పూర్ణ వెంటనే వంటగది నుండి బయటకు వచ్చి అతని రూమ్ లోకి వెళ్లి టాబ్లెట్స్ తీసుకొని వచ్చింది. అంతలో శ్రీకాంత్ వంటగది లోకి వెళ్లి నీళ్లు తీసుకొని వచ్చాడు. సంతోష్ టాబ్లెట్ వేసుకున్నాడు.
కాసేపు ఇద్దరు కూర్చుని అవి ఇవి మాట్లాడుకున్నారు. కొంతసమయం గడిచింది.
“ఏం అనుకోకు సంతోష్, ఈ టాబ్లెట్స్ వల్ల లైట్ గా మత్తు వస్తుంది. ఎక్కువగా మాట్లాడలేను ఒక అరగంట పడుకుంటే కొంచెం సెట్ అవుతాను. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు ఆల్ ది బెస్ట్” అన్నాడు సంతోష్
“థాంక్స్ రా, సరే పద పడుకుందువు” అంటూ సంతోష్ కి తన చేయి సపోర్ట్ గా ఇచ్చి అతని రూమ్ లోకి తీసుకొని వెళ్ళాడు. సంతోష్ పడుకోగానే ఫ్యాన్ ఆన్ చేసి, లైట్ ఆఫ్ చేసి డోర్ క్లోజ్ చేసి పూర్ణ దగ్గరికి వచ్చాడు. వచ్చాడే కానీ అలా పూర్ణ పక్కన సైలెంట్ గా నిలబడ్డాడు.
“ఏం చేస్తున్నాడు వాడు?” అంది పూర్ణ
“పడుకుంటాను అంటే పడుకోబెట్టి వచ్చాను” అన్నాడు శ్రీకాంత్.
“బేబీ హగ్ చేసుకోవాలని ఉందిరా” అన్నాడు శ్రీకాంత్ మెల్లగా.
పూర్ణ ఒకసారి బయటకు వచ్చి సంతోష్ రూమ్ వైపు చూసింది. డోర్ క్లోజ్ చేసి ఉంది. వెంటనే శ్రీకాంత్ వైపు తిరిగి గట్టిగా వాటేసుకుని మెల్లగా కన్నీళ్లు పెట్టుకుంది.
“ఇందాకటి నుండి ఎంత ఆపుకుంటున్నానో నా వల్ల కావట్లేదు రా, నువ్వు వెళ్తుంటే ప్రాణం పోతున్నట్టు ఉంది” అంది ఏడుస్తూ
“ఎందుకు ఏడుస్తున్నావ్ రా బేబీ, ఇటు చూడు నాకు కూడా అలానే ఉంది రా, ఇలా ఏడవకు బంగారం ప్లీజ్” అన్నాడు శ్రీకాంత్ తనని బుజ్జగిస్తూ.
పూర్ణ మాత్రం గట్టిగా శ్రీకాంత్ ని వాటేసుకుని ఏడుస్తూనే ఉంది. శ్రీకాంత్ కూడా కాసేపు తనని అలానే వదిలేసి తన చేతులని పూర్ణ చుట్టూ వేసి తనకేసి హత్తుకున్నాడు. కాసేపటికి పూర్ణ ఏడుపు ఆపి నార్మల్ అయింది.
“అసలు ఏడుస్తుంటే ఎట్లా ఉన్నావో తెలుసా ఒకసారి అద్దం లో చూసుకుందువు పద” అన్నాడు చిన్నగా నవ్వుతూ, అతనికి లోపల చెప్పలేనంత బాధగా ఉన్నా ఆ బాధని పూర్ణ ముందు చూపిస్తే తను ఇంకా ఎక్కువ బాధ పడుతుంది అని మాములుగా ఉన్నట్టు నటిస్తూ ఉన్నాడు.
“పో……” అంది పూర్ణ మెల్లగా
“నవ్వరా బేబీ ఒక్కసారి నీ నవ్వు చూసి వెళ్తాను” అన్నాడు శ్రీకాంత్ ముద్దుగా బ్రతిమాలుతూ
పూర్ణ ప్రేమ, బాధ కలిసిన కళ్ళతో శ్రీకాంత్ ని చూస్తూ ఉంది. శ్రీకాంత్ తన చేతులతో పూర్ణ కన్నీళ్లను తుడిచి ముందుకు వొంగి రెండు కళ్ల మీద రెండు ముద్దులు పెట్టాడు.
“వీటి నుండి ఇంక ఎప్పుడు కన్నీళ్లు రాకూడదు” అన్నాడు శ్రీకాంత్
“హ్మ్” అంది పూర్ణ
శ్రీకాంత్ మళ్ళీ ముందుకి వొంగి పూర్ణ నుదిటి మీద ముద్దు పెట్టాడు. అలా మెల్లగా పూర్ణ మొహమంతా ముద్దులు పెట్టి
“వీటిని బాగా మిస్ అయిపోతాను రా” అంటూ పూర్ణ పెదాలని అందుకున్నాడు. పూర్ణ కూడా ప్రేమగా తన నోరు తెరిచింది. ఇద్దరు ఒకరి పెదాలని మరొకరు ప్రేమగా ఆస్వాదిస్తున్నారు. చివరి ముద్దు ఇంత తియ్యగా, బాధగా ఉంటుందా అనిపించింది ఇద్దరికీ. మెల్లగా శ్రీకాంత్ తన నాలుకని పూర్ణ నోట్లోకి తోసాడు. పూర్ణ కూడా తన నాలుకని అతని నాలుకకి జత కలిపింది. ఇద్దరు మెల్లగా ముద్దు తీవ్రత పెంచారు. కాసేపటికి ఇద్దరు విడిపోయి భారంగా ఊపిరి పీల్చుకున్నారు.
శ్రీకాంత్ తన పాకెట్ లో నుండి ఒక లక్ష రూపాయలు తీసి పూర్ణ చేతిలో పెట్టి
“ఇవి ఖర్చులకి ఉంచరా బంగారం. వచ్చేనెల వరకు ఖర్చులు ఉంటాయి కదా ఇంట్లో” అన్నాడు శ్రీకాంత్
“వద్దు రా నేను అడిగానా అసలు” అంది పూర్ణ
“నువ్వు అడిగావు అని ఇవ్వట్లేదు రా, ఇది నా బాధ్యత. నిన్న నీకు బొట్టు పెట్టినప్పుడే నువ్వు నా పెళ్ళానివి అయిపోయావ్. కాదనకుండా తీసుకో లేకపోతే నా మీద ప్రామిస్” అన్నాడు శ్రీకాంత్
అది విని పూర్ణ శ్రీకాంత్ గుండెల మీద కొట్టి
“ఎందుకు చిన్న చిన్న వాటికి ప్రామిస్ లు వేస్తావ్ అసలు” అంది పూర్ణ కోపం గా
“మరి శ్రీమతి గారు చెప్పింది వింటే ఎందుకు అలా చేస్తాను” అన్నాడు శ్రీకాంత్
“హ్మ్” అంది పూర్ణ మెల్లగా.
“తీసుకో” అన్నాడు శ్రీకాంత్ మళ్ళీ
పూర్ణ చేసేది లేక వాటిని తీసుకుంది.
“కోపంగా లేదారా నా మీద?” అంది పూర్ణ
“దేనికి రా కోపం?” అన్నాడు

Very curious twist who will start
re-fucking of Poorna after so much interruptions
Our story teller must give her chance tomorrow or day after