“అంటే ఈ లైవ్ లో నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళు అని చెప్తున్నా” అంది ప్రియా
“నెక్స్ట్ స్టెప్ ఏముంది ఇంక దీంట్లో, ఇప్పటికే అన్ని చేస్తున్నా కదా?” అంది మేఘన
“నెక్స్ట్ స్టెప్ అంటే నీ బాయ్ఫ్రెండ్ ఉన్నాడు కదా తనతో లైవ్ సెక్స్ చెయ్” అంది
“ఏంటి?” అంది మేఘన గట్టిగా
“హా నెక్స్ట్ స్టెప్ అదే, అప్పుడు చూడు ఇంకా ఎక్కువ మంది వస్తారు. ఫ్రీ షో కాకుండా దానికి టికెట్ షో పెట్టు అప్పుడు ఫుల్ డబ్బులు వస్తాయి” అంది ప్రియా
“అవును మేం కూడా అప్పుడప్పుడు అలా లైవ్ సెక్స్ చేస్తాం” అన్నాడు కిషన్
అది విని మేఘన కి ఏం చెప్పాలో అర్ధం కాలేదు.
“సరే మీరు మాట్లాడుకోండి నాకు షూట్ ఉంది వెళ్తున్నాను” అంటూ కిషన్, ప్రియా ని పక్కకి నెట్టి తన రూమ్ లోకి వెళ్ళాడు రెడీ అవ్వటానికి.
“ఇప్పుడు చెప్పిన దాని గురించి ఆలోచించు, నువ్వు ఇంకా అలానే చేస్తూ ఉంటే కొన్ని రోజులకి చిల్లర మాత్రానే వస్తుంది. నన్ను చూడు ఎప్పటికప్పుడు వచ్చిన ఛాన్స్ తీసుకొని ఎలా సెటిల్ అయ్యానో. నువ్వు నాకు మంచి ఫ్రెండ్ వి కాబట్టి సలహా ఇస్తున్నాను” అంది ప్రియా
“కానీ లైవ్ సెక్స్ అంటే నాకు భయం గా ఉంది” అంది మేఘన
“ఎందుకు భయం ఇప్పుడు చేస్తున్నదేగా కాకపోతే పక్కన నీ బాయ్ఫ్రెండ్ ఉంటాడు అంతే” అంది ప్రియా.
“కానీ తను ఏమంటాడో?” అంది మేఘన
“ఒప్పించు దీంట్లో డబ్బు వచ్చినప్పుడే మనం తీసుకోవాలి తరువాత ఎంత కావాలన్నా రాదు. ఆలోచించుకో” అంది ప్రియా.
కాసేపటికి కిషన్ ఇద్దరికీ బాయ్ చెప్పి బయటకి వెళ్ళాడు.
“అవును కిషన్ ఎక్కడికి వెళ్తున్నాడు?” అంది మేఘన
“అది ఫైనల్ స్టెప్ లే, ఇప్పుడు చెప్తే నీకు ఏం అర్ధం కాదు. ఇలా రిచ్ గా ఉండాలి అంటే ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ వెళ్ళాలి. మెల్లగా నేనే చెప్తాను నీకు” అంది ప్రియా
“హ్మ్” అంది మేఘన
ప్రియా నిజంగానే తనకి డబ్బులు వచ్చే మార్గాలు చెప్తుంది. తను చెప్పబట్టే రకరకాల బట్టలు వేసుకొని రెచ్చగొడుతూ సంపాదించాను. ఇప్పుడు మళ్ళీ ఎందుకో డబ్బులు తగ్గిపోయాయి అనుకుంది. ప్రియా చెప్పినట్టు కొత్తగా చేస్తూ ఉంటేనే డబ్బులు వస్తాయా అని ఆలోచనలో పడింది.
“సరే నీకు లైవ్ సెక్స్ అంటే భయం అంటున్నావు కదా ముందు మనిద్దరం చేద్దాం నీకు ఓకే అనుకుంటే నువ్వు నీ బాయ్ఫ్రెండ్ తో చేయి” అంది ప్రియా.
“మనిద్దరం ఎలా చేస్తాం?” అంది మేఘన ఆశ్చర్యం గా
“ఎప్పుడు ట్రై చేయలేదా? ఇద్దరమ్మాయిలు కూడా చేయొచ్చు ఒకళ్ళనోకళ్ళు ఫుల్ గా సాటిస్ఫై చేసుకోవాలి. అన్ని నేను చెప్తాను నీకు ఓకే అంటే ఇప్పుడే పెట్టుకుందాం” అంది ప్రియా.
మేఘన కి అసలు ఏం అర్ధం కాలేదు. ఇద్దరు అమ్మాయిలు ఏం చేసుకుంటారు అని. కానీ ఇప్పుడు లైవ్ అంటుంది ఏంటి అనుకుంది.
“నాకు భయం గా ఉంది” అంది
“అలా ఉంటే ఇంక ముందుకి ఏం వెళ్తావ్, మనం ఎదగాలి అంటే ముందు వదిలేయాల్సింది సిగ్గు నే, నీ ఇష్టం ఇంక” అంది ప్రియా.
కాసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం. అంతలో డోర్ బెల్ మోగింది. ప్రియా లేచి డోర్ ఓపెన్ చేసింది. కాసేపటికి క్లోజ్ చేసి వచ్చింది. తన చేతిలో ఫుడ్ పాకెట్స్ ఉన్నాయి. డెలివరీ బాయ్ అనుకుంట అనుకుంది మేఘన.
“రా ఇద్దరం తిందాం” అంది ప్రియా వాటిని డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ.
మేఘన లేచి వెళ్ళింది. ఇద్దరు తినటం మొదలుపెట్టారు. బిర్యానీ చాలా రుచిగా ఉంది. మంచి రెస్టారెంట్ నుండి ఆర్డర్ పెట్టినట్టు ఉంది ప్రియా. ఇద్దరు లొట్టలు వేసుకొని తిన్నారు.
“హేయ్ వచ్చిన దగ్గర నుండి ఇక్కడే ఉన్నావ్ రా ఇల్లు మొత్తం చూద్దువు” అంటూ మేఘన ని తీసుకొని వెళ్ళింది.
రెండు రూమ్స్ చాలా బాగున్నాయి. రెండిటిలో కింగ్ సైజు బెడ్స్ ఉన్నాయి. ప్రతీ రూమ్ లొ కూడా ఒక టీవీ ఉంది. కిచెన్ అయితే ఇంకా బాగుంది. 3 వ రూమ్ లొ మొత్తం లైవ్ సెటప్ ఉంది. చెమట పట్టకుండా ప్రతీ చోట AC ఉంది. మనసులోనే అన్నిటిని మెచ్చుకుంది మేఘన.
ఎదగాలి అంటే సిగ్గు వదిలేయాలి అని ప్రియా చెప్పిన మాటలు మదిలో మెదిలాయి. తన లైఫ్ స్టయిల్ చూస్తుంటే మేఘన కి మతి పోతుంది. నిజం గా తనలా సిగ్గు ని వదిలేస్తే ఇంత సంపాదించొచ్చా అనుకుంది.
ఇంతలో ప్రియా కి కాల్ వచ్చింది. మేఘన అలానే ఆ ఫ్లాట్ అందాన్ని చూస్తూ ఉంది. కాసేపటికి ప్రియా కాల్ మాట్లాడి వచ్చింది.
“ఇంకేంటి సంగతులు ఎమన్నా మూవీ చూద్దామా?” అంది
“ఇందాక లైవ్ చేద్దాం అన్నావ్ కదా రేపు చేద్దామా?” అంది మేఘన మెల్లగా
మేఘన ఇంత త్వరగా మనసు మార్చుకుంటుంది అనుకోలేదు ప్రియా.
“రేపు నాకు కుదరదు, వేరే ప్రోగ్రాం ఉంది. ఇంకెప్పుడు అయినా చూద్దాం లే” అంది ప్రియా.
“సరే ఇప్పుడే చేద్దాం అయితే” అంది మేఘన గట్టిగా ఊపిరి పీల్చుకుని.
“ఏంటి నిజం గానే అంటున్నావా?” అంది ప్రియా
“హ్మ్ అవును” అంది మేఘన, ప్రియా కళ్ళలోకి సూటిగా చూస్తూ.
**** **** ***** ***** ***** ***** ***** *****
“జాన్ ఇంతకముందు చేసిన కంపెనీ లొ ఎందుకు మానేశారు” అన్నాడు HR
“అంటే అది అది” అంటూ నీళ్లు నమిలాడు జాన్.
ఇప్పటి వరకు ఎన్నో చోట్ల ట్రై చేసాడు, కానీ మొదటి రెండు మూడు రౌండ్స్ లోనే వెనక్కి తిరిగి వచ్చేవాడు. కానీ ఇప్పుడు ఇది ఫైనల్ రౌండ్ ఇప్పటి వరకు ఉన్న సంతోషం ఆ ఒక్క ప్రశ్న తో పోయింది. ఏం సమాధానం చెప్పాలో తెలియక అలానే ఉండిపోయాడు.
దాని వల్ల తరువాత అడిగిన చిన్న చిన్న ప్రశ్నలకి కూడా సమాధానం చెప్పలేక పోయాడు జాన్.
**** ***** ***** ***** ***** ****** ***** *****
సాయంత్రం ఆఫీస్ అయిపొయింది. పూర్ణ తన బ్యాగ్ సర్దుకుని బయటకు వచ్చింది. శ్రీకాంత్ కోసం చుట్టూ చూసింది. ఆఫీస్ కి కొంచెం దూరంలో ఆగి ఉన్నాడు శ్రీకాంత్. హమ్మయ్య అనుకుంటూ మెల్లగా అతని దగ్గరికి వెళ్ళింది.
“హాయ్ శ్రీకాంత్” అంది
శ్రీకాంత్ తల తిప్పి చూసాడు. వెంటనే అతని మొహం లో నిరాశ. తల పక్కకి తిప్పేసాడు. బైక్ స్టార్ట్ చేద్దాం అనుకుంటుంటే పూర్ణ బైక్ కీ తీసుకుంది.
“కీ ఇటు ఇవ్వండి పూర్ణ గారు” అన్నాడు శ్రీకాంత్ తన మొహం కూడా చూడకుండా.
“ఎందుకు?” అంది పూర్ణ తనని ఉడికిద్దాం అని
“ఇష్టం లేదు అని క్లియర్ గా చెప్పాక కూడా ఇక్కడ ఉండటం నా వల్ల కాదు” అన్నాడు.
