న్యూ హ్యాపీ ఎండింగ్ Part 14 50

నైట్ తిన్న తరువాత ఎవరి రూమ్స్ కి వాళ్ళు వెళ్లారు. మేఘన ఐ ఫోన్ తీసుకొని తన ఫోన్ డేటా మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంది. ఎందుకో మనసులో నిన్న అలా చేయకుండా ఉండాల్సింది అనిపించింది కానీ ఒకవేళ వినోద్ చెప్పినట్టు పోర్న్ వీడియోస్ చేస్తే అక్కడ కూడా ఇదే చేయాలి కదా, మరి వినోద్ తో మాట్లాడి అతను చెప్పిన దానికి ఒప్పుకున్నప్పుడు లేని గిల్టీ, అనుమానం ఇప్పుడు కిషన్, ప్రియాల విషయం లో ఎందుకు వచ్చింది అని తన లోపల నుండే ప్రశ్న వచ్చింది. దానికి ఏం సమాధానం చెప్పుకోవాలో కూడా మేఘన కి అర్ధం కాలేదు. అంతలో మరొకపక్క నుండి ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ వదిలేస్తేనే లైఫ్ లో సెటిల్ అవ్వగలవు మేఘన, కనీసం జాన్ కి నీ బర్త్డే అనైనా గుర్తు ఉందా? ఎందుకు ఇంకా అలాంటి ఫీలింగ్స్ పెట్టుకున్నావు. ఒక్కసారి డబ్బు సంపాదిస్తే ఎలాంటి వాళ్ళైనా నీ కాళ్ల దగ్గరికి వస్తారు అంటూ మరొక సమాధానం వచ్చింది. ఇలా ఆలోచనలతో సతమతమవుతూ నిద్రలోకి జారుకుంది.

మరుసటి రోజు కూడా ప్రియా, కిషన్ ఇద్దరు ఎప్పటిలానే నవ్వుతూ, జోక్స్ వేస్తూ ఉన్నారు. మేఘన కూడా నార్మల్ అయింది. ఆ రోజు సాయంత్రం తనకి వినోద్ నుండి ఫోన్ వచ్చింది. మెల్లగా తన రూమ్ లోకి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసింది.

“హాయ్ మేఘన” అన్నాడు వినోద్

“హాయ్ వినోద్” అంది మేఘన

“రేపు రెడీ యేనా ఫోటో షూట్ కి?” అన్నాడు వినోద్

“హా రెడీ యే వినోద్, ఎక్కడికి రావాలి?” అంది మేఘన

“మార్నింగ్ 9 కి రెడీగా ఉండు, నేనే వచ్చి తీసుకొని వెళ్తాను” అన్నాడు

“సరే వినోద్” అంది మేఘన

“సరే బేబీ రేపు కలుద్దాం బాయ్” అంటూ కాల్ కట్ చేసాడు వినోద్.

***** ***** ****** ***** ****** ****** *******

ఆ రోజు రాత్రి శ్రీకాంత్ నుండి ఎమన్నా మెసేజ్ వస్తుందా అని ఎదురు చూసింది కానీ ఎలాంటి మెసేజ్ రాలేదు. కాసేపటికి తనే

“జాగ్రత్తరా, చాలా మిస్ అవుతున్నాను. లవ్ యు సో మచ్” అంటూ మెసేజ్ పెట్టింది పూర్ణ.

తన మనసు మొత్తం బాధలోనే ఉంది. ఒక పక్క శ్రీకాంత్ వెళ్తుండటం, మరొకపక్క సంతోష్ కి ఇలా అవ్వటం. అన్నీ ఒకేసారి వచ్చి ఎందుకు ఇలా బాధ పెడుతున్నాయి అనుకుంటూ మెల్లగా కన్నీరు పెట్టుకుంది. అసలు సరిగ్గా నిద్రే పట్టలేదు పూర్ణ కి. తెల్లారుజామున 3 గంటలకి బీప్ బీప్ అంటూ తన ఫోన్ మోగింది. చూస్తే శ్రీకాంత్ నుండి మెసేజ్.

“ఇప్పుడే ఎయిర్పోర్ట్ కి వచ్చాను రా, కాసేపట్లో వెళ్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏమన్నా అవసరం ఉంది అంటే మొహమాటపడకుండా అడుగు. జాబ్ దగ్గర కూడా ఎలాంటి టెన్షన్ పడకు మా బాబాయ్ కి అన్నీ చెప్పి ఉంచాను బాగుంటుంది అక్కడ, నేను కూడా బాగా మిస్ అవుతున్నాను. దిగిన తరువాత కాల్ చేస్తాను రా, లవ్ యు టూ” అన్నాడు శ్రీకాంత్.

పూర్ణ దానికి రిప్లై ఇచ్చింది కానీ సింగిల్ టిక్ మాత్రమే పడింది. పూర్ణ అలా ఫోన్ చూస్తూనే మెల్లగా నిద్రలోకి జారుకుంది.

“అమ్మ…. అమ్మ….” అన్న సంతోష్ పిలుపుకి నిద్ర లేచింది పూర్ణ.

వెంటనే లేచి డోర్ ఓపెన్ చేసింది. సంతోష్ డోర్ ముందు నిలబడి ఉన్నాడు.

“ఆకలి వేస్తుంది అమ్మ” అన్నాడు మెల్లగా

అప్పుడు కానీ టైం చూడలేదు పూర్ణ. 9 అవుతుంది.

“సారీ రా నాన్న మెలుకువ రాలేదు. ఒక్క పది నిమిషాల్లో చేస్తాను, కాలు ఎలా ఉంది?” అంది పూర్ణ, సంతోష్ అలా డోర్ దగ్గర ఉండటం చూసి

“పర్లేదు అమ్మ ఇప్పుడు, కొంచెం నొప్పిగా ఉంది అంతే” అన్నాడు.

“టాబ్లెట్స్ వాడుతున్నావ్ కదా తగ్గిపోతుంది రా” అంటూ మెల్లగా వాష్ రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి కిచెన్ లోకి వెళ్ళింది. సంతోష్ మెల్లగా కుంటుతూ నడుస్తూ వెళ్లి సోఫాలో కూర్చుని టీవీ చూడటం మొదలుపెట్టాడు. కాసేపటికి పూర్ణ టిఫిన్ చేసుకుని వచ్చి సంతోష్ కి ఇచ్చింది. సంతోష్ తిని టాబ్లెట్స్ వేసుకొని తన రూమ్ కి వెళ్ళాడు. ఆ రోజంతా మాములుగానే గడిచిపోయింది. శ్రీకాంత్ ఇంకా వెళ్ళాడో లేదో అనుకుంది. వెళ్లినా అలిసిపోయి ఉంటాడు రేపు కాల్ చేస్తాడు లే అని మనసుకి సర్ది చెప్పుకుంది.

అనుకున్నట్టే మరుసటి రోజు శ్రీకాంత్ కాల్ చేసాడు. ఇద్దరు బాధ, ప్రేమ నిండిన గొంతుతో మాట్లాడుకున్నారు. ఇటు సంతోష్ కూడా మెల్లగా కోలుకున్నాడు. మెల్లగా 2 రోజులు గడిచాయి. డైలీ శ్రీకాంత్, పూర్ణ కాల్స్ చేసుకుంటూనే ఉన్నారు. పూర్ణ పూర్తిగా తన అందాలని చూపిస్తూ ఉంటే శ్రీకాంత్ కూడా తన మొడ్డని చూపిస్తూ ఒకళ్ళ నొకళ్ళు సంతృప్తి పరుచుకునేవాళ్ళు.

28 వ తారీఖు వచ్చింది. సంతోష్ పూర్తిగా కోలుకోవటం తో ఇంటర్న్షిప్ కోసం రెడీ అయ్యాడు. తన బట్టలు బ్యాగ్ లో సర్దుకున్నాడు.

“ఈ సారి కొంచెం చూసుకుని నడువు నాన్న” అంది పూర్ణ జాగ్రత్త చెప్తూ

“హా సరే అమ్మ, ప్రతీసారి అలా ఎందుకు జరుగుతుంది లే” అన్నాడు సంతోష్

ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. సంతోష్ వెళ్లి డోర్ ఓపెన్ చేసాడు. ఎదురుగా నవీన్ నిలబడి ఉన్నాడు.

“హాయ్ రా సంతోష్, ఎలా ఉంది ఇప్పుడు?” అన్నాడు లోపలికి వస్తూ

“తగ్గింది నవీన్” అన్నాడు సంతోష్

“హాయ్ ఆంటీ” అన్నాడు నవీన్

“హాయ్ నవీన్, ఎలా ఉన్నావ్? ఎప్పుడు నీ ప్రయాణం?” అంది పూర్ణ

“బాగున్నాను ఆంటీ, మీరెలా ఉన్నారు? 3 వ తారీఖున ఆంటీ” అన్నాడు నవీన్

“బాగున్నాను, నవీన్ కూర్చో కాఫీ తెస్తాను” అంది

“పర్లేదు ఆంటీ, అవును సంతోష్ ఎక్కడికో వెళ్తున్నట్టు ఉన్నావు?” అన్నాడు నవీన్

“మొన్న కాలుకి ఇలా అయ్యేసరికి ఇంటర్న్షిప్ కి వెళ్ళలేదు కదా, అందుకే శ్రీకాంత్ ఈ రోజుకి అరెంజ్ చేసాడు. ఇంక వెళ్తున్నాను” అన్నాడు సంతోష్

1 Comment

  1. Very curious twist who will start
    re-fucking of Poorna after so much interruptions
    Our story teller must give her chance tomorrow or day after

Comments are closed.