పార్టనర్ సెక్సీ వైఫ్ 8 33

అంత లిక్విడ్ క్యాష్ రెఢీ గా ఉందా అన్నాడు. అవును సార్ అన్నాను. అయితే బయట వెయిట్ చేస్తుండు పిలిపిస్తా అన్నాడు. సరే అని బయటకి వచ్చాను. నేను ఆఫీస్ కి ఫోన్ చేసి క్యాష్ ఎంత ఉంటే అంతా తీసుకుని రమ్మని చెప్పాను. అనన్య ఏమైంది అంది. విషయం చెప్పాను. అయితే అంతా ఒకే నే కదా అంది. అయిపోతుంది అనుకుంటున్న అన్నాను. తను అయితే మంచింది అంది. ఒక రెండు గంటల తరువాత రమేష్ వచ్చాడు, లోపలకి వెళ్లి అరగంట మాట్లాడాడు తరువాత నన్ను పిలిచారు. నేను వెళ్ళాక సీ మ్యాన్ రమేష్ కి డబ్బులు వద్దు అంట ఒక మైనింగ్ లీజు కావాలి అంట నీకు వైజాగ్ లో సెట్ చేసే టైమ్ లో ఇచ్చారు అంట కదా ఇచేసెయ్ అన్నాడు. అలా ఎలా సర్ అన్నాను. ఫ్రీ గా నే వచ్చింది కదా ఫస్ట్ నా మాట విను నేను చెప్తున్న కదా అని చెప్పి రమేష్ తో నువ్వు డాక్యుమెంట్స్ రెఢీ చేసి ఇవ్వు బాబు చాలా తొందరలో ఉన్నాడు సంతకం చేస్తాడు అని చెప్పాడు. సరే అని రమేష్ వెళ్ళిపోయాడు. నేను ఆయనతో సర్ మీరు మైనింగ్ మినిస్టర్ అనుకుంటే ఆయనకి ఇంకొక మైనింగ్ లీజు ఇవ్వచ్చు మనీ నేను ఇస్తా అన్నాను. నేను అదే చెప్పాను కానీ మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు కారణం గా అదే కావాలి అని అడుగుతున్నాడు నేను నీకు చెప్తున్న ఒక పది రోజుల తరువాత ఢిల్లీ వస్తె నీకు కొత్త లీజు ఇస్తాను ఇక్కడితో అంతా అయిపోయింది అన్నాడు. నేను ఇక చేసేది ఏమి లేక సరే అని బయటకి వచ్చాను. ఆఫీస్ నుంచి వచ్చిన మనీ నీ తీసుకు వెళ్ళమని చెప్పి అనన్య తో మాట్లాడుతుంటే p. వర్ష ఫోన్ చేసింది. అసలు ఏమైంది అన్నాను. నువ్వు ఏంటి అలా మాట్లాడావు నా మీద నీకు ప్రేమ లేదా అంది. ఉంది అందుకే కదా నంబర్ ట్రేస్ చేపించి వచ్చాను అన్నాను. ఎవరు చేశారు అంది. తెలిసిన సెక్యూరిటీ అధికారి అన్నాను. తను అవునా అంది. నాకు చాలా భయం వేసింది రాత్రి విషయం తెలిసి కిడ్నాప్ చేసారేమో అని అన్నాను. అది సీక్రెట్ అలానే ఉంటుంది అంది. ఎక్కడ ఉన్నావు అని అడిగింది. బయట పని మీద ఉన్న అన్నాను. సరే అయితే అంది. అయినా నువ్వు ఎందుకు వెళ్ళావు అక్కడకి అన్నాను. మేడం ఫోన్ చేసి రమ్మంది నీకు ఫోన్ చెయ్ అంది. చేశాను నువ్వు లిఫ్ట్ చేయలేదు, మేము మామూలుగా మాట్లాడుకుంటూ ఉన్నాము ఆమె చెప్పింది సుమంత్ తో పని ఉంది ఊరికే బెదిరిస్తం అని, సరే అన్నాను అంది. నేను తనతో మాట్లాడుతుంటే అనన్య వచ్చి డాడ్ రమ్మంటున్నారు అంది. నేను మళ్ళీ చేస్తాను అని చెప్పి లోపలకి వెళ్ళాను. పేపర్స్ మీద సంతకం చేసి ఇక నా జోలికి రావద్దు అని చెప్పాను. నీతో నాకు ఇంకా ఏమి పని ఉంది నా బిజినెస్ నాది నీ బిజినెస్ నీది అన్నాడు. మినిస్టర్ ఇక ఏమి కాదు మ్యాన్ ప్రశాంతంగా ఉండు ఇక అన్నాడు. వాడి పీడ పోయింది అనుకుని థాంక్స్ చెప్పి బయటకి వచ్చేసాను. ఇక అనన్య దగ్గరకి వచ్చి చాలా థాంక్స్ అని చెప్పి ఒక హగ్ ఇచ్చాను. తను చుట్టూ చూసుకోవాలి కదా అంది. సారి అని చెప్పి బయటకి వచ్చాము. బయట కి రాగానే ఒక కార్ వచ్చింది. అందులో నుంచి రాత్రి మేము తీసుకెళ్లిన అమ్మాయి దిగింది. అనన్య ని చూడగానే హాయ్ అక్క అంది. అప్పుడే బయటకి వచ్చిన రమేష్ ఆ అమ్మాయి తో మేడం నీకు ఎలా తెలుసు అన్నాడు.

అసలు మేము చాలా షాక్ అయ్యాము. నేను పక్క నుంచి ఆ అమ్మాయికి సైగ చేసాను. తను అర్థం చేసుకొని ఒక రోజు కాలేజ్ కి వచ్చినపుడు చూసాను అంది. హమ్మయ్య అనుకున్నాము. అప్పటికే నాకు టెన్షన్ వచ్చి పద అని అనన్య తో చెప్పి కార్ దగ్గరకి వెళ్ళాము. నాకు ఫుల్ టెన్షన్ ఉంది. ఇక కార్ లో వెళ్తూ ఉంటే అనన్య నాతో ఆ అమ్మాయి మా డాడీ ఆఫీస్ కి ఎందుకు వచ్చి ఉంటుంది అంది. నాకేమీ తెలుసు తల్లీ నీ లాగే నేను ఉన్న కదా అన్నాను. ఈ రాజేష్ గాడికి అక్కడ ఉన్న అమ్మాయిలు అందరూ తెలుసా అంది. తెలిసి ఉండచ్చు వాడే కదా చూసుకునేది అన్నాను. హా అవును అంది. నాకు తెలిసి మీ నాన్న రాత్రికి ఇంటికి రాకుంటే ఆ అమ్మాయి మీ నాన్న కోసమే అయ్యి ఉంటుంది అన్నాను. మా నాన్న ఏజ్ తెలిసి కూడా అలా ఎలా అంటున్నావు అంది. ఏమో ట్యాబ్లెట్ వాడుతాడు ఏమో ఎవరికి తెలుసు అన్నాను. నువ్వు అలా మాట్లాడకు అంది. సరే వదిలేయ్ ఇంట్లో డ్రాప్ చేయనా అన్నాను. ఫస్ట్ ఆకలి పెరుగుతుంది ఏమైనా తినేసి వెళ్దాం అంది. సరే అని ఒక రెస్టారెంట్ కి తీసుకెళ్ళాను. ఫుడ్ ఆర్డర్ చేస్తూ ఏమి కావాలి అని అడిగింది. ఏదైనా ఒకే అన్నాను. నీకు ఎలాంటి ఇష్టం లేదా అంది. ఫుడ్ దగ్గర ఏముంది ఏదో ఒకటి అన్నాను. తను ఆర్డర్ చేసింది. నేను ఫోన్ చూస్తూ ఉన్నాను. అనన్య నాతో మాట్లాడుతూ ఉంటే నర్మద ఫోన్ చేసింది. నేను లిఫ్ట్ చేసి చెప్పండి అన్నాను. ప్రాబ్లెమ్ సాల్వ్ అయింది అంట కదా అంది. అప్పుడే మీకు తెలిసిందా అన్నాను. తెలుస్తుంది కదా అంది. మీకు ఏదైనా తొందరగా తెలిసి పోతుంది లే అన్నాను. తను నీ పక్కన అనన్య ఉందా అంది. హా అన్నాను. అయితే పక్కకి రా అంది. సరే అని అనన్య కి వాష్ రూం అని చెప్పి పక్కకి వచ్చాను. చెప్పండి అన్నాను. మినిస్టర్ ఈ రోజు ఇంటికి రాడు అంట, మనం ఎంజాయ్ చేద్దామా అంది. అనన్య ఉంటుంది కదా ఇంట్లో అన్నాను. మా ఇంట్లో కాదు ఇంకా ఎక్కడ అయినా అంది. సరే అన్నాను. నువ్వు అనన్య ని డ్రాప్ చేసి దగ్గరలో వెయిట్ చెయ్ నేను వస్తాను అంది. సరే అని చెప్పాను. ఇక ఫుడ్ టేబుల్ దగ్గరకి వెళ్ళాను. ఫుడ్ వచ్చేసింది అప్పటికే. ఏంటి ఇంత ఫాస్ట్ గా తెచేసార అన్నాను. టైమ్ చూడు అర్ధరాత్రి ఇప్పుడు అంది. హ్మ్మ్ సరే అని తింటూ ఉంటే అనన్య నాతో సుమంత్ నీకు ఒకటి చెప్తాను కానీ నువ్వు బాధ పడకూడదు అంది. సరే అన్నాను. ఫీల్ కాకు కానీ ఇది నువ్వు తెలుసుకోవాలి అంది. ఒకే అన్నాను. నువ్వు బిజినెస్ చేస్తున్నావు అది మంచి విషయం బాగా డెవలప్ చేసావు అది ఇంకా మంచి విషయం కానీ ఈ డెవలప్ లో నీ కష్టం ఏముంది అని ఒకసారి అయినా ఆలోచించావా అంది. నా కష్టం లేకుండానే ఇది అంతా జరిగింది అనుకుంటున్నావా అన్నాను. బిజినెస్ చేసేవాడు మెదడు తో కష్టపడాలి జాబ్ చేసేవాడు శ్రమ పడాలి కానీ నాకు నీ బిజినెస్ లో నీ మెదడు కష్టం కంటే శ్రమ ఎక్కువ కనిపిస్తుంది అంది. ఏంటి ఏమి లేకుండానే ఆరు రాష్ట్రాల్లో బిజినెస్ చేస్తున్నానా అన్నాను. ఫస్ట్ నీకు మైనింగ్ ప్లాన్ కూడా లేదు డెవలప్ అనే ఆలోచన కూడా లేదు కానీ అది ఆలోచించి మైనింగ్ లీజు వచ్చేలా చేసింది c. వర్ష, రెండోది మైనింగ్ నిన్ను లవ్ చేసి నీకు సహాయం చేసింది చిత్ర. నీ గురించి వాళ్ళు ఆలోచించి నిన్ను పుష్ చేస్తే కానీ నువ్వు ముందుకు వెళ్ళలేదు అంది. ఇప్పుడు వాళ్ళు ఎవరూ లేకున్న చేసుకుంటున్న కదా అన్నాను.