నా అందమైన అనుభవాలు 257

మాఇంటి పక్కన వుండే రావు గారికి ట్రాన్స్ ఫర్ ఐ వైజాగ్ వెళుతున్నారు అని రూప చెప్పింది, ఆయన భార్య రూప చాలా క్లోజ్ గా వుంటారు, ఆమె వెళుతుండే వరకు నా పెళ్ళాం చాలా బాధ పడుతుంది.

నేను లైట్ గా తీసుకున్న.

చూస్తుండగానే వారం రోజులు గడిచాయి, నేను సిరి ఈ వారంలో 16 సార్లు కలిసాము, ఇప్పుడు సిరి చాలా ఫ్రీ గా ఉంటుంది నాతో, నా బలమైన దడ్డుకు బానిస ఐపోయింది. ఒక్కరోజు కలవకపోతే తర్వాతి రోజు నాపై కలబడిపోతుంది. ఈ వారంలో 3 రోజులు సెలవు పెట్టి ఇంట్లోనే ఉంది. నేను వీలైనప్పుడల్లా సిరి ఇంటికి వెళ్లి దెంగి వచ్చేవాడిని.

రూపకు నా రాసలీలలు గురించి అనుమానం రాలేదు, ఎందుకంటే రోజు రాత్రి ఆమె కోట ఖచ్చితంగా ఇస్తున్నాను కాబట్టి.

మా పక్కింటి రావు గారు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇల్లు 4 రోజులు ఖాళీగానే ఉంది.

ఒక రోజు రూప చెప్పింది, ఈరోజు పక్కింట్లో ఎవరో కొత్తవాళ్ళు దిగుతున్నారు అని, భార్య భర్తలు చాలా బాగున్నారు, ఒక పాప 5 సం” లు అని.

అలాగా అని లైట్ గా తీసుకున్న.

ఆఫీస్ లో వనజ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నేను ఇచ్చిన 10 రోజుల్లో 7 రోజులు గడిచాయి. కానీ తన పని ఏమాత్రం ముందుకు కదల్లేదు. ముగ్గురు ఆడాళ్లను ట్రాప్ చేయడం వనజ వల్ల కాలేదు. ఏ ఒక్కరి గురించి ఐనా ఒక్క లూప్ దొరకలేదు ఆమెకు.

9 వ రోజు వనజను కేబిన్ లోకి పిలిచి వార్నింగ్ ఇచ్చాను, రేపు సాయంత్రం 5 గంటల వరకు చేయకపోతే ప్రమోషన్ రాదని.

11 వ రోజు సాయంత్రం నేను పంపిన లిస్ట్ లో ఉన్న అందరికి ప్రమోషన్ వచ్చినట్లు ఫ్యాక్స్ వచ్చింది.

నిజానికి నేను వారం రోజుల ముందే లిస్ట్ పంపాను. సాయంత్రం మీటింగ్ ఆర్రెంజ్ చేసాను.

మీటింగ్ లో ప్రమోషన్ వచ్చిన వాళ్ళ పేర్లు అనౌన్స్ చేయడానికి నిలబడ్డాను.

వనజ ముఖం వీలాడేసి కూర్చుంది.

1. ప్రసాద్
2. పవిత్ర
3. సల్మా
4. శ్రీదేవి

వీళ్ళ పేర్లు చెప్పగానే అందరూ చప్పట్లు కొట్టారు. వనజ ముఖంలోకి నెత్తుటి చుక్క లేదు.

పళ్ళు కొరుకుతూ నావైపు చూసింది. నేను ఆమెను చూసి నవ్వాను.

శ్రీదేవి నాకు షేక్ హాండ్ ఇస్తూ గిల్లింది.

పవిత్ర, సల్మా, ప్రసాద్ అందరూ నాకు థాంక్స్ చెప్పారు. వాళ్ళ గురించి మంచి రిపోర్ట్ ఇవ్వడం వల్ల వాళ్లకు ప్రమోషన్ వచ్చింది.

నేను నా క్యాబిన్ లోకి వచ్చి కూర్చున్న, అందరూ వెళ్లిపోతున్నారు.

వనజ నా కేబిన్ లోకి వచ్చి కళ్ళలో నిప్పులు కురిపిస్తూ నన్ను ఎందుకు మోసం చేశావ్ అంది.

నేను ప్రశాంతంగా కూర్చో చెపుతాను అన్నాను, తను కూర్చుంది.

చూడు వనిత నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావ్, నువ్వు చేసే పనులు ఎవరికి తెలియవు అనుకుంటున్నవా, నీ గురించి ప్రతి విషయం తెలుసు.

సిన్హా తో నువ్వు చేసిన పాపాలకు సాక్షం ఉంది. అంటూ ఆ రోజు హోటల్ లో నాతో మాట్లాడిన వీడియో, శ్రీదేవి బాత్ రూమ్ వీడియో, సిన్హాతో వనజ సెక్స్ వీడియో, పవిత్ర, సల్మాలను నాకు తార్చడానికి తాను చెప్పిన మాటలు Cc tv recordings అన్ని తన ముందు పెట్టాను.

నీకు ముగ్గురు అమ్మాయిల పేర్లు ఎందుకిచ్చానో తెలుసా నా పనికి అడ్డం రాకుండా ఉండాలని అన్న.

వనజ షాక్ ఐ చూస్తుంది. ఆమె కలలో కూడా ఊహించలేదు . నేను ఇంత పెద్ద గేమ్ ఆడతానని.

ఇదిగో నిన్ను జాబ్ లోంచి తీసేస్తున్నటు లెటర్ అంటూ లెటర్ ఇచ్చాను.

నేను తలచుకుంటే ఇప్పుడే నిన్ను సెక్యూరిటీ ఆఫీసర్లకు పట్టించగలను. కానీ నీ వల్ల నా స్టాఫ్ పరువు పోతుందని ఆగాను.

ఇప్పటి నుండి ఆయన జాగ్రత్తగా, బుద్దిగా బతుకు వేళ్ళు, గెటౌట్ అన్నాను.

వనజ లెటర్ తీసుకుని ఏడుస్తూ వెళ్ళిపోయింది.

తర్వాత రోజు శ్రీదేవికి అన్ని విషయాలు వివరంగా చెప్పాను, వనజ తో నేను ఆడిన గేమ్ గురించి చెప్పాను.

శ్రీదేసి షాక్ అయ్యిన్ది తన వీడియో తీసింది వనజ అని తెలిసి.

నేను సరిపోలేదా నీకు ఇంకా ముగ్గురు కావాలా అంటూ అరిచింది.

నేను సరదాగా గేమ్ ఆడాను వనితతో అన్న.

ఆఫీసులో పవిత్రను నెమ్మదిగా గోకడం మొదలుపెట్టాను, తను కూడా నెమ్మదిగా దారిలోకి వస్తుంది.

సల్మా చాలా స్ట్రిక్ట్, తనతో మూవ్ కావడానికి దేర్యం సరిపోలేదు. చాలా రిజర్వ్ గా ఉంటుంది. తన పని తప్ప చిల్లర విషయాలు పట్టించుకోదు.

సల్మాను పడేయాలని నేను గట్టిగా నిర్ణయం తీసుకున్న. అవకాశం కోసం ఎదురుచూస్తున్న.

నాకు ప్రమోషన్ వచ్చి 3 నెలలు అయ్యిన్ది. ఆఫీస్ లో ఎంత బిజీ అయ్యాను అంటే పిల్లలను కూడా పట్టించుకునే టైం దొరకడం లేదు.