న్యూ హ్యాపీ ఎండింగ్ Part 14 50

“నిన్ను……” అన్నాడు కిషన్ నవ్వుతూ

“హాహా….” అంటూ ప్రియా నవ్వింది. మేఘన మనసులో మాత్రం ఇంకా భయంగానే ఉంది. ఇప్పుడు తిన్న వెంటనే ఏం చేస్తాడా అని. ఎలాగైనా కిషన్ ఆపాలి, వినకపోతే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని మనసులో అనుకుంటూ ఉంది మేఘన. కాసేపటికి ముగ్గురు తినేసారు.

మేఘన పైకి లేచి కిచెన్ లోకి వెళ్ళింది హ్యాండ్ వాష్ చేసుకుంటుంటే వెనుక ఎవరో నిలబడినట్టు అనిపించి తల తిప్పి చూస్తే కిషన్ ఉన్నాడు. వెంటనే భయంతో గోడకి ఆనుకుంది.

“ఏమైంది మేఘన, కొంచెం పక్కకి జరిగితే హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్తాను. వర్క్ ఉంది” అన్నాడు కిషన్.

మేఘన మాత్రం అలా భయం భయం గా చూస్తూనే ఉంది. కిషన్ ముందుకు వొంగి తన చేతిని కడుక్కుని అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

కాసేపటికి కిషన్ తన పని మీద బయటకి వెళ్ళాడు. మధ్యాహ్నం కూడా మేఘన అలానే భయపడుతూ ఉంది. అది గమనించిన ప్రియా

“ఏమైంది మేఘన అసలు నీకు?” అంది

“ఏం కాలేదు” అంది మేఘన మెల్లగా

“లేదు ఉదయం నుండి చూస్తున్నాను. రోజుట్లా అసలు లేవు. వింతగా ప్రవర్తిస్తున్నావ్” అంది ప్రియా.

“అది…. అదేం లేదు ప్రియా…” అంది మేఘన తడబడుతూ.

“ఏంటి రాత్రి జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా?” అంది ప్రియా

అంతే మేఘన కి కొరబోయి గట్టిగా దగ్గింది. ప్రియా ముందుకి జరిగి మేఘన తల మీద తట్టి కిచెన్ లోకి వెళ్లి వాటర్ తీసుకొని వచ్చింది. మేఘన వాటిని తాగింది. మేఘన తెరుకునే వరకు ఆగింది ప్రియా.

“నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు అర్ధం కావట్లేదు కానీ. రాత్రి జరిగిన దానిని దృష్టిలో పెట్టుకుని నేనేదో చేస్తాను, కిషన్ ఎదో చేస్తాడు అని మాత్రం భయపడకు. నిన్న నువ్వు అలా వచ్చేసరికి మేము డీప్ ఫీలింగ్ లో ఉన్నాం. అదిగాక ముగ్గురం తాగి ఉన్నాం. అలా అది జరిగిపోయింది. నీకు ఇష్టం లేకుండా అయితే జరగలేదు అనే నేను, కిషన్ అనుకుంటున్నాం మేఘన. ఒకవేళ ఇప్పుడు నువ్వు గిల్టీగా ఫీల్ అవుతుంటే మాత్రం సారీ, సాయంత్రం వాడు వచ్చిన వెంటనే వాడితో కూడా సారీ చెప్పిస్తాను” అంది ప్రియా

అదంతా విన్న మేఘన కి కొంచెం ధైర్యం వచ్చింది.

“అదేంలేదు ప్రియా” అంది మేఘన

“ఏమో ఉదయం నుండి అసలు వింత వింతగా ఉన్నావ్ మేఘన, ఎప్పటిలా లేవు. నేను అమ్మాయినే కదా నాకు అర్ధం అవుతుంది నీ బాధ, నేను కానీ వాడు కానీ ఎమన్నా అడ్వాంటేజ్ తీసుకుంటామని నువ్వు ఇలా ఉన్నావ్ అనిపిస్తుంది. ఇన్ని రోజుల నుండి మాతో ఉంటున్నావ్ ఏ రోజన్నా అలా బిహేవ్ చేసామా నేను కానీ, కిషన్ కానీ. నీకు ఇష్టం ఉంటేనే మాతో జాయిన్ అవ్వు అని చెప్పాను అంతే కానీ బలవంతం చేయలేదు కదా. అయినా నిన్న ఒక్కరోజుకే వాడు చాలా లక్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు. వాడి గురించి నాకు తెలుసు కదా నువ్వు ఇష్టం ఉంది అంటేనే నీ దగ్గరికి వస్తాడేమో కానీ లేకపోతే టచ్ కూడా చేయడు. వాడి మీద నాకు అంత నమ్మకం. నీ మనసులో ఇదే భయం ఉంటే అది పక్కన పెట్టి నార్మల్ గా ఉండు” అంది ప్రియా నవ్వుతూ

“హ్మ్” అంది మేఘన

ప్రియా కూడా ఇంక ఏం మాట్లాడకుండా సైలెంట్ ఉంది. కాసేపటికి ఇద్దరికీ బిర్యానీ ఆర్డర్ పెట్టింది. ఇద్దరు తిన్నారు. అలా మెల్లగా సాయంత్రం అయింది. మేఘన భయపడినట్టు అసలు ఏం జరగలేదు. ఆ రోజు నైట్ కిషన్ వర్క్ నుండి తిరిగి వచ్చాడు. ఎప్పటిలానే నవ్వుతూ, జోక్స్ వేస్తూ పలకరించాడు అంతే కానీ తనతో అసలు తప్పుగా ప్రవర్తించలేదు. అనవసరంగా తప్పు పట్టాను ఇద్దరినీ అనుకుంది మేఘన.

1 Comment

  1. Very curious twist who will start
    re-fucking of Poorna after so much interruptions
    Our story teller must give her chance tomorrow or day after

Comments are closed.