రాత్రి 10 గంటలకు పూర్ణ ఫోన్ కి మెసేజ్ వచ్చింది. పూర్ణ అప్పుడే సంతోష్ కి మెడిసిన్స్ ఇచ్చి పడుకోబెట్టి వచ్చింది. ఫోన్ తీసుకొని చూస్తే శ్రీకాంత్ నుండి మెసేజ్.
“హాయ్ రా బేబీ” అన్నాడు శ్రీకాంత్
“హాయ్” అంటూ రిప్లై ఇచ్చింది పూర్ణ
“ఎలా ఉంది రా ఇప్పుడు సంతోష్ కి పర్లేదా?” అన్నాడు.
“పర్లేదు రా, ఇప్పుడే పడుకున్నాడు” అంది
“సరే రా, నువ్వేం కంగారు పడకు ఏం కాదు” అన్నాడు శ్రీకాంత్ ధైర్యం చెప్తూ
“హ్మ్” అంది పూర్ణ
“హ్మ్ కాదు కొంచెం నవ్వరా బాబు” అన్నాడు శ్రీకాంత్
“హ్మ్” అంది మళ్ళీ పూర్ణ
“సారీ రా ఈ టైమ్ లో డిస్టర్బ్ చేసాను పడుకో ఇంక” అన్నాడు
“నేనే నీకు సారీ చెప్పాలి రా” అంది పూర్ణ
“దాని గురించి వదిలేయ్ రా ఇంక” అన్నాడు శ్రీకాంత్
“నాకు ఏదోలా అనిపించింది రా నువ్వు అలా వెళ్లిపోతుంటే, ఉన్నది రేపొక్కరోజే. మళ్ళీ ఇప్పుడల్లా కనపడవు” అంది పూర్ణ ఎమోషనల్ గా
“ఎంతలేరా టూ ఇయర్స్ యే కదా ఇలా చిటికలో అయిపోతాయి” అన్నాడు శ్రీకాంత్
“రేపు వస్తావా ఇంటికి?” అంది పూర్ణ
“వస్తాను రా బేబీ” అన్నాడు శ్రీకాంత్
“హ్మ్” అంది పూర్ణ
ఇద్దరికీ అసలు ఏం మాట్లాడుకోవాలో అర్ధం కావట్లేదు. సంతోష్ కి ఇలా అవ్వకుండా ఉండి ఉంటే ఈ పాటికి శ్రీకాంత్ తన మీద ఊగుతూ ఉండేవాడు. అలాంటిది సడెన్ గా ఇలా అయిపొయింది.
“సరే బేబీ ఏం ఆలోచించకుండా పడుకోరా, గుడ్ నైట్” అన్నాడు శ్రీకాంత్
“గుడ్ నైట్ రా” అంది పూర్ణ
మనసంతా ఏవేవో ఆలోచనలు, వాటిని తప్పించుకుని నిద్రపోయేసరికి చాలా టైమ్ యే పట్టింది.
మరుసటి రోజు లేచి ఇంటి పనుల్లో మునిగిపోయింది. సంతోష్ కాలు వాపు కూడా కొంచెం తగ్గింది. అది చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అయింది. టిఫిన్ చేస్తే ఇద్దరు కూర్చుని తిన్నారు. సంతోష్ హల్ లో కూర్చుని టీవీ చూస్తుంటే పూర్ణ వంటగది లోకి వెళ్లి భోజనం ప్రిపేర్ చేయటం మొదలుపెట్టింది. కాసేపటికి కాలింగ్ బెల్ మోగింది. పూర్ణ కి అర్ధం అయింది వచ్చింది శ్రీకాంత్ అని. వెంటనే బయటకు వచ్చి డోర్ ఓపెన్ చేసింది అనుకున్నట్టే శ్రీకాంత్ ఎదురుగా ఉన్నాడు. అతని చేతిలో ఫ్రూట్స్ కవర్ కూడా ఉంది. అది పూర్ణ కి ఇచ్చాడు.
“యే రా సంతోష్ ఎలా ఉంది ఇప్పుడు నిన్న ఆక్సిడెంట్ లా అయింది అంట” అన్నాడు లోపలికి వచ్చి సంతోష్ పక్కన కూర్చుని.
“ఇప్పుడు పర్లేదు శ్రీకాంత్ కొంచెం సడెన్ గా అలా జరిగింది” అన్నాడు సంతోష్.
“నిన్నటి మీద వాపు కూడా తగ్గింది శ్రీకాంత్ ఈ రోజు” అంది పూర్ణ కూడా.
“ఏం కాదు లే తగ్గిపోతుంది. నువ్వేం ఇంటర్న్షిప్ గురించి భయపడకు రా, మా డాడీ తో మాట్లాడాను. ఈ మంత్ 28 కి పోస్ట్ పోన్ చేయించాను. అప్పుడు ఒక్కడివే వెళ్లి ఒక 3 డేస్ ప్రశాంతం గా ప్రాజెక్ట్ చేసుకుని రా” అన్నాడు శ్రీకాంత్ నవ్వుతూ
“థాంక్యూ సో మచ్ శ్రీకాంత్” అన్నాడు సంతోష్ ఆనందం గా.
“దాంట్లో ఏముంది రా, మంచిగా చేసి నాలా US కి ప్లాన్ చేసుకో నేను సపోర్ట్ చేస్తాను” అన్నాడు.
“తప్పకుండా శ్రీకాంత్” అన్నాడు సంతోష్
“అమ్మ టాబ్లెట్స్ ఇవ్వవా?” అన్నాడు సంతోష్

Very curious twist who will start
re-fucking of Poorna after so much interruptions
Our story teller must give her chance tomorrow or day after