మెమోరీస్ 9 221

ఈసారి వాడిని వూహా శక్తిని ప్రత్యక్షంగానే మెచ్చుకున్నాడు. “నువ్వు వూహించింది కరెక్టే, డాక్టరు గాడు ఫణి అనే అతన్ని కలిశాడు. వాళ్లిద్దరూ చానా సేపు మాట్లాడుకున్నారు. చివరికి గురు శిశ్యులు అయిపోయారు. విచిత్రంగా గురుదక్షణకి బదులు గురువు శిశ్యునికి వరం ఇచ్చాడు. శిశ్యుడు టీనా పొందు గోరాడు. నా రక్తం మరిగిపోయింది. ఆ పంది నా కొడుకుని అక్కడే చంపేద్దామన్నంత కోపం వచ్చింది. ఆ దుబ్బ నాకొడుకు, నిలబడితే నిగిడిన మడ్డని వంగ కుండా చూడలేని నాకొడుకు, సుగరు అల్సరు బీపి నరాల వీక్నెస్ ఇలా వాని వంటిలో లేని జబ్బేలేదు. అట్లాంటి నాకొడుక్కి టీనా కావల్లంట” అని వాని కోపాన్నంత వెళ్లగక్కాడు.
సూరిగానికి వాడలా పిచ్చెక్కిన వాడిలా అరుస్తూ తిడుతుంటే నవ్వొచ్చింది. “సరే ఆ తరవాత ఏమైంది” అని అడిగాడు.
“ఆ ఫణి ఈ ట్రస్ట్ మొత్తాన్ని తనే మింగేయాలని చూస్తున్నాడు. దానికి తొలిమెట్టుగా ఈ అమావస్య రోజు ఏదో పూజ చేస్తారంట. ఆ పూజలో ఈ అమ్మాయిలని బలివ్వాలని అనుకున్నారు. దానికి అడ్డంగా వున్న వాళ్లందరిని చంపేయాలని ప్లాన్ చేస్తున్నారు. రామలింగారెడ్డి కుటుంబం, ఎవరో నాగ చంద్రుడట అతని కుటుంబం వీరందరిని చంపేసి ఈ ట్రస్టుకి తనే వోనరవ్వాలను కుంటున్నాడు. . . ”
ఆమాటలు పూర్తీ కాకముందే అతనికి అంతరాయం కలిగిస్తూ” నాగచంద్రుడంటే ఎవరు?” అని అడిగాడు.
“నాకు తెలీదు. . . అతని పేరు కూడ నేనెప్పుడు వినలేదు. హా. . . .ఆ ఆడపిల్లలని చెరువు దగ్గరున్న మారెమ్మ గుళ్లో భద్రంగా దాచానని అతను చెప్పాడు” అన్నాడు.
“ఆ గుడెక్కడుందో తెలుసా?”
“ఇలా తూర్పు వైపు వెళితే చెరువు గట్టున. . . అదో చిన్న గుడి దాన్ని తెలుసుకోవడం అంత కష్టమేమి కాదు.”
“మరి వాళ్లని ఎలా కాపడామని అనుకుంటున్నావు”
“నా పని నీకు ఇన్ ఫర్మేషన్ ఇవ్వడం మాత్రమే ఎలా తప్పించాలి అనేది నీ తలనొప్పి . . . ఇప్పుడు టీనా మేడంని వాళ్లనుండి ఎట్లా కాపాడుకోవాలనేది నా తలనొప్పి . . . బాయ్ నేనొస్తా” నని లేచి వెళ్లిపోయాడు.
“ఒక్క నిమిషం థాంక్స్ ఫర్ హెల్ప్” అని కరచాలనం చేసినాడు.
“థాంక్స్ చెప్పాల్సిన పని లేదు. ఇది నా కర్తవ్యం.” అని చెప్పి యెళ్లిపోయినాడు.
అతను వెళ్లిపోయిన కొంత సేపటికి సూరి ఆ బెంచి మీద కూలబడినాడు. ఇదేదో తమాషా సాహసంగా మొదలై విషమంగా మారిపోతొంది. చూస్తుంటే ఇదేదో వ్యక్తిగత విషయంగా మారే పరిస్తితి వచ్చేలాగా వుంది. ఆ ఇద్దరి అనామక బాలికల సంగతి అలా వుంచితే ఈ నాగచంద్రుడెవరు?. అతని కుటుంబానికి ఈ కోనాపురం ఫణికి ఏమిటి సంబందం?. వారు అతని పూజకి వారెందుకు అడ్డపడతారు. వున్నట్టుండి అతని మనస్సులో ఎదో ఆందోళన పుట్టి గుండె దడ ఎక్కువైంది. ఆ గుండె దడలోనే అతనో నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే తన గదిలోకి పరిగెత్తాడు. రాజు తనకిచ్చిన ఫోన్ తీసుకుని నెంబర్ డయల్ చేశాడు.
“హల్లో”
అవతలి నుండి “చెప్పు” అనే సమాదానం వచ్చింది.
“నీకు నాగ చంద్రుడు ఎవరో తెలుసా?”
అవతలి నుండి”తెలుసు”అన్న సమాదానం.
“ఆయన కుంటుంబానికి ప్రమాదం”
అవతలి నుండి “అది కూడా తెలుసు, నీకు చెప్పిన పని పూర్తీ చేసుకుని రా మిగిలిన విషయాలు మిగిలిన వారు చూసుకుంటారు” అనే సమాదానం.
“అది కాదు. . . . . . హల్లో. . ” ఫోన్ కట్టయిపోయింది.
“థూ దీనెమ్మ చెప్పే మాటే యినదు ” అని ఫోన్ ప్యాంటు జొబులో తోశాడు. అప్పటి వరకు అతను లుంగీ బనియన్లో వున్నాడు. వెంటనే బాత్ రూంలో దూరి దంతదావనం చేసుకున్నాడు. వొళ్లు తోముకున్నాడు. బట్టలేసుకో బోతుండగా అల్లంత దూరంలోనున్న భవన సముదాయం అతని కంటికి కనిపించింది. అది వెశ్యా భవన సముదాయం. వచ్చే ముందు పూజారి తనకో హింట్ ఇచ్చాడు. అన్ని సక్రమంగా కుదిరితే తన శిష్యురాండ్రలో ఒకామె తనకు సాయంగా పంపుతానన్నాడు. ఎవరా లంజ. వేశ్య అంటే లంజనే కదా. దాన్నెలా కనుక్కోవడం. దాని కంటే ముందు ఈ మారెమ్మ గుడి సంగతెంటో కనుక్కోవాలి. అక్కడా బాలికలు వున్నారో లేదో కనుక్కోవాలి. వుంటే వాళ్లని తప్పించడమెలాగో ఆలోచించాలి. తలలో ఇన్ని ఆలోచనలు తిరుగుతుండగానే
డ్రస్సింగ్ పూర్తయ్యింది. ‘ఈ కెమరామ్యాన్ గాడు ఎక్కడున్నాడో’ అని వెతుకుతూ బయటికి వచ్చాడు. బయటికి వస్తుంటే అతనికో మరో ఆలోచన వచ్చింది.ఈ టీనా లంజ మన పెయింటింగ్ చూసిందా? లేదా? అని వెంటనే ఆమె రూములోకి తొంగి చూశాడు. ఆమె కనబడలేదు. డ్రాయింగ్ రూములో చూశాడు. పెయింటింగ్ అక్కడ లేదు. పిచ్చి పెయింటింగ్ అని ఎవరైనా పారేశారా? అనే అనుమానం వచ్చింది సూరిగానికి. ఇప్పుడీ లంజ పెయింటింగ్ చూడకపోతే వచ్చే నష్టం ఏమిటీ?. ఆ అమ్మాయిలు ఎక్కడున్నారో తెలిసింది. వెళ్లి ఆ గుడిని ఒక సారి సందర్సించి వస్తే సరి అనుకుని బయలుదేరాడు.
రూము డోరు దాటబోతుండగా “గుడ్ మార్నింగ్ ” అని ఆడగొంతు పలకరించింది.
వెనక్కి తిరిగి చూస్తే టీనా బెడ్ రూములో నుండి వుత్త బిత్తల నడుచు కుంటూ వచ్చింది. ఏమియా సొగసు. దాని శరీరం పసిడి ఛాయలో మెరిసిపోతొంది. అప్పుడే స్నానం చేసినట్టుంది. కురులు ఇంకా సరిగా ఆరలేదు. అవి దాని భుజాల మీద పడి అతుక్కుని పోయి వుంటే వాటిని వెనక్కి తోస్తూ రూమంతా దేనికోసమో వెతుకుతూ వుంది. సోఫా దగ్గరకి వచ్చి “దేర్ ఇట్ ఈజ్” అని సోఫా మీది నుండి ఒక వస్త్రాన్ని తీసింది. టీ షర్ట్ అది.
“నిన్న వస్త్తూ వస్తూ కొనుక్కొని వచ్చాను . . . .ఎలా వుంది” అని వంటి మీదకు తొడుక్కొని వగలుపొయింది.
బాగుందన్నట్టు మందహాసం చేశాడు. ఆమె వంటి మీద ఎటువంటి వస్త్రమైన అబ్దుతంగా వుంటుంది. అదామెకు చెబితే పొంగిపోతుంది. లేదా అందరూ అనే మాటే ఇది అని అనవచ్చు. అందుకనే మోనాన్ని పాటించాడు.
“నువ్వేసిన పెయింటింగ్ చూశాను. రంగులు అద్దడం రాదనుకుంటా నీకు” అనింది. అంటే ఆమెకు అది నచ్చలేదా? నచ్చకపోతే పోయింది అనుకున్నాడు. అనుభవం లేనితనం స్పష్టంగా కనపడింది. బట్ ఇ లైక్ యువర్ ఇమ్యాజినేషన్. వుమన్ న్ని నేచర్ తో కంపేర్ చేయాలనే నీ ఆలోచన అబ్దుతం. హవ్ డు యు గెట్ దట్ ఐడియా” అనింది.
“అప్పటికలా తోచింది గీసేశాను. అందులో గొప్పేముంది. మనం ఒక్కొక్కరిని ఒక్కోలా వూహించుకుంటాము. అమ్మను దేవతలా, నాయన్ను దయ్యమ్లా, లవర్ను రంభలా. నిన్ను చూడగానే పకృతి గుర్తుకు వచ్చింది. అది అందరిని ఆహ్వానిస్తుంది. ఎవరికి తోచింది వారు తీసుకుని వెళ్లవచ్చు. ఎవరికి అడ్డు చెప్పదు. నీ దగ్గరకు వచ్చిన వారిని ఎప్పుడూ నిరాశపరచవని విన్నాను. అందుకనే ఆ బొమ్మని గీశాను” అని నోటికి వచ్చింది వాగేశాడు.
“ఎవరు చెప్పారు నీకిది. అంతా చెత్త. . . “అని ఎగా దిగా సూరి వంక చూసి “ఎక్కడికో వెళ్తున్నట్టు వున్నావు” అని ప్రశ్నించింది.
“యస్ . . . ఈ పక్కనే చెరువు వుందికదా . . . . అక్కడికి వెళ్తున్నాను, తోడు కోసమని శ్యాంని వెత్తుకుతుంటే మీరు కనిపించారు” అని నసిగాడు.
“అవునా . . . రెండు నిమిషాలు వెయిట్ చెయ్యి తోడుగా నేనొస్తాను ఆ శ్యాం గాడెందుకు” అని బెడ్ రూం లోకి దూరింది. అయిదు నిమిషాల తరవాత బయటికి వచ్చింది.
* * * * * * * * * * * * * * * * * * * * * * * * *

1 Comment

  1. Next story post chey

Comments are closed.