నా అందమైన అనుభవాలు 257

4 గంటల వీడియో అయ్యాక సాయంత్రం
వనజ వాడి క్యాబిన్ లోకి వచ్చింది. లోపలికి రాగానే డోర్ లాక్ చేసింది. వనజ నవ్వుతూ వాడి సీట్ దగ్గరికి వెళ్లి డైరెక్టుగా వాడి ముందు కూర్చుని జిప్పు తీసి మడ్డను లాగి నోట్లో పెట్టుకుంది.

చూస్తుంటే ఇది చాలా రోజులనుండి నడుస్తున్న కధలా ఉంది అనుకున్న. నాకు ఆశ్చర్యం వేసింది వీడు వచ్చి 45 రోజుల్లోనే ఇద్దరిని పడేసాడు అంటే వాడి టాలెంట్ ఎంత గొప్పదో అనుకున్న.

కాసేపు చీకిన తర్వాత లేచి చీరను పైకి లేపి టేబుల్ పైకి వంగింది, సిన్హా మడ్డను ఆమె పూకులో పెట్టి దెంగడం స్టార్ట్ చేసాడు.

3 నిముషాలు దెంగి పుకులోనే కార్చేశాడు. వనిత చీర కిందికి లాగి వాడిని కౌగలించుకొని పెదాలపై ముద్దిచ్చి బై చెప్పి వెళ్ళిపోయింది.

ఆ తర్వాత వీడియోలో ఏమి విశేషం లేదు. అంతా ఫార్వార్డ్ చేసి చూసాను.

నాకు కావలసిన 2 క్లిప్పులను ఎడిట్ చేసి నా ఫోన్ లోకి పంపించి, ఇప్పుడేం చేయాలి అని ఆలోచించాను. నేను నెమ్మదిగా ప్లాన్ అంతా తయారు చేసాను ఎలా చేయాలో, ఎలా చేయాలో అని, రేపటి నుండి ప్లాన్ అమలు పరచాలి.

తర్వాతి రోజు,

మాములు గానే ఆఫీసుకు వేళ్ళను, శ్రీదేవిని గమనించాను ముభావంగా ఉంది, అందమైన ముఖంలో ఎదో డల్ నెస్ కనిపించింది.

వనజ మాత్రం అందరితో నవ్వుకుంటూ హాయిగా ఉంది.

సిన్హా ఈరోజు కూడా ముగ్గురి పై బాగా అరిచాడు.

లంచ్ టైంలో నేను శ్రీదేవిని పక్కకు పిలిచాను,

ఏమైంది మేడం డల్ గా వున్నారు అని,

ఏమి లేదు వంట్లో బాగాలేదు అని చెప్పింది,

మీకు ఎప్పుడు ఏ సహాయం కావాల్సిన నన్ను అడగండి, ఆది ఎలాంటిదైన సరే అన్న.

తను నా వైపు విచిత్రంగా చూసి సరే అని వెళ్ళిపోయింది.

చాలా అభిమానవతి తను అనుకున్న.

లంచ్ అయిన ఇక గంటకు సిన్హా నన్ను కేబిన్ లోకి పిలిచాడు, నేను వెళ్లాను.

అతను హిందీ లొనే మాట్లాడతాడు ఎక్కువగా.

వనజకు వర్క్ లోడ్ ఎక్కువగా ఉందట, తన ఫైల్స్ నేను చూడమని చెప్పాడు.

అలాగే అని బయటకు వచ్చాను.

రాత్రి 7:30 నేను తీసిన వీడియో లోని క్లిప్స్ లో కేవలం శ్రీదేవిది మాత్రం సెలెక్ట్ చేసి డైరెక్టుగా కంపెని చైర్మన్ పర్సనల్ మెయిల్ కు పంపుతూ సిన్హా ఆఫీస్ లేడీస్ స్టాఫ్ తో ఎలా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడో వివరించి, శ్రీదేవి విషయం బయటికి రానివ్వవద్దు, ఆమె ఫామిలీ లైఫ్ పాడు అవుతుంది అని రిక్వెస్ట్ చేసాను.

నా పేరు, నేను చేసే పని, మొబైల్ నంబర్ యాడ్ చేసాను, చివరలో సిన్హా లాంటి వాడి వల్ల కంపెనీ పరువు పోతుంది అని రాసి పంపాను.
రాత్రి రూపను అరగంట సేపు దెంగి పడుకున్న.

ఉదయం ఆఫీసుకు వెళ్ళేసరికి అంతా నార్మల్ హానే ఉంది, నాకు అనుమానం వచ్చింది. అసలు చైర్మన్ గారు నా మెయిల్ చూసారా లేదా అని.

12 గంటలకు 4 గురు ఆఫీసర్లు హెడ్ ఆఫీస్ నుండి వచ్చారు. ఆఫీస్ మొత్తం తమ హ్యాండ్వర్ చేసికొని చెక్ చేస్తున్నారు. సిన్హా దగ్గరనుండి మొబైల్ తీసుకుని అతన్ని ఒక ప్రక్కన కూర్చోబెట్టారు.

4 గంటలకు చైర్మన్ గారు వచ్చారు ఆఫీసుకు, మాలాంటి చిన్న ఆఫీసుకు చైర్మన్ రావడం కలలో కూడా జరగదు.

సిన్హా పాంటు తడిసిపోయింది. గజగజా వనికిపోతున్నాడు, అసలు ఏం జరిగిందో వాడికి అర్ధం కావడం లేదు.

చైర్మన్ వచ్చిన 10 నిమిషాలకు సిన్హా ను లోపలికి పిలిచారు, పులి బోనులోకి వెళ్లినట్లు వెళ్ళాడు. చైర్మన్ వాడితో మాట్లాడలేదు.