పూర్ణ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది.
మరుసటి రోజు నిద్ర లేచింది మేఘన. ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి విష్ చేసారు. అటు మేరీ కూడా విష్ చేసింది. మేఘన మనసులో జాన్ మెసేజ్ వస్తే బాగుండు అని ఎదురు చూస్తూ ఉంది. సాయంత్రం 4 అవుతున్నా అతని నుండి రిప్లై లేదు. చాలా బాధగా అనిపించింది. మేఘన డల్ గా ఉండటం చూసిన ప్రియా
“ఏమైంది రా అలా ఉన్నావ్?” అంది మెల్లగా
“ఏం లేదు ప్రియా” అంది మేఘన లేని నవ్వుని తెచ్చుకుని
“హాహా అవును నైట్ ఎంత సేపు కిస్ చేసుకున్నారు?” అంది ప్రియా నవ్వుతూ మేఘన ని ఆలోచన నుండి బయటకు తీసుకొని రావాలి అని.
“ఒక పది నిముషాలు” అంది మేఘన రాత్రి జరిగిన విషయం గుర్తు చేసుకుని. మెల్లగా తన బుగ్గల్లో సిగ్గు వచ్చింది.
“బాగానే కిస్ చేసాడా మా వాడు” అంది ప్రియా నవ్వుతూ
“ఛీ ఆపు ప్రియా” అంది మేఘన మెల్లగా నవ్వుతూ
“హేయ్ సిగ్గా…..” అంది ప్రియా తన చేత్తో మేఘన బుగ్గ గిల్లుతూ.
కాసేపటికి కిషన్ వచ్చాడు.
“సరే ఫ్రెష్ అవ్వండి అందరూ 8 కి పార్టీ కి వెళ్దాం” అన్నాడు జోష్ తో
“సరే రా” అంది ప్రియా, మేఘన కూడా తల ఆడించింది.
సరిగ్గా 8 ముగ్గురు రెడీ అయ్యి బయటకు వచ్చారు. కార్ లో ఫేమస్ పబ్ కి బయలుదేరారు. అప్పటికే అక్కడికి కిషన్ ఫ్రెండ్స్, ప్రియా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అందరి ముందు మరోసారి మేఘన బర్త్డే సెలెబ్రేట్ చేసారు కిషన్, ప్రియా. మేఘన కి చాలా హ్యాపీగా అనిపించింది. కిషన్ మాత్రం ప్రతీ విషయంలో మేఘన మీద ఇంటరెస్ట్ చూపిస్తూనే ఉన్నాడు. అందరూ ఫుల్ గా తాగి ఎంజాయ్ చేసారు. ప్రియా వేరే అబ్బాయిలతో డాన్స్ చేస్తుంటే కిషన్, మేఘన దగ్గరికి వెళ్లి డాన్స్ చేద్దామా అని అడిగాడు. ఇంతకముందు వేరే వాళ్ళు అడిగితే వద్దు అంది మేఘన కానీ కిషన్ అడిగేసరికి సరే అంది. ఇద్దరు డాన్స్ దగ్గరికి వెళ్లి కలిసి డాన్స్ వేసారు. మధ్య మధ్యలో కిషన్ మేఘన ని హాగ్ చేసుకుంటూ ఉన్నాడు. మేఘన కూడా ఏం మాట్లాడలేదు. ఇద్దరు తిరిగి వచ్చి సోఫాలో కూర్చున్నారు.
“నువ్వంటే నాకు చాలా ఇష్టం మేఘన, అది లవ్ అయితే కాదు కానీ నీతో ఉండటం ఇష్టం, నిన్ను ఆటపట్టించటం ఇష్టం. ఇంక నిన్న నైట్ కిస్ అయితే అసలు ఎప్పటికి మర్చిపోలేను” అన్నాడు మేఘన చెవిలో.
మేఘన కాసేపు సైలెంట్ గా కిషన్ ని చూసింది. అతని మొహం లో ఎప్పుడు ఉండే నవ్వే ఉంది. అతని కళ్ళలో తన మీద ఉన్న ఇష్టం కనపడుతుంది. అదిగాక మేఘన కూడా తాగి ఉండటం వలన తన మీద ఆల్కహాల్ ప్రభావం కూడా బాగా పనిచేస్తుంది.
“అర్ధం అవుతుంది నీ చూపుల్లోనే” అంది మేఘన నవ్వుతూ
“మేఘన ముద్దు పెట్టుకోవచ్చా మళ్ళీ” అన్నాడు మెల్లగా
మేఘన కి ఏం చెప్పాలో అర్ధం కాలేదు.
“వద్దు కిషన్, మళ్ళీ నీకు నా మీద ఫీలింగ్స్ పెరిగిపోతాయి. దాని వల్ల మన మధ్య ఉన్న రిలేషన్ స్పాయిల్ అవ్వటం నాకు ఇష్టం లేదు” అంది మేఘన మెల్లగా
కిషన్ ఇంకేం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయాడు. అతనిని హర్ట్ చేసాను అని మేఘన కి అర్ధం అయింది. ఒక్క ముద్దే కదా పాపం ఇస్తే ఏమవుతుంది అని మనసు చెప్తూ ఉంది డల్ గా ఉన్న కిషన్ మొహం చూసి.
మరొక పక్క జాన్ ఇప్పుడైనా మేఘన కి మెసేజ్ చేద్దాం అని తన చాట్ ఓపెన్ చేస్తున్నాడు, మళ్ళీ క్లోజ్ చేస్తున్నాడు. రాత్రి నుండి ఇదే తంతు. జాబ్ లేదు అంది కదా వచ్చిన తరువాత కలిసి మాట్లాడురా అంటూ మనసులో గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఫోన్ పక్కన పెట్టి నిద్రలోకి జారుకున్నాడు.
కాసేపటికి ప్రియా వచ్చి మేఘన చేయి పట్టుకుని డాన్స్ ఫ్లోర్ మీదకి తీసుకొని వెల్లింది. ఇద్దరు కలిసి బాగా డాన్స్ వేసారు. అలిసిపోయి తిరిగి వచ్చారు. కిషన్ మాత్రం ఇంకా అలానే కూర్చొని ఉన్నాడు. అతన్ని అలా చూడగానే పాపం అనిపించింది.
“ఏమైంది రా అలా ఉన్నావ్?” అంది ప్రియా
“ఏం లేదు రా” అన్నాడు మెల్లగా
తన గొంతులో నిరాశ స్పష్టంగా అర్ధం అయింది మేఘన కి. కిషన్ ఎప్పుడు ఇలా లేడు. తనని అలా చూస్తుంటే బాధగా అనిపించింది. పార్టీ అయ్యేవరకు కిషన్ అలానే సైలెంట్ గా ఉన్నాడు. ప్రియా అడుగుతున్నా ఏం చెప్పలేదు. తిరిగి ఇంటికి బయలుదేరారు.
“ఏమైంది వీడికి అసలు ఇలా ఉన్నాడు” అంది ప్రియా కార్ దిగుతూ
మేఘన కి ఏం చెప్పాలో అర్ధం కాలేదు. తన వల్లనే అలా ఉన్నాడు అని తనకి తెలుసు.
“నీ మూడ్ ఎలా సెట్ చేయాలో నాకు తెలుసు రా” అంది ప్రియా నవ్వుతూ కిషన్ చూసి.
మెల్లగా ముగ్గురు ఫ్లాట్ చేరుకున్నారు. మేఘన తన రూమ్ లోకి స్నానం చేసి షార్ట్, టీ షర్ట్ వేసుకుంది. లైవ్స్ చేస్తున్న దగ్గర నుండి లోపల ఏం వేసుకోకపోవటం అలవాటు అయింది. తన ఫోన్ తీసుకొని జాన్ దగ్గర నుండి ఎమన్నా మెసేజ్ వచ్చిందా అని చూసుకుంది కానీ ఎలాంటి మెసేజ్ లేదు. చిరాకు వచ్చి ఫోన్ పక్కన టేబుల్ మీద పెట్టింది అక్కడే ఉన్న ఐ ఫోన్ మీదకి తన చూపులు వెళ్లాయి. వెంటనే కిషన్ మదిలో మెదిలాడు. జాన్ ఏమైనా మెసేజ్ చేస్తాడేమో అని తన ఫోన్ ఇంకా చేంజ్ చేయలేదు మేఘన. వెంటనే ఐ ఫోన్ ని తీసుకొని ఓపెన్ చేసింది. రీసెంట్ గా వచ్చిన మోడల్ అది. ఇంటర్నెట్ లో చెక్ చేస్తే లక్షన్నర రూపాయలు చూపించింది. అది చూసి షాక్ అయింది మేఘన. తన లైఫ్ లో ఇదే కాస్ట్లీ గిఫ్ట్, కిషన్ కి తన మీద ఎంత ఇష్టం ఉందో ఇప్పుడు అర్ధం అయింది. నిన్న చిన్న ముద్దు ఇస్తేనే ఊహల్లో తెలిపోయాడు. అలాంటిది ఈ రోజు ఇవ్వను అనేసరికి పాపం చాలా బాధ పడ్డాడు అనుకుంది మేఘన.
పడుకోవాలని చూసింది కానీ నిద్ర రావట్లేదు. బెడ్ మీద అటు ఇటు దొర్లింది. కళ్ళు మూసుకుంటుంటే కిషన్ మొహమే కనపడుతుంది. ఒక్క ముద్దే కదా పాపం ఎందుకు ఇంత బెట్టు చేసి అతన్ని హర్ట్ చేసావ్ అంటూ మనసులో ప్రశ్నలు మొదలైయ్యాయి. మెల్లగా పైకి లేచి తన బెడ్ రూమ్ డోర్ ఓపెన్ చేసింది.
