న్యూ హ్యాపీ ఎండింగ్ Part 25 46

ఫ్లాట్ దగ్గరికి చేరుకుని కాలింగ్ బెల్ క్లిక్ చేసాడు. కాసేపటికి డోర్ ఓపెన్ అయింది. పూర్ణ తెల్లని చీర కట్టుకుని, తన పొడవైన కురులని జడ అల్లుకుని, కళ్ళకి కాటుక, పెదాలకి ఎర్రని లిప్స్టిక్ వేసుకుని శ్రీకాంత్ నే చూస్తూ ఉంది. శ్రీకాంత్ మీదకి రాబోతుంటే

“ఆగు డోర్ ఓపెన్ చేసి ఉంది” అంటూ డోర్ క్లోజ్ చేసి “ముందు జడలో పూలు పెట్టు” అంటూ వెనక్కి తిరిగి నిలబడింది.

నల్లని త్రాచు పాముల ఆ జడ పూర్ణ పిరుదుల క్రింద వరకు వెళ్లాడుతూ ఉంది. శ్రీకాంత్ వెంటనే పూల తట్ట లో నుండి పూలు తీసి అప్పుడు పూర్ణ నేర్పించినట్టు జడ నిండా పూలు పెట్టాడు. ఇక ఆగలేక పూర్ణని హత్తుకొబోతుంటే పూర్ణ మళ్ళీ ఆపి

“వెళ్లి ఈ పూలని బెడ్ మీద చల్లి వెయిట్ చేయండి శ్రీవారు. నేను పాలు తీసుకొని వస్తాను” అంది నవ్వుతూ

శ్రీకాంత్ కూడా చిన్నగా నవ్వి బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు. ఆ మల్లె పూలని బెడ్ నిండా పరిచాడు. వాటి నుండి వస్తున్న వాసన అక్కడ ఉన్న వాతావరణాన్ని ఇంకా మధురంగా మారుస్తూ ఉన్నాయి.

కాసేపటికి పూర్ణ పాల గ్లాస్ తో రూమ్ లోకి అడుగు పెట్టింది.