేసి “నీ ఫోన్ ఏది ??”

“బయటుంది …… ”

నేను వెళ్లి ఇద్దరి ఫోన్స్ తెచ్చి, తన ఫోన్ తనకిచ్చాను. తను నన్ను విచిత్రంగా చూసింది.

“ఎం మెసేజ్ కానీ స్టేటస్ కానీ పెడతావో పెట్టు …….. ఈ రోజు నైట్ వరకు ఇద్దరి ఫోన్స్ ఆఫ్ లో ఉండాలి ……. ఈ సారి మనల్ని ఎవ్వరు డిస్టర్బ్ చేయకూడదు …….. ” అన్నాను.

ఇద్దరి ఫోన్స్ ఆఫ్ చేసుకున్నాం …… నేను వాటిని రెండు లోపల పెట్టాను.

AC ఆన్ చేసి బెడ్ పై ఎక్కి తనకి కావాల్సిన కండోమ్స్ సెలెక్ట్ చేయమన్నాను.

తను రెండు సెలెక్ట్ చేసింది.

ఇద్దరం ఒకరి కళ్ళలోకి ఒకరం కామంతో చూసుకున్నాం. సాయంత్రం దాకా పడక లోనే ఫుల్ గా గడిపాము. అసలు టైం వేస్ట్ చేయకుండా తనివి తీరా సెక్స్ అలాగే రొమాన్స్ చేసాము. అలాగే కొన్ని naughty adult sex గేమ్స్ కూడా ఆడి ఇంట్లో ఇద్దరం కలిసి డిన్నర్ తాయారు చేసుకొని నిద్రపోయాం.

మరుసటి రోజు ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ, ఇంట్లోనే సినిమాలు చూసుకుంటూ రొమాంటిక్ గా గడిపాము. నేనే ఇంట్లో అన్ని పనులు చేసి తనకి రెస్ట్ ఇచ్చాను. రాత్రికి మంచి హోటల్ లో కాండిల్ లైట్ డిన్నర్ కి వెళ్లి, డిన్నర్ చేసి చెసాము. ఆ తర్వాత స్వీటీ ఇంటికి వెళ్ళిపోతామనుకుంది కానీ అప్పుడే కాదని తనకి తెలీదు.

డిన్నర్ అయ్యాక తన చేయి పట్టుకొని వేరే వైపు తీసుకొని వెళ్లాను.

“సంజు …… exit ఇటు …… ” అంది.

స్వీటీ ని హోటల్ లాన్ దగ్గరికి తీసుకొని వెళ్లాను. తనకర్ధం కాలేదు.

“ఏంటి ఇక్కడికెందుకొచ్చాము సంజు ??” అంది.

తన చేయి పట్టుకొని నడవటం స్టార్ట్ చేసాను. తనకర్ధమైంది. తను కూడా నాతో నడవటం స్టార్ట్ చేసింది.

ఇద్దరం సైలెంట్ గా ఉన్నాం.

“చలిగా ఉందా ??” అని అడిగాను.

“ఆగు ……. ఇక్కడే ఉండు ….. ఒక 5 మినిట్స్ …… ” అన్నాను.

తనకి చలిగా ఉంటుందని ముందే అనుకుని తొందరగా వెళ్లి నా బైక్ లో ఉన్న చిన్న షాలువా తీసుకొని వచ్చాను.

నేనొచ్చేలోగా స్వీటీ అక్కడ బెంచ్ పై కూర్చొని నా కోసం వెయిట్ చేస్తుంది. కోసిన్చేమ్ చలిగా ఉండటంతో చేతులు రెండు దగ్గరకు పెట్టుకొని వెయిట్ చేస్తుంది.

“సంజు …. ఎక్కడికెళ్ళావ్ ??”

నా చేతుల్లో ఉన్న షాలువా తీసి తనకి కప్పాను.

నన్ను చూసి కొంచెం నవ్వింది.

“ఏంటి ??”

“థాంక్స్ ……. ” అంది.

“వెళ్దామా ??” అని నా చేయిని తనకందించాను

తను నవ్వి తన చేయి నాకిచ్చింది.

నేను తనని లేపి ఒకరి చేయి ఒకరం అలాగే పట్టుకొని హోటల్ లాన్ లో walk చేయటం స్టార్ట్ చేసాము.

ఇద్దరం అలా walk చేస్తూ …….. ఒకరి కళ్ళలోకి ఒకరం చూసుకుంటూ అలాగే ఒకరి చేయి ఒకరం పట్టుకొని అలా చల్లటి వాతావరణంలో నడుస్తుంటే చాల చాల రొమాంటిక్ గా అనిపించింది. ఎప్పటి లాగే నేను తనని బాగా టీస్ చేసాను అలాగే తనతో ఎన్నో adult jokes / dirty jokes కూడా షేర్ చేసుకున్నాను. తను నవ్వుతుంటే చాల అందంగా కనిపించింది. ఇద్దరం “I love you …… ” చెప్పుకొని కౌగిలించుకొని ఆ తర్వాత కొంచెం సేపు బెంచ్ లో కూర్చున్నాం. స్వీటీ తల నా భుజం పై పెట్టింది. నేను తన చేయి పట్టుకున్నాను. ఇద్దరం మా కలలను అలాగే ఫాంటసీస్ ని షేర్ చేసుకొని వాటి గురించి మాట్లాడుకున్నాం.

చిన్నగా ఇద్దరం ఇంటికి చేరుకొన్నాక స్వీటీని పడుకోపెట్టి దుప్పటి కప్పి తను నిద్రపోయాక నేను కూడా నిద్రపోయాను.

టు బి కంటిన్యూడ్ …….

2 Comments

  1. The writer/admn will not take viewers comments ilanti vedavapuku stories are being posted continuously. Most of the exciting stories are left in middle without completing. This our fate.

    1. Ippudu emindhi mawa eppudu sex storys ena ilanti vi kuda read chyli kadha ilanti kathalu vacheve konni vatini cheda thenguthe ela mawa ??

Comments are closed.