న్యూ హ్యాపీ ఎండింగ్ Part 25 46

పూర్ణ కి అసలు ఏం జరుగుతుందో అర్ధం కావట్లేదు. సరే అన్నట్టుగా తల ఆడించింది. సాయంత్రం సంతోష్ తన బ్యాగ్ తీసుకొని ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. శ్రీకాంత్ ఒక క్యాబ్ బుక్ చేసాడు. దాంట్లో ఇద్దరు ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు.

పూర్ణ ఏం మాట్లాడకుండా శ్రీకాంత్ వెనుక వెళ్ళింది. ఒక 15 రోజుల పాటు సౌత్ ఇండియా మొత్తం తిప్పి చూపించాడు శ్రీకాంత్. అప్పటి వరకు పూర్ణ మనసులో యే మూలనో ఉన్న బాధ కూడా మాయం అయింది. శ్రీకాంత్ తన పక్కన ఉంటే ఎలాంటి సమస్య అయినా తన దారిదాపుల్లోకి రాదు అనిపించింది. ఆ పదిహేను రోజుల్లో యే రోజు కూడా పూర్ణ తో తప్పుగా ప్రవర్తించలేదు శ్రీకాంత్. పూర్ణ జరిగిన ఇన్సిడెంట్స్ నుండి మెల్ల మెల్లగా కొలుకుంది. అవన్నీ పీడ కలలు అనుకుని మర్చిపోవటానికి ప్రయత్నించింది. శ్రీకాంత్ కూడా తనని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉన్నాడు.

అలా మొత్తం తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు ఇద్దరు. శ్రీకాంత్ క్యాబ్ బుక్ చేసాడు. మెల్లగా అది సరోవర అపార్ట్మెంట్స్ ముందు ఆగింది.

“ఇదేంటి ఇక్కడికి తీసుకొని వచ్చావ్?” అంది పూర్ణ మెల్లగా

“చెప్తా పద” అన్నాడు శ్రీకాంత్

మెల్లగా ఇద్దరు లిఫ్ట్ ఎక్కారు. లైఫ్ 4 వ ఫ్లోర్ లో ఆగింది. శ్రీకాంత్, పూర్ణ చేయి పట్టుకుని ఫ్లాట్ నెంబర్ 403 దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. వెంటనే కాలింగ్ బెల్ నొక్కాడు.

“వెల్కమ్ అమ్మ” అన్నాడు సంతోష్ డోర్ ఓపెన్ చేసి

అది చూసి పూర్ణ ఆశ్చర్యపోయింది.

“ఇక నుండి ఇదే మీ ఇళ్ళు. మంచి బేరం చూసి ఆ పాత ఇళ్ళు అమ్మేద్దాం” అన్నాడు మెల్లగా

పూర్ణ కి చాలా సంతోషంగా ఉంది. ఫ్లైట్ దిగిన దగ్గర నుండి మళ్ళీ ఇంటికి వెళ్తే పాత జ్ఞాపకాలు వెంటాడతాయేమోనని భయపడుతూ ఉంది కానీ ఇప్పుడు ఆ భయం పూర్తిగా పోగొట్టాడు శ్రీకాంత్. నవ్వుతూ లోపలికి అడుగు పెట్టింది.

ఫ్లాట్ మొత్తం చాలా బాగుంది. అంతా కొత్త ఫర్నిచర్ ఉంది.

“థాంక్స్ చెప్పి నువ్వు చేసిన హెల్ప్ ని తక్కువ చేయలేను రా” అంది పూర్ణ చెమర్చిన కళ్ళతో

శ్రీకాంత్ నవ్వుతూ పూర్ణ ని చేతుల్లోకి తీసుకున్నాడు.

“సరే అమ్మ, నేను టూ డేస్ ఆగి వస్తాను. నేను మా ఫ్రెండ్ కలిసి ఒక కొత్త ప్రాజెక్ట్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాం. శ్రీకాంత్ అమ్మకి తోడుగా ఉంటావ్ కదా?” అన్నాడు సంతోష్

“హ్మ్” అన్నాడు శ్రీకాంత్ నవ్వుతూ

“సరే నన్ను డ్రాప్ చేద్దువు పద” అన్నాడు సంతోష్

శ్రీకాంత్, సంతోష్ ఇద్దరు మెల్లగా కిందకి వచ్చారు. శ్రీకాంత్ బైక్ ని అప్పటి వరకు సంతోష్ వాడుతూ ఉన్నాడు. శ్రీకాంత్ బైక్ స్టార్ట్ చేసి కూర్చున్నాడు. వెనుక సంతోష్ ఎక్కాడు. బండి ముందుకు కదిలింది.

“వాళ్ళని అలా చేస్తావ్ అనుకోలేదు” అన్నాడు సంతోష్ మెల్లగా

“వాళ్ళు చేసిన దానికి అది చాలా చిన్న పనిష్మెంట్” అన్నాడు శ్రీకాంత్

************************************
రెండు రోజుల ముందు….

సంతోష్ తన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూర్చుని భోజనం చేస్తూ ఉన్నాడు.

“ఎప్పుడు ఆ పాడు సినిమాలేనా కాస్త న్యూస్ పెట్టరా?” అన్నాడు తన ఫ్రెండ్ వాళ్ళ నాన్న

టీవీ రిమోట్ తీసుకుని న్యూస్ ఛానెల్ పెట్టాడు సంతోష్ ఫ్రెండ్.

“బ్రేకింగ్ న్యూస్ ఊరికి చివర ఉన్న పాత బంగ్లాలో 3 శవాలు అనుమానస్పదంగా దొరికాయి. అసలు వారి మొహాలు కూడా గుర్తు చిక్కనట్టుగా ఎలుకలతో దారుణంగా కొరికించి చంపేశారు. ఆ మూడు మృతదేహలకి మర్మంగాలు కూడా లేవు. ఫారెన్సిక్ రిపోర్ట్ ప్రకారం వారు బ్రతికి ఉన్నప్పుడే వారి మర్మంగాలని నిందితులు కోసేసారు అని అర్ధం అవుతుంది. ఇంత దారుణంగా చంపటానికి కారణం ఏమై ఉంటుందా? అసలు వీరు ఎవరు అని సెక్యూరిటీ అధికారి లు దర్యాప్తు చేపట్టారు”

“ఛీ ఏంటండీ ఆ పాడు న్యూస్ తీసేయండి. ఇవన్నీ చూసి పిల్లలు చెడిపోతారు” అంది సంతోష్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ.

మళ్ళీ తిరిగి సినిమా పెట్టుకున్నారు. ఆ ముగ్గురు ఎవరో సంతోష్ కి తెలుసు.

****************************************

“ఒకవేళ సెక్యూరిటీ అధికారి లకి నువ్వే అని తెలిసిపోతే” అన్నాడు సంతోష్

“హాహా ఆ కేస్ డీల్ చేస్తుంది ఎవరో కాదు మా చిన్న బాబాయ్ యే. నువ్వేం టెన్షన్ పడకు. నేను ఆల్రెడీ ఆయనతో అంతా చెప్పాను. మెల్లగా దానిని సైడ్ చేసేస్తారు లే” అన్నాడు శ్రీకాంత్.

ఇక సంతోష్ ఏం మాట్లాడలేదు.

తనని వాళ్ళ ఫ్రెండ్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి తన ఇంటికి బయలుదేరాడు. సాయంత్రం అవుతుండగా పూర్ణ నుండి ఫోన్ వచ్చింది.

“ఏంటి శ్రీవారు ఎక్కడికి వెళ్లిపోయారు?” అంది పూర్ణ

“మీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చా శ్రీమతి గారు” అన్నాడు శ్రీకాంత్ నవ్వుతూ

“మరి నైట్ కి వస్తారా లేకపోతే అక్కడే ఉంటారా?” అంది పూర్ణ మెల్లగా నవ్వుతూ

“మీరు చెప్పండి శ్రీమతి గారు రావాలా వద్దా?” అన్నాడు శ్రీకాంత్.

“రండి శ్రీవారు, వచ్చేటప్పుడు ఈ శ్రీమతి కోసం మల్లె పూలు కూడా తీసుకొని రండి” అంది సిగ్గు పడుతూ

“నిజంగానా?” అన్నాడు శ్రీకాంత్ నమ్మలేనట్టుగా

“హ్మ్ ఎదురు చూస్తూ ఉంటాను త్వరగా రారా” అంది పూర్ణ సిగ్గు పడుతూ. వెంటనే ఫోన్ కూడా కట్ చేసింది.

శ్రీకాంత్ ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్నానం చేసి ఒంటికి మంచి పెర్ఫ్యూమ్ కొట్టుకుని, వెళ్లే దారిలో ఒక తట్ట నిండా మల్లె పూలు తీసుకొని సరోవర అపార్ట్మెంట్స్ చేరుకున్నాడు.