నా అందమైన అనుభవాలు 257

ఉదయం 9 :00 బయటికి వెళితే రాత్రి 10:00 లకు అలిసిపోయి వస్తున్న. నేను వచ్చే వరకు పిల్లలు పడుకుంటున్నారు. సెలవు రోజుల్లో కూడా ఆఫీస్ పని ఇంట్లో చేయాల్సివస్తుంది.

రూప నన్ను అర్షం చేసుకుని సర్దుకుపోతుంది, జీతం పెరిగింది, ఇంట్లో కొత్త కొత్త వస్తువులు వచ్చాయి,

అలా బిజీ గా పరిగెత్తుతున్న నా లైఫ్ లో ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చింది, ఎక్కడి నుంచో కాదు మా పక్కింటి నుండి.

ఆరోజు ఆదివారం పనులన్నీ చేసుకుని ఆఫీస్ ఫైల్స్ చూసుకుంటూ హాల్లో కూర్చునఈ ఉన్న.

ఇంతలో రూప వదిన అంటూ తీయ్యేటి స్వరం వినిపించింది.

ఆ స్వరం వెని నాకు రోమాలు నిక్కబొడుచుకున్నాయి.

చాలా స్వీటీగా ఉంది ఆ వాయిస్.

వస్తున్న విద్య అంటూ మా ఆవిడ కేకవేసింది. అంటూనే బయటికి వెళ్ళింది.

అంటే ఆ వాయిస్ పెరు విద్య అన్నమాట అనుకున్న.

మా ఆవిడ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి, పక్కింట్లో ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు అన్న మాట గుర్తుకు వచ్చింది.

నా ఇంటినే పట్టించుకోని నేను పక్కఇంటి గురించి ఆలోచించే టైం ఎక్కడిది.

నేను లేచి మెల్లిగా బయటికి వచ్చి చూసాను, బయట ఎవడో స్టీల్ సామాన్లు అమ్మేవాడు వస్తే సామాన్లు చూస్తున్నారు.

మా ఆవిడ పక్కన ఉన్నమే అటువైపు తిరిగి ఉంది. ఒత్తైన రింగుల జుట్టు నడుం వరకు ఉంది, సన్నటి నడుము, దానికింద బిందెలు బొర్లిచ్చినట్లు పిర్రలు, లావుగా పొడవైన కాళ్ళు దాదాపుగా నా ఎత్తులో తెల్లటి వీపు జాకెట్ పైన కనిపిస్తుంది.

నాకు గుండె కొట్టుకోవడం స్పీడ్ పెరిగింది, జీవితంలో మొదటిసారి ఒక ఆడదాన్ని వెనకనుండి నుండి చూసి తనని ఇష్ట పడడం, తన ముఖం చూడాలి అనే కోరిక పెరిగిపోతుంది.

నేను కోరికను ఆపుకోలేక పోయాను, డోర్ బయటికి వచ్చి రూపా అని గట్టిగా పిలిచాను.

ఇద్దరు ఆడవాళ్లు నా వైపు తిరిగారు.

నా గుండె ఆగిపోయింది. కళ్ళు వందల కొద్దీ ఫోటోలు తీస్తున్నాయి ఆమెను చూసి.

రూప నా వైపు చూసి వస్తున్నా నండి అంటూ ఆవిడతో ఎమో చెప్పింది.

తెల్లటి పలువరస కనిపించేలా నవ్వుతూ తల వూపింది.

మా ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చింది, ఏమైంది, ఎంకావాలి అంటూ.
ఎంలేదు నువ్వు కనబడకుంటే పిలిచాను అన్న.

నేను లోపలికి వచ్చాను రూపతో కలిసి, కానీ నా మనస్సు మాత్రం ఆమె దగ్గరే ఉండిపోయింది.

నేను నేరుగా బెడ్ రూమ్ లోకి వ్ వెళ్లి బెడ్ పై పడిపోయి కళ్ళు ముసుకున్న, తన రూపం గుర్తు చేసుకుంటూ, విశాలమైన నుదురు పాపిటలో ఎర్రటి సిందూరం, నుదుట చిన్న బొట్టు, ఆల్చిప్పల్లాంటి పెద్ద కళ్ళు, వాటికి నిండైన కాటుక, సన్నటి పొడవైన ముక్కు, చిన్న ముక్కెర,చాలా అందంగా ఉంది. ఎర్రటి పెదాలు సన్నగా గీత గీసినట్లున్నాయి, నిండైన బుగ్గలు, పొడవైన మెడ లో బంగారు తాడు, గుండ్రటి భుజాలు, పొడవైన చేతులు, ఎత్తుగా బలమైన రొమ్ములు ఒక్కోటి అలా కళ్ళ ముందు కదులుతున్నాయి.
నా లైఫ్ ఇంతకు మించిన అందమైన వాళ్ళను చూసి ఉంటాను, కానీ ఒక్క సారికే నన్ను తన వశం చేసుకున్న అందం తనది.
కళ్ళు మూసుకుని అలా తన రూపాన్ని గుర్తుచేసుకుంటూ ఉండిపోయాను. అలా ఎంత సేపు అయ్యేందు కూడా గుర్తు లేదు.

రూప వచ్చి పడుకున్న నన్ను చూసి ఆశ్చర్యపోయింది.

నా ఫైల్స్ అన్ని హల్లో ఉన్నాయి, నేను బెడ్ రూంలో కళ్ళు మూసుకుని ఉన్నాను.

ఏముంది అంటూ వచ్చి నన్ను కదిలించింది. నేను కళ్ళు తెరిచి చూసాను.

ఏమైంది మీకు అలా వున్నారు అని అడిగింది

ఏమీలేదు, కాస్త తలా నొప్పి అంతే అన్న