లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 8 44

స్వీటీ కోసం excited గా హాల్ లోనే వెయిట్ చేసాను. ఆ లోగ తను బయటకు వచ్చింది.

బికినీ లో బయటకు వస్తుంది అనుకుంటుంటే చీరలో బయటకు వచ్చింది. నాకర్ధంకాలేదు.

నేను తన వైపు చూసి ఏంటబ్బా చీర లో వచ్చింది అనుకున్నాను. తను నెమ్మదిగా నా దగ్గరికి వచ్చింది.

“స్వీటీ ……. బికినీ ఎందుకు వేసుకోలేదు ??” అని అడిగాను.

తను నా వైపు చూసి “వేసుకోలేదని ఎవరు చెప్పారు ??” అంది.

నేను తన క్లీవేజ్ వైపు చూసి అడిగాను.

తను తలూపింది. ఎందుకు అని సైగ చేసాను.

నా చెవి దగ్గరికి వచ్చి “స్ట్రిప్ టీస్ ……. వద్ద ??” అని సెక్సీ గా అంది. నేను తన నుంచి ఆ మాటలు విని వెలిగిపోయాను.

తన వైపు చూసి “వావ్ ……… నాలో ఇంకా excitement పెరిగింది …….. ”

తను చిన్నగా నవ్వి “సంజు ……. నాకు చాలా గిల్టీ ఫీలింగ్ ఉంది …….. నీకు లిస్ట్ ఇవ్వలేదు ……. నా ఫస్ట్ నైట్ ఫాంటసీ తీర్చావ్ …….. సో నేను నీ రెండు ఫాంటసీస్ కలిపి ఒకేసారి తీర్చాలని …….. ”

“నాకు మాటలు రావట్లేదు …….. ”

“కానీ నాకు స్ట్రిప్ టీస్ ఎలా చేయాలో తెలీదు సంజు ……… ”

“స్వీటీ ఇట్స్ ఓకే …….. నీకు వచ్చినట్లు చెయ్ ……..ఐన నీకు ఈ ఐడియా ఎలా వచ్చింది ??”

“బ్యూటీ పార్లర్ లో ……… ఖాళీగా ఉండాలి గా ……. ఆలోచిస్తే ఈ ఐడియా వచ్చింది”

“నైస్ ……… చీర నుంచి బికినీ లో కి …….. ఊహించుకుంటేనే చాలా excited గా అనిపిస్తుంది …….. ”

తను నెమ్మదిగా నవ్వింది.

“సరే ఎక్కడ చేయను ??” అంది

“ఇక్కడే చేయి …… ” అని చెప్పి నేను సోఫా ముందున్న టేబుల్ తీసి పక్కకు పెట్టాను. వెళ్లి డోర్ కి ఇంకో లాక్ వేసాను. చాల excited గా వచ్చి సోఫాలో కూర్చుని ఫోన్ లో బ్యాక్ గ్రౌండ్ music స్టార్ట్ చేసాను.

తను అలాగే నిల్చుంది.

“come on ……. ”

తను ఇబ్బందిగా “సంజు ……. ” అంది.

“స్వీటీ ……… ” అని నేను మ్యూజిక్ పాస్ చేసి తన దగ్గరికి వెళ్ళి తన బుగ్గలు పట్టుకొని “హే ……… ఇక్కడ ఎవ్వరు లేరు ……. సిగ్గు అక్కర్లేదు ………. మనిద్దరం మారీడ్…….ఇది మన ఇల్లు …….. ఇక్కడ మనకి ఏమైనా చేసుకునే ఫ్రీడమ్ ఉంది ……… నువ్వు స్ట్రిప్ టీస్ చేస్తుంది మనిద్దరి fun కోసం …………….. దీంట్లో తప్పు అనుకోవాల్సిన ఫీలింగ్ లేదు…… నో గిల్టీ ఫీలింగ్స్ ……. ఒకే ??”

ఓకే అని తలూపింది.

“సో ……. stop thinking too much……..lets have fun……. ”

“hmmmmmmm……. ”

నేను మళ్ళి మ్యూజిక్ స్టార్ట్ చేసాను. స్వీటీ నెమ్మదిగా కొంచెం కొంచెం అటు ఇటు జరుగుతూ డాన్స్ చేయటం స్టార్ట్ చేసింది. నేను కళ్ళు ఆర్పకుండా అలాగే తనని చూసాను.

నెమ్మదిగా తను తన చీర పక్కకు వేసింది.

“వావ్ …….. ” అన్నాను.

2 Comments

  1. The writer/admn will not take viewers comments ilanti vedavapuku stories are being posted continuously. Most of the exciting stories are left in middle without completing. This our fate.

    1. Ippudu emindhi mawa eppudu sex storys ena ilanti vi kuda read chyli kadha ilanti kathalu vacheve konni vatini cheda thenguthe ela mawa ??

Comments are closed.